Jump to content

any disadvantage of this Mukesh monopoly?


Murari_Murari

Recommended Posts

9 times is too much but any disadvantage of this monopoly??

ప్రధానాంశాలు

Published : 30/09/2020 02:18 IST
 
 
తొమ్మిదో ఏడాదీ ముకేశ్‌ నెం.1

రూ.6.58 లక్షల కోట్ల సంపద
ఏడాదిలో 73% పెరిగింది
హురున్‌-ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ జాబితా

తొమ్మిదో ఏడాదీ ముకేశ్‌ నెం.1

త్యంత సంపన్న భారతీయుల్లో అపర కుబేరుడు ముకేశ్‌ అంబానీ వరుసగా తొమ్మిదో ఏడాదీ అగ్రాసనాన్ని దక్కించుకున్నారు. ఏడాది వ్యవధిలో ఆయన సంపద ఏకంగా 73 శాతం పెరిగి రూ.6.58 లక్షల కోట్లకు చేరుకుంది.  రెండో స్థానంలో ఉన్న హిందుజాల సంపద రూ.1.43 లక్షల కోట్లే.టెలికాం, రిటైల్‌ విభాగాల్లో వాటాలు విక్రయించడంతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు పరుగులు తీసింది. అంతర్జాతీయ స్థాయిలో సైతం భారీ లాభాలు పొందిన తొలి అయిదు షేర్లలో నిలిచిందని ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌తో కలిసి హురున్‌ రూపొందించిన నివేదిక స్పష్టం చేస్తోంది. కరోనా కారణంగా ఆర్థిక మందగమన నేపథ్యంలో, ఆర్థిక అసమానతలు మరింత పెరిగే అవకాశం ఉందన్న అంచనాల మధ్య విడుదలైన ఈ జాబితా  ఆగస్టు 31 నాటికి రూ.1000 కోట్ల కంటే ఎక్కువ నికర సంపద గల 828 మంది భారతీయులను గుర్తించింది. అయిదేళ్ల కిందటి సంఖ్యతో పోలిస్తే ఈ సంఖ్య మూడింతలు కావడం గమనార్హం.
* హిందూజా సోదరుల సంపద 23 శాతం తగ్గి రూ.1.43 లక్షల కోట్లకు పరిమితమైనా.. రెండో స్థానంలో నిలవగలిగారు. రూ.1.41 లక్షల కోట్లతో వీరి తర్వాతి స్థానంలో ఉన్న హెచ్‌సీఎల్‌ టెక్‌ వ్యవస్థాపకులు శివ్‌నాడార్‌, కుటుంబం సంపద ఈ ఏడాది 34 శాతం పెరిగింది.
* గౌతమ్‌ అదానీ, కుటుంబం తమ సంపదను 48 శాతం పెంచుకుని రూ.1.4 లక్షల కోట్లకు చేర్చుకున్నారు. వీరు నాలుగో స్థానంలో ఉన్నారు.
* విప్రో ప్రేమ్‌జీ మాత్రం రెండు స్థానాలు కిందకు జారి అయిదో ర్యాంకుకు పరిమితమయ్యారు. ఆయన సంపద రూ.1.14 లక్షల కోట్లుగా నమోదైంది. సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈఓ సైరస్‌ పూనావాలా సంపద 6 శాతం పెరిగి రూ.94,300 కోట్లకు చేరడంతో ఆరో స్థానంలో నిలిచారు.
* డిమార్ట్‌ వ్యవస్థాపకులు రాధాకిషన్‌ దమానీ, కుటుంబ సంపద 56 శాతం పెరిగి రూ.87,200 కోట్లకు చేరడంతో టాప్‌-10లో అడుగుపెట్టారు. వీరు ఏడో స్థానంలో ఉన్నారు. కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ప్రమోటరు ఉదయ్‌ కొటక్‌ రూ.87,000 కోట్లతో 8వ ర్యాంకు పొందారు.
* సన్‌ ఫార్మా దిలీప్‌ సంఘ్వి సంపద 17 శాతం అధికమై రూ.84,000 కోట్లకు చేరగా, ఈయన స్థానం 11 నుంచి 9కి చేరింది.  
* టాటాసన్స్‌లో తమ మొత్తం వాటాను విక్రయించి ఆ కంపెనీతో తెగదెంపులు చేసుకోవాలనుకుంటున్న షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌నకు చెందిన సైరస్‌ మిస్త్రీ, షాపూర్‌ మిస్త్రీల సంపద 1 శాతం తగ్గి రూ.76,000 కోట్ల చొప్పున నమోదైంది. వీరు 10వ స్థానంలో ఉన్నారు.

Link to comment
Share on other sites

face veenidi - venkala BJP, Congress andariki share unnadi veeni companies lo. Basically newage swiss bank veedu ippudu. Black converted to white - any time ATM - politicians ki and political parties ki

Link to comment
Share on other sites

Na observation la I think he is being blackmailed or held hostage for past deeds..shimam paina swari chetunnadu, congress or bjp doesn’t matter. He is the effective means to hoard cash/assets for the political parties - evvani share vaniki untadi like hawala operations.  Congress or BJP veeniki special importance untadi

Link to comment
Share on other sites

Manam eppudu chusina panikiraani sollu politics, caste and movies gurinchi discuss chestam but Gujjus live in anything they do. They do not discuss about anything which doesn't give them real benefit.

  • Upvote 1
Link to comment
Share on other sites

42 minutes ago, Daaarling said:

Manam eppudu chusina panikiraani sollu politics, caste and movies gurinchi discuss chestam but Gujjus live in anything they do. They do not discuss about anything which doesn't give them real benefit.

Gujjus ante endhukantha love daaaaarling neeku

Link to comment
Share on other sites

1 minute ago, Murari_Murari said:

apara pervert nayala, pelli adhi edhi ani boothulu mataladuthuanvu

Lol 😂 hurt ayinava ? Pelli anedhi bhuthu kadhu ... Amrutha topic vodiley Anna anthe . Mama tho link pettadam , maridhi tho link pettadam correct kadhu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...