Jump to content

జగన్ సర్కారుకు సుప్రీంలో షాక్‌ -అమరావతిలో ఇళ్ల స్ధలాలపై హైకోర్టు ఉత్తర్వుల సమర్ధన


timmy

Recommended Posts

జగన్ సర్కారుకు సుప్రీంలో షాక్‌ -అమరావతిలో ఇళ్ల స్ధలాలపై హైకోర్టు ఉత్తర్వుల సమర్ధన... By Syed Ahmed | Published: Monday, August 17, 2020, 11:49 [IST] ఏపీలో ఇళ్ల స్ధలాల పంపిణీ వ్యవహారం ఇప్పట్లో తెమిలేలా కనిపించడం లేదు. ముఖ్యంగా రాజధాని అమరావతిలో రైతుల నుంచి సేకరించిన భూములను పేదల ఇళ్ల స్ధలాల కోసం పంపీణీ చేసేందుకు జగన్ సర్కారు ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు ఇప్పటికే సస్పెండ్‌ చేయగా ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఈ తీర్పును సమర్ధించింది. కృష్ణా, గంటూరు జిల్లాల్లో పేదలకు ఇళ్ల స్ధలాల పంపిణీ కోసం అమరావతిలో రాజధాని రైతుల నుంచి సేకరించిన భూములు ఇవ్వాలని గతంలో ఏపీ సర్కార్ ఆదేశాలు ఇచ్చింది. అయితే వీటిని హైకోర్టు ఇప్పటికే సస్పెండ్‌ చేసింది. దీన్ని సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బోబ్డే ధర్మాసనం దీన్ని విచారించింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సమర్ధించిన సుప్రీంకోర్టు.. ఇందులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. రాజధాని మాస్టర్ ప్లాన్‌లో మార్పులు చేస్తూ గృహ నిర్మాణ జోన్ (ఆర్-5 జోన్)పై ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుపై హైకోర్టు విచారణ సరిగానే జరిగిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బోబ్డే అభిప్రాయపడ్డారు. దీంతో హైకోర్టులో దీనిపై తుది విచారణ ముగించాలని కూడా ఆదేశాలు ఇచ్చారు. దీంతో ప్రభుత్వం అమరావతిలో భూములను పేదలకు పంచే అవకాశం లేకుండా పోయింది. సుప్రీం ఉత్తర్వుల నేపథ్యంలో గతంలో ఇక్కడ భూములు కేటాయించిన పేదలకు ఇప్పుడు మరో చోట భూములు వెతకాల్సిన పరిస్ధితి తలెత్తింది.

Read more at: https://telugu.oneindia.com/news/vijayawada/in-major-setback-to-jagan-sc-upholds-ap-high-court-orders-on-amaravati-housing-sites-274799.html?utm_medium=Desktop&utm_source=OI-TE&utm_campaign=Left_Include

Link to comment
Share on other sites

40 minutes ago, mettastar said:

Ee musti nakoduku musti idea lu .. papam invest chesinollaki gudhaalo kaalthu undinjntadi

Abboo me caste gallaki bokka edutunte edupu agatam.ledu ga lol

Link to comment
Share on other sites

41 minutes ago, jalsa01 said:

looks like HC judges are pretty good.. okka decission kuda SC marchala..

Basic sense vunna vadiki evadi kaina ardham avutundi except paytm batch and tg teddies

Link to comment
Share on other sites

14 minutes ago, AndhraneedSCS said:

Single capital ki commit ayithe.. pedalaku land ivvadaniki objection ledu ani oka agreement ki ravachu ga 

Ala ichina taruvatha jagga u turn teesukunte eam chestav..lat govt techina crda lepesaru..ila chestu pothe every govt they do their own..love da lo state mg..

Link to comment
Share on other sites

9 minutes ago, futureofandhra said:

Hitler doomed by hating Jews

Jaggu will face the same

 

I started hating jagga..before elecrions I had some hope on this idiot but not anymore

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...