Jump to content

శ్రీశైలానికి పెరిగిన వరద ప్రవాహం


Hydrockers

Recommended Posts

ఎగువ పరివాహక ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా  కురుస్తుండడంతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు చేరుతోంది. బుధవారం ఉదయం 49,895 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వస్తున్నట్టు అధికారులు తెలిపారు. జురాల ప్రాజెక్టు నుంచి 48,795 క్యూసెక్కులు, హంద్రీనీవా నుంచి 1100 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి చేరుతోంది.  ప్రస్తుతం జలాశయం నీటి మట్టం 815.50 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 37.6570 టీఎంసీలుగా నమోదైంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు.

శ్రీశైలానికి పెరిగిన వరద ప్రవాహం

జూరాలకు 60వేల క్యూసెక్కులు...
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జూరాల జలాశయానికి 60వేల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా, ప్రస్తుత నీటిమట్టం318.440 మీటర్లకు చేరింది. జూరాల నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ9.500 టీఎంసీలుగా ఉంది. దీంతో జూరాల జలాశయం నుంచి 55వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

Link to comment
Share on other sites

4 minutes ago, Hydrockers said:

Appude daily 5 tmc la varaku vastunai ante by Aug 1st week full avvudi ga easy ga

@snoww

this year lockdown effect emo, rains were on correct time, maybe becoz of low pollution. jun 1st week lone start ainay rains. 

Link to comment
Share on other sites

Just now, snoww said:

Nice. Hopefully ee saari kooda complete gaa fill avuthe baaguntundi

Tondaraga full avute best

Last ayakattu varaku easy ga potai

Ground water level peruguddi#$<

Link to comment
Share on other sites

Srisailam Dam Ki Chiranjeevi peru pettali 

nagarjunadagar Ki nagababu peru ...

ika polavaraniki.... Kalyana Varam ani namakaranam cheyyali 

Ec85D6MUYAEz_2w?format=jpg&name=900x900

Link to comment
Share on other sites

4 minutes ago, VenkyBabu said:

Srisailam Dam Ki Chiranjeevi peru pettali 

nagarjunadagar Ki nagababu peru ...

ika polavaraniki.... Kalyana Varam ani namakaranam cheyyali 

Ec85D6MUYAEz_2w?format=jpg&name=900x900

Satire anukunta ....or mental illness

Link to comment
Share on other sites

శ్రీశైలం జలాశయానికి వరద నీటి ప్రవాహం అధికంగా ఉంది. జూరాల ప్రాజెక్ట్ నుంచి ఇన్‌ఫ్లో 87,317 క్యూసెక్కుల నీటి విడుదల చేశారు. దీంతో శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా...ప్రస్తుతం నీటి మట్టం 835.60 అడుగులకు చేరింది. ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం 55.8766 టీఎంసీలకు గాను...పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలుగా నమోదు అయ్యింది.

Link to comment
Share on other sites

4 minutes ago, tom bhayya said:

Uncle pattiseema lift on cheyaledhu anta kadha Krishna delta ki water vachi baagupadathaaru emo ani?

No idea vuncle. Post the news.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...