Jump to content

'కుమారి 18+' సినిమా హీరోయిన్ ని కత్తితో పొడిచిన నిర్మాత


vatsayana

Recommended Posts

Actress Malvi Malhotra stabbed by producer Yogesh

  • సినీ నటి మాల్వీని కత్తితో పొడిచిన యోగేశ్ కుమార్
  • ఇద్దరికీ గత ఏడాది ఫేస్ బుక్ ద్వారా పరిచయం
  • ప్రస్తుతం కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాల్వీ

సినీనటి, టీవీ షో ప్రజెంటర్ మాల్వీ మల్హోత్రాపై నిర్మాత యోగేశ్ కుమార్ కత్తితో దాడి చేశారు. ఆమె కడుపులో నాలుగు సార్లు కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన ఆమె ముంబైలోని కోకిలాబెన్ ఆసుప్రతిలో చికిత్ప పొందుతోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్తితి నిలకడగానే ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. తెలుగులో 'కుమారి 18+' అనే చిత్రంలో మాల్వీ నటించింది. హిందీ, మలయాళం చిత్రాల్లో కూడా నటించింది.

ఒక ప్రొడక్షన్ పని కోసం గత ఏడాది మాల్వీని యోగేశ్ కుమార్ కలిశారు. ఇటీవలే ఆమె వద్ద పెళ్లి ప్రపోజల్ తీసుకొచ్చాడు. అయితే అతని ప్రపోజల్ ను ఆమె తిరస్కరించింది. నిన్న రాత్రి  తన ఇంటి నుంచి మాల్వీ బయల్దేరింది. ఆమెకు ఎదురుగా ఆడీ కారులో యోగేశ్ వచ్చాడు. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేశాడు. అతనితో మాట్లాడేందుకు మాల్వీ నిరాకరించడంతో కత్తితో నాలుగు పోట్లు పొడిచాడు. ఆమె కడుపు, కుడిచేతి మణికట్టు, ఎడమ చేతికి గాయాలయ్యాయి. జనాలు అక్కడ పోగవడంతో తన కారులో పరారయ్యాడు.

ఈ ఘటనకు సంబంధించి వెర్సీవా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. 2019లో ఫేస్ బుక్ ద్వారా యోగేశ్ తనకు పరిచయమయ్యాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మాల్వీ తెలిపింది. తన వద్ద పెళ్లి ప్రపోజల్ తీసుకురాగానే ఆయనను దూరం పెట్టానని చెప్పింది. మరోవైపు మాల్వీని కత్తితో పొడిచిన విజువల్స్ అక్కడ ఉన్న సీసీటీవీలో రికార్డయ్యాయి. వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ఈ ఘటనతో హిందీ ఇండస్ట్రీ షాక్ కు గురైంది.

 

https://www.ap7am.com/flash-news-700527/actress-malvi-malhotra-stabbed-by-producer-yogesh

Link to comment
Share on other sites

2 minutes ago, keviinusa said:

come on ilantivatiki DB lo experts vuntar kada conspiracy theories ki

Vurike enduku podustaru pichoda vadu ? heroine katallu emanna padinda.

Indian men are big asssholes without knowing the truth papam antaru

Link to comment
Share on other sites

Just now, salim said:

Vurike enduku podustaru pichoda vadu ? heroine katallu emanna padinda

as man fit of rage eppudu ostadii think of the reasons cheppanavasaram ledu anukutna

 

Link to comment
Share on other sites

7 minutes ago, Picheshwar said:

article lo undi ga.

 

sadist gadu

ade ley pelli proposal ani vundii but inka masala kavali ante creativity ni use cheyandi ani antunna

Link to comment
Share on other sites

33 minutes ago, salim said:

Vurike enduku podustaru pichoda vadu ? heroine katallu emanna padinda.

Indian men are big asssholes without knowing the truth papam antaru

kathalu padithe kathi tho pdichina parvaledhu antav

anthenaa

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...