r2d2 Posted August 9, 2020 Report Share Posted August 9, 2020 దిల్లీ: కేంద్రమంత్రి ఆర్జున్ రామ్ మేఘ్వాల్ తనకు కరోనా సోకినట్లు వెల్లడించారు. ప్రస్తుతం దిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నట్లు భారీ పరిశ్రమలు, పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి మేఘ్వాల్ తెలిపారు. కొవిడ్ లక్షణాలు బయటపడటంతో రెండు సార్లు పరీక్షలు చేయించుకున్నట్లు, రెండో సారి జరిపిన పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధరణ అయినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. ‘లక్షణాలు కనిపించిన తర్వాత కరోనా పరీక్షలు నిర్వహించుకున్నాను. రెండోసారి జరిపిన టెస్టుల్లో పాజిటివ్‌గా తేలింది. వైద్యుల సలహా మేరకు దిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నాను. నాతో కాంటాక్ట్‌లో ఉన్నవారు వారి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి’ అని పేర్కొన్నారు. జులై చివరి వారంతో భాజపా మంత్రి అర్జున్ రామ్ మేఫ్వాల్కు చెందిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. పాపడ్‌లో యాంటీ బాడీలు ఉంటాయని, అవి కరోనాను నివారిస్తాయని ఆ వీడియోలో పేర్కొన్నారు. Quote Link to comment Share on other sites More sharing options...
Picheshwar Posted August 9, 2020 Report Share Posted August 9, 2020 BlowJobPundakors Quote Link to comment Share on other sites More sharing options...
tom bhayya Posted August 9, 2020 Report Share Posted August 9, 2020 ha ha Quote Link to comment Share on other sites More sharing options...
Hummer Posted August 9, 2020 Report Share Posted August 9, 2020 Andhariki papad ichi veediki em migalledhanukunta papam 1 Quote Link to comment Share on other sites More sharing options...
simha2727 Posted August 9, 2020 Report Share Posted August 9, 2020 Nice happened ... Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.