kakatiya Posted October 22, 2020 Report Share Posted October 22, 2020 హైదరాబాద్: సినీనటుడు రాజశేఖర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రి వెల్లడించింది. కరోనా కారణంగా రాజశేఖర్ తమ ఆసుపత్రిలో చేరినట్టు పేర్కొన్న సిటీ న్యూరోసెంటర్.. ఆయన ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ గురువారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. రాజశేఖర్ ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారని, వెంటిలేటర్ సపోర్టు లేకుండానే చికిత్సకు స్పందిస్తున్నారని ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ రత్నకిశోర్ తెలిపారు. Quote Link to comment Share on other sites More sharing options...
jefferson1 Posted October 22, 2020 Report Share Posted October 22, 2020 Hoping for fast recovery Quote Link to comment Share on other sites More sharing options...
MiryalgudaMaruthiRao Posted October 22, 2020 Report Share Posted October 22, 2020 super Quote Link to comment Share on other sites More sharing options...
MiryalgudaMaruthiRao Posted October 22, 2020 Report Share Posted October 22, 2020 gws Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.