Jump to content

ఏపీలో పూర్వవైభవం కోసం టీడీపీ కొత్త వ్యూహం..!

Ryzen_renoir

Recommended Posts

ఏపీలో బీసీలను ఆకర్షించేందుకు టీడీపీ ప్రయత్నాలు ముమ్మరం చేసిందా? రాష్ట్రంలో దూరమైన బీసీ వర్గాలను దగ్గర చేసుకోవడానికి కొత్త వ్యూహాం అమలు చేస్తోందా? పార్లమెంటరీ నియోజకవర్గాల అధ్యక్షుల ఎంపికతో పాటు రాష్ట్ర కమిటీ ఏర్పాటులో అదే వ్యూహం అమలు చేస్తోందా? ఏపీలో పూర్వవైభవం కోసం ప్రయత్నిస్తున్న  టీడీపీకి బీసీ మంత్రం కలిసొస్తుందా? ఈ కథనంలో తెలుసుకుందాం..

నైరాశ్యం నుండి నూతనోత్తేజం వైపు..

ఆంధ్రప్రదేశ్‌లో పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తున్న తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. సాధారణ ఎన్నికల్లో పరాజయం పాలైన తర్వాత నైరాశ్యంలో ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తల్లో నూతనోత్తేజాన్ని నింపేందుకు టీడీపీ అధినాయకత్వం కసరత్తును ప్రారంభించింది. ఐదేళ్లు అధికారంలో ఉన్న టీడీపీ గత ఎన్నికల్లో 23 సీట్లకే పరిమితమైంది. ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా జారుకుంటుండటంతో ఉన్నవారిని కాపాడుకోవడంతో పాటు పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. మొన్నటి ఎన్నికల్లో బీసీలు దూరమయ్యారని భావిస్తున్న పార్టీ అధిష్టానం ఆ వర్గాలను దగ్గరతీసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. పార్లమెంటరీ నియోజకవర్గాల అధ్యక్షులుగా 50 శాతం మంది బీసీలకు ప్రాధాన్యం కల్పించింది. 

అందుకే ఆయనకు ఆ పదవి.. 

మరోవైపు టీడీపీ రాష్ట్ర కమిటీ ఏర్పాటుపై కసరత్తు ముమ్మరం చేసింది. పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేరును ఖరారు చేసింది. ఉత్తరాంధ్రకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని బీసీ కోటాలో అచ్చెన్నకు ఈ పదవి కట్టబెట్టారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఇదే పదవికి ఒక దశలో ప్రచారంలోకి వచ్చిన బీద రవిచంద్ర యాదవ్‌ను ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేశారు. బీద రవిచంద్ర గతంలో నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా పనిచేశారు. బీసీలలో బలమైన యాదవ సామాజికవర్గానికి చెందిన నాయకుడిగా బీద రవిచంద్ర ఉన్నారు. యాదవ్‌లు ఎప్పుడు టీడీపీకి అండగా ఉండేవారు. కొన్నాళ్లుగా యాదవ సామాజికవర్గానికి పార్టీకి దూరం పెరిగినట్లు తెలుస్తోంది. ఆ సామాజిక వర్గాన్ని దగ్గరకు తీసుకోవాలనే బీద రవిచంద్రను ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేశారనే టాక్‌ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. రవిచంద్రకు వివిధ అనుబంధ సంఘాల్లో పని చేసిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర అనుబంధ సంఘాల బాధ్యతలను కూడా అప్పగించనున్నారని సమాచారం. మాజీ మంత్రి కొల్లు రవీంద్రను కూడా పార్టీ రాష్ట్ర కార్యవర్గంలోకి తీసుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిగా ఉన్న కళా వెంకట్రావును పార్టీ పొలిట్‌బ్యూరోలోకి తీసుకోవాలని నిర్ణయించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి అనేక పేర్లు పరిశీలనకు వచ్చినా అచ్చెన్నాయుడుకే సీనియర్లు ఆమోద ముద్ర వేసినట్టు తెలిసింది. 

అదే పార్టీ పరాజయానికి ప్రధాన కారణమని...

ఇప్పటికే పార్టీ అధినేత చంద్రబాబు నియోజకవర్గాలవారీగా సమీక్ష సమావేశాలు నిర్వహించి, పార్టీ ఓటమికి దారితీసిన పరిస్థితులపై లోతుగా సమీక్షించారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర కీలక పదవుల్లో ఉన్నవారు కిందిస్థాయి కార్యకర్తలు, నాయకులను కలుపుకుపోవడంలో విఫలమవడమే పార్టీ పరాజయానికి ప్రధాన కారణమని ఆ సమావేశాల్లో అభిప్రాయం వ్యక్తమైంది. అందరి అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకుని చంద్రబాబు తనదైన శైలిలో పార్టీని మళ్లీ పటిష్ఠం చేసే ప్రక్రియను మొదలుపెట్టారు. ఆ దిశగానే  పార్లమెంటు అధ్యక్షుల ఎంపిక జరిగిందని, టీడీపీ రాష్ట్ర కమిటీ ఎంపిక కూడా అలానే ఉంటుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

Link to comment
Share on other sites

  • Ryzen_renoir changed the title to ఏపీలో పూర్వవైభవం కోసం టీడీపీ కొత్త వ్యూహం..!
1 hour ago, Ryzen_renoir said:

Devudey ichaadu party okati...

Link to comment
Share on other sites

28 minutes ago, Hydrockers said:

Bc ki padivi iste tdp strong iathe puran aunty ki post icharu ga mari BJp strong ayyi tdp weak avvuda

BJP only looks for caste calculations , TDP looks for people's well being and never on caste equations .

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...