Jump to content

Maro Pranay-Amrita lanti case


jefferson1

Recommended Posts

1 minute ago, Boomer said:

Eve taginchykunte manchidi 

Brahmanandam-Ravi-teja-Kick(1).gif

Meeku maa padthalu em telustai ,maa gen lo kurrollu Ila matladithe tholu tisese vallam

Anduke for a change Ippudu memu testam . Chellu ki chellu @3$%

  • Haha 1
Link to comment
Share on other sites

హైదరాబాద్‌ : నగరంలో పరువు హత్య కేసు కలకలం రేపుతోంన్న సంగతి తెలిసిందే. కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుందనే కక్షతో.. అల్లుడిని కిరాతకంగా హత్య చేయించాడు... ఆమె తండ్రి! చందానగర్‌లో నివాసముంటున్న హేమంత్ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన అవంతి అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీళ్లు గచ్చిబౌలిలోలోని టీఎన్జీఓ కాలనీలో నివాసముంటున్నారు. ఈ వివాహాన్ని అంగీకరించని యువతి తండ్రి లక్ష్మారెడ్డి అమ్మాయి మేనమామ సాయంతో నమ్మించి హేమంత్‌ను బయటికి తీసుకెళ్లారు. ఆ తర్వాత యువతి మేనమామ హేమంత్‌కు ఉరి వేసి చంపాడు. ఆ తర్వాత హేమంత్‌ మృతదేహాన్ని సంగారెడ్డి జిల్లా కిష్టాయగూడెం శివార్లలోకి తీసుకెళ్లి... చెట్ల పొదల్లో పడేశారు. అయితే ఈ హత్య సమాచారం తెలుసుకున్న గచ్చిబౌలి పోలీసులు... ఘటనా స్థలానికి వెళ్లి హేమంత్ మృతదేహాన్ని హైదరాబాద్‌కు తరలించారు. హేమంత్ మృతదేహం దొరికిన ప్రాంతంలో సంగారెడ్డి క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తోంది. ఈ కేసులో అమ్మాయి తల్లిదండ్రులతో పాటు 9 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
                          కులాలు వేరు కావడమే హేమంత్‌ హత్యకు కారణమని అతడి తల్లి ఆరోపించారు. సందీప్‌రెడ్డి, రాకేశ్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి, యుగేందర్‌రెడ్డి, విజయేందర్‌రెడ్డే తమ కుమారుడిని హత్య చేయించారని ఆమె కన్నీరుమున్నీరయ్యారు. ఎన్నో ఆశలు పెట్టుకొని కుమారుడిని పెంచుకున్నామని ఇంత దారుణానికి ఒడిగడతారని అనుకోలేదని ఆవేదన వ్యక్త చేశారు. పలుమార్లు ఇంటికి సైతం వచ్చి తమను బెదిరించారని, హేళన చేసి మాట్లాడారని ఆరోపించారు. గురువారం సాయంత్రం పదిమంది ఇంట్లోకి వచ్చి జంటను కారులో అపహరించారని తెలిపారు.
ఎనిమిదేండ్లు ప్రేమించుకున్నాం : అవంతి
చిన్ననాటి నుంచి హేమంత్‌ నేను ఒకే ప్రాంతంలో పెరిగాం. ఎనిమిదేండ్ల నుంచి ప్రేమించుకున్నాం. నాలుగు నెలల క్రితం వివాహం చేసుకున్నాం. మా ఇంట్లో వివాహం ఇష్టం లేకపోవడంతో గచ్చిబౌలిలో ఉంటున్నాం. పలుమార్లు బెదిరించడంతో ఇంట్లో నుంచి కూడా బయటకు రాలేదు. హేమంత్‌ను నన్ను మా బంధువులే బలవంతంగా లాక్కెళ్లారు. బావ, వదినలు, మావయ్యలే ఈ హత్య చేయించారు. పెళ్లిముందు మా ప్రేమ విషయం తెలిసి 7 నెలలు నన్ను ఇంటికే పరిమితం చేశారు. పెద్దవారు మాట్లాడుతున్నారని అనుకున్నా కానీ ఇంతలో దారుణం చేస్తారని ఊహించలేదు అని హేమంత్‌ భార్య అవంతి కంటతడి పెట్టారు.

  • Sad 1
Link to comment
Share on other sites

1 minute ago, Amrita said:

 Good Anduke Miru marandi for better society %$#$

Anduke Mari ,ma 10 kids ki chepindhi okate pellki mundu mee istam secret ga maintain cheyandi,mee pelli na istam ani %$#$

Enduku ante pelliki maa matha peddalu ,Kula peddalu Andaru vastaru 

Valla degara marklu kottali

sunil3.gif

 

  • Sad 1
Link to comment
Share on other sites

Wow, what stupid people. Maruti Rao atleast hired a killer. CC footage, SC caste made it viral and got caught. If not, he would escaped.

Here they came in 3 cars and kidnapped, still killed the guy even after she escaped..I think unless they are politically connected they are all going to be in jail for long time

Link to comment
Share on other sites

Just now, Dippindots said:

family motham jail ki poyettu unnaru ga. ala aithe paruvu untadhi

Love marriage cheskunte paruvu pothadha

em telivi ra babu

Yeah...dumb and dumber . Not much media coverage , so if they have power and too much money, they can get out on bail..

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...