r2d2 Posted July 29, 2020 Report Share Posted July 29, 2020 తన పనేమిటో తాను చూసుకోవటం.. తన గురించి అవాకులు చవాకులు పేలే వారి విషయంలో ఆవేదన వ్యక్తం చేయటమే తప్పించి.. ఆగ్రహావేశాల్ని వ్యక్తం చేయటం.. బ్యాలెన్స్ మిస్ కావటం అన్నది సింగర్ సునీతలో కనిపించదు.అలాంటి ఆమె.. తాజాగా మాత్రం తన తీరుకు భిన్నంగా వ్యవహరించారు. తన పేరు వాడుకొని అమాయకుల్ని మోసం చేస్తున్నాడంటూ ఒక వ్యక్తిపై ఆగ్రహావేశాల్ని వ్యక్తం చేశారు.తాజాగా ఫేస్ బుక్ లైవ్ లో ఆమె మాట్లాడుతూ.. సింగర్ గా చైతన్య అనే వ్యక్తి చాలామందిని చీట్ చేసినట్లుగా చెప్పారు. అభిమానులు ఎవరూ అతడి వలలో పడొద్దని సునీత కోరారు. అనంతపురానికి చెందిన చైతన్య ఎవరో తనకు తెలీదన్న ఆమె.. తాను ఇంతవరకు అతడ్ని చూడలేదన్నారు. సెలబ్రిటీల పేర్లు వాడుకొని లాభం పొందేందుకు కుట్రలు చేసే వారు చాలామంది ఉంటారన్నారు. వీరి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. చీటర్ చైతన్య తన కంటికి కనిపిస్తే మాత్రం వాడి పళ్లు రాలగొడతానని పేర్కొన్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
Picheshwar Posted July 29, 2020 Report Share Posted July 29, 2020 పళ్లు Quote Link to comment Share on other sites More sharing options...
Peter123 Posted July 29, 2020 Report Share Posted July 29, 2020 ok Quote Link to comment Share on other sites More sharing options...
walter18 Posted July 29, 2020 Report Share Posted July 29, 2020 1 hour ago, r2d2 said: తన పనేమిటో తాను చూసుకోవటం.. తన గురించి అవాకులు చవాకులు పేలే వారి విషయంలో ఆవేదన వ్యక్తం చేయటమే తప్పించి.. ఆగ్రహావేశాల్ని వ్యక్తం చేయటం.. బ్యాలెన్స్ మిస్ కావటం అన్నది సింగర్ సునీతలో కనిపించదు.అలాంటి ఆమె.. తాజాగా మాత్రం తన తీరుకు భిన్నంగా వ్యవహరించారు. తన పేరు వాడుకొని అమాయకుల్ని మోసం చేస్తున్నాడంటూ ఒక వ్యక్తిపై ఆగ్రహావేశాల్ని వ్యక్తం చేశారు.తాజాగా ఫేస్ బుక్ లైవ్ లో ఆమె మాట్లాడుతూ.. సింగర్ గా చైతన్య అనే వ్యక్తి చాలామందిని చీట్ చేసినట్లుగా చెప్పారు. అభిమానులు ఎవరూ అతడి వలలో పడొద్దని సునీత కోరారు. అనంతపురానికి చెందిన చైతన్య ఎవరో తనకు తెలీదన్న ఆమె.. తాను ఇంతవరకు అతడ్ని చూడలేదన్నారు. సెలబ్రిటీల పేర్లు వాడుకొని లాభం పొందేందుకు కుట్రలు చేసే వారు చాలామంది ఉంటారన్నారు. వీరి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. చీటర్ చైతన్య తన కంటికి కనిపిస్తే మాత్రం వాడి పళ్లు రాలగొడతానని పేర్కొన్నారు. సునీత Ni evadu vadaka poyina Dani peru super ga vadadu Quote Link to comment Share on other sites More sharing options...
Hummer Posted July 29, 2020 Report Share Posted July 29, 2020 Mundhu pisikaaka chadhuvtha article . . Chapathi pindi...dinner cheyali Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.