Jump to content

రాజధాని అమరావతిలోనే ఉండాలి


DaatarBabu

Recommended Posts

రైతులకు న్యాయం జరగాలి
వైకాపాకు ప్రజలే బుద్ధి చెబుతారు
‘ఈనాడు’తో భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి

రాజధాని విషయంలో భాజపా రెండు నాల్కల ధోరణితో వ్యవహరించడం లేదు. ద్వంద్వ వైఖరి ప్రసక్తే లేదు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. అమరావతిలో రాజధాని ఉండాలని పార్టీ రాష్ట్రశాఖ తీర్మానం చేసింది. ఇందులో కేంద్ర ప్రభుత్వ పాత్ర పరిమితం. రాజ్యాంగాన్ని అనుసరించి కేంద్రం వ్యవహరిస్తోంది’ అని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన దగ్గుబాటి పురందేశ్వరి స్పష్టం చేశారు. ‘కొత్త బాధ్యతను సమర్థంగా నిర్వహించడమే నా ముందున్న ప్రధాన లక్ష్యం. దీనిని పదవిగా కాకుండా బాధ్యతగా పరిగణిస్తున్నా. సహచర నేతలతో కలిసి పార్టీ అభివృద్ధికి అహర్నిశలు పని చేస్తా’ అని వెల్లడించారు. ఆదివారం ‘ఈనాడు’ ముఖాముఖిలో ఆమె మాట్లాడారు.

Link to comment
Share on other sites

అమరావతిపైభిన్నాభిప్రాయాలు లేవు

ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతి అనే విషయంలో భాజపా స్పష్టమైన వైఖరితో ఉంది. రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలోనూ సీనియర్‌ నాయకుడు రాంమాధవ్‌ ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేశారు. కేంద్రం తన పరిమిత పాత్ర గురించి హైకోర్టుకు అఫిడవిట్ల రూపంలో చెప్పింది. ఈ వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. పార్టీ పరంగా రాజధాని అమరావతిలో ఉండాలనే చెబుతున్నాం. రైతులకు న్యాయం జరగాలి. వారు స్థలాలు ఇచ్చిన చోట అభివృద్ధి జరగాల్సిందే. ఇందులో ఎటువంటి భిన్నాభిప్రాయాలూ లేవు. ప్రస్తుతం కోర్టులో ఉన్నందున ఎక్కువ చర్చ అక్కర్లేదు.

Link to comment
Share on other sites

19 minutes ago, Hydrockers said:

Mari rayalaseema declaration ani seppi highcourt kurnool li pettali ani tirmanam chesaru ga 2017/18 lo ?

High court valla emi vasthundhi ? Nalugu Xerox shops , tea shops anthey . 

Amaravathi will not lose anything if we have a high court bench , kurnool can have it

Link to comment
Share on other sites

22 minutes ago, Ryzen_renoir said:

High court valla emi vasthundhi ? Nalugu Xerox shops , tea shops anthey . 

Amaravathi will not lose anything if we have a high court bench , kurnool can have it

Mari aa 4 Xerox shop lu tea shops kuda povodu ani oppokovatam leda ?

Link to comment
Share on other sites

2 minutes ago, Hydrockers said:

Mari aa 4 Xerox shop lu tea shops kuda povodu ani oppokovatam leda ?

We don't want illegal tea shops and Xerox shops in our city , unplanned city kurnool ki avey correct

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...