r2d2 Posted October 4, 2020 Report Share Posted October 4, 2020 ఇటీవల ఈ విషయమై బాలీవుడ్ నటి ఇషా కొప్పికర్ విభిన్నంగా స్పందించింది. కొందరు హీరోయిన్స్ అవకాశాలు దక్కించుకునేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో కాస్టింగ్ కౌచ్ ను ఆశ్రయించాల్సి వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. కాస్టింగ్ కౌచ్ కు నేను వ్యతిరేకం. అందుకే నాకు ఎక్కువ ఆఫర్లు రాలేదు అంటూ స్టార్ హీరోయిన్స్ అయిన వారు అంతా కూడా కాస్టింగ్ కౌచ్ కు ఓకే చెప్పిన వారే అని చెప్పకనే చెప్పింది. ఇక నెపొటిజం గురించి ఈమె మాట్లాడుతూ ఎక్కడ అయిన బంధుప్రీతి ఉంటుంది. ఇండస్ట్రీలో బంధు ప్రీతి కారణంగా చాలా మంది అవకాశాలు కోల్పోతున్నారు. ప్రతిభ ఉన్న హీరోయిన్స్ కు నెపొటిజం వల్ల అవకాశాలు రావడం లేదని ఇషా పేర్కొంది. Quote Link to comment Share on other sites More sharing options...
Pitta Posted October 4, 2020 Report Share Posted October 4, 2020 1 Quote Link to comment Share on other sites More sharing options...
Sucker Posted October 4, 2020 Report Share Posted October 4, 2020 Agree myaan. Ee Payal Ghosh aithe maamulu kyamedy kadu. Quote Link to comment Share on other sites More sharing options...
dewarist Posted October 4, 2020 Report Share Posted October 4, 2020 vaadukunnodiki vaadukunnata..age old concept ani antunna @Sucker 1 Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.