Jump to content

Work from home encouragement for prostitutes..

psycopk

Recommended Posts

వ్యభిచారం క్రిమినల్ నేరం కిందకు రాదని బాంబే హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఎవరినైనా లైంగికంగా ప్రేరేపించడం, వ్యభిచార గృహాన్ని నిర్వహించడం వంటివి మాత్రం నేరమని తన తీర్పులో పేర్కొంది. తన వృత్తిని ఎంచుకునే స్వేచ్ఛ మహిళకు ఉంటుందని చెప్పింది. 

కేసు వివరాల్లోకి వెళ్తే... ముగ్గురు మహిళలను వ్యభిచారం కేసులో ఏడాది క్రితం పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని ప్రభుత్వం హోమ్ లో ఉంచారు. అయితే మూడు నెలలకు మించి మహిళలను హోమ్ లో ఉంచే వీలు లేదు. ఈ నేపథ్యంలో తన తీర్పును వెలువరించిన కోర్టు... ముగ్గురు మహిళలను విడుదల చేయాలని ఆదేశించింది. ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ 1956 కింద వ్యభిచారం క్రిమినల్ కేసు కాదని తెలిపింది

Link to comment
Share on other sites

4 minutes ago, psycopk said:

IDhi eppati nuncho law India lo. Only organizational level lo unte neram 

Link to comment
Share on other sites

Just now, Rushabhi said:

IDhi eppati nuncho law India lo. Only organizational level lo unte neram 

Sex outside marriage not crime ipudu literally husband/ wife okariki okaru torture chupincha vachu ee laws ni addam peti

Link to comment
Share on other sites

1 minute ago, psycopk said:

Sex outside marriage not crime ipudu literally husband/ wife okariki okaru torture chupincha vachu ee laws ni addam peti

Sex outside marriage was also not a crime. For example husband inkokallatho sambandham pettukunte bharya emi cheyyaledhu since that is not a crime. Adhe wife inkokathani tho sambandham pettukunte appudu husband aa abbayi meedha case pettochu appudu adhi crime. There is no gender equality in there. Wife emi peekaledhu but husband maatram case pettochu. Deenni challenge chesaru. Appudu both sides ki peekesaru. Idhi ardham chesukokunda adultery encourage chesindi court ani Ippudu aadavallu emanna chesukovachani ededho posts vesaru

  • Upvote 1
Link to comment
Share on other sites

2 minutes ago, Rushabhi said:

Ee laws ee loop holes .. bagane follow avutunav good info

Link to comment
Share on other sites

17 minutes ago, psycopk said:

వ్యభిచారం క్రిమినల్ నేరం కిందకు రాదని బాంబే హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఎవరినైనా లైంగికంగా ప్రేరేపించడం, వ్యభిచార గృహాన్ని నిర్వహించడం వంటివి మాత్రం నేరమని తన తీర్పులో పేర్కొంది. తన వృత్తిని ఎంచుకునే స్వేచ్ఛ మహిళకు ఉంటుందని చెప్పింది. 

కేసు వివరాల్లోకి వెళ్తే... ముగ్గురు మహిళలను వ్యభిచారం కేసులో ఏడాది క్రితం పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని ప్రభుత్వం హోమ్ లో ఉంచారు. అయితే మూడు నెలలకు మించి మహిళలను హోమ్ లో ఉంచే వీలు లేదు. ఈ నేపథ్యంలో తన తీర్పును వెలువరించిన కోర్టు... ముగ్గురు మహిళలను విడుదల చేయాలని ఆదేశించింది. ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ 1956 కింద వ్యభిచారం క్రిమినల్ కేసు కాదని తెలిపింది

Good for you brother 😎 

Link to comment
Share on other sites

31 minutes ago, psycopk said:

Sex outside marriage not crime ipudu literally husband/ wife okariki okaru torture chupincha vachu ee laws ni addam peti

crime kakapoina on grounds of infidelity divorce aithe theskovachu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...