Jump to content

3 రాజధానులు తప్పులేదు: కేంద్రం


DaatarBabu

Recommended Posts

3 రాజధానులు తప్పులేదు: కేంద్రం

అమరావతి: రాజధానుల్లో కేంద్రం పాత్రపై హోంశాఖ మరింత స్పష్టత ఇచ్చింది. విభజన చట్టం ప్రకారం మూడు రాజధానులు ఉండటం తప్పులేదని పేర్కొంది. విభజన చట్టంలో ఒకే రాజధాని ఉండాలని ఎక్కడాలేదని కేంద్రం స్పష్టం చేసింది. కేంద్రం పాత్రపై పిటిషనర్‌ సాంబశివరావు లేవనెత్తిన అంశాలు అపోహలేనని వెల్లడించింది.10ap1a_1.jpg

Link to comment
Share on other sites

రాజధానికి అవసరమైన ఆర్థిక సాయం చేస్తామని మాత్రమే చెప్పామని కేంద్రం వెల్లడించింది. రాజధాని లేదా రాజధానుల నిర్ణయంలో జోక్యం ఉండబోదని మరోసారి స్పష్టం చేసింది. ఈ మేరకు మూడు రాజధానులపై  కేంద్ర హోంశాఖ ఏపీ హైకోర్టులో అదనపు అఫిడవిట్‌  దాఖలు చేసింది.

Link to comment
Share on other sites

Inka BJP is finished in india , ayana oka pilupu isthey telugu vaarantha 180 countries lo protests start avuthayi .

Delhi lo modi ki chukkalu , once again dharma poratam dheeksha start , countdown for modi also starts

  • Haha 2
Link to comment
Share on other sites

Just now, Ryzen_renoir said:

Inka BJP is finished in india , ayana oka pilupu isthey telugu vaarantha 180 countries lo protests start avuthayi .

Delhi lo modi ki chukkalu , once again dharma poratam dheeksha start , countdown for modi also starts

@3$%

Anthe antav.... 

Link to comment
Share on other sites

అమరావతి: ఏపీలో 3 రాజధానుల అంశంపై కేంద్ర హోంశాఖ మరోసారి స్పష్టతనిచ్చింది. రాజధాని అంశంలో జోక్యం చేసుకోబోమంటూ ఇప్పటికే  ఏపీ హైకోర్టుకు కేంద్ర ప్రభుత్వం రెండు సార్లు అఫిడవిట్ దాఖలు చేసింది. తాజాగా ఇదే అంశంపై కేంద్ర హోంశాఖ.. హైకోర్టులో అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది. మూడు రాజధానుల్లో కేంద్రం పాత్రపై మరింత క్లారిటీ ఇచ్చింది. విభజన చట్టం ప్రకారం మూడు రాజధానులు తప్పులేదని కేంద్రం తేల్చిచెప్పింది. విభజన చట్టంలో ఒకే రాజధాని ఉండాలని ఎక్కడా లేదని స్పష్టం చేసింది. 3 రాజధానులపై కేంద్రం పాత్రపై పిటిషనర్‌ దోనే సాంబశివరావువి అపోహలేనని హోంశాఖ వెల్లడించింది. రాజధానికి అవసరమైన ఆర్థిక సాయం చేస్తామని మాత్రమే చెప్పామని పేర్కొంది. రాజధాని లేదారాజధానుల నిర్ణయంలో జోక్యం ఉండబోదని హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో కేంద్రం స్పష్టీకరించింది.

Link to comment
Share on other sites

6 minutes ago, AndhraneedSCS said:

Vizag lo buildings ki centre dabbulu istada? ivvada?

One rupee kooda ivvaru , right from the start they said 2500 crores only be it one capital or 3 or 13

Chattisgarh ki 1500 crores icharu , valu capital administration buildings kattaru . Andhra capital ichina dabbulu drainage ki vadesaru 

Link to comment
Share on other sites

10 minutes ago, Assam_Bhayya said:

Oka pakka capital location/decisions sambandam leedu antunee mallaa 3 capitals thappuledu ani opinion express chesi TDP/YCP ki peduthundhi gaa "Center" . . 

jhq0kz.gif

 

Inka babu garu dhusta samhara yatra modallu 5 kotla Andhra prajala kosam , 10 kotla Telugu prajala kosam .

Modi , Jagan  rakshasa palana ki inka chivari rojulu . EVM PM ,CM ki deposits kooda Ravu 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...