Jump to content

ట్రంప్‌ మదిలో మెదిలిన ప్రమాదకరమైన ఆలోచన..! 


r2d2

Recommended Posts

ట్రంప్‌ మదిలో మెదిలిన ప్రమాదకరమైన ఆలోచన..!

అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి చవిచూసిన అధ్యక్షుడు ట్రంప్‌ అనూహ్య నిర్ణయాలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రత్యర్థి దేశం ఇరాన్‌పై దాడికి ఉన్న ప్రత్యామ్నాయాలపై గతవారం ఆరా తీసినట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఇరాన్‌లోని ప్రధాన అణుస్థావరంపై దాడికి ఉన్న మార్గాలను సూచించాలని ఓ ఉన్నతస్థాయి సమావేశంలో అధికారుల్ని కోరినట్లు వెల్లడించారు. ఈ భేటీలో ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌, కొత్తగా నియమితులైన డిఫెన్స్‌ సెక్రటరీ క్రిస్టోఫర్‌ మిల్లర్‌, జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ ఛైర్మన్‌ జనరల్‌ మార్క్‌ మిల్లే ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన వివరాలను సదరు అధికారి ధ్రువీకరించినట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొంది.

అయితే, ట్రంప్‌ నిర్ణయాన్ని అధికారులు సమర్థించలేదని సమాచారం. ఇరాన్‌పై దాడి తీవ్ర పరిణామాలకు దారితీసే అవకాశం ఉందని హెచ్చరించినట్లు తెలుస్తోంది. దీంతో ట్రంప్‌ వెనక్కి తగ్గారని సమాచారం. దీనిపై స్పందించడానికి శ్వేతసౌధం నిరాకరించింది. ట్రంప్‌ తొలి నుంచి ఇరాన్‌పై కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఆ దేశంతో కుదుర్చుకొన్న అణు ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో పాటు కఠినమైన వాణిజ్యపరమైన ఆంక్షలు విధించారు. అలాగే ఇరాన్‌ అత్యున్నత స్థాయి సైనిక కమాండర్‌ జనరల్‌ ఖాసీం సులేమానీపై దాడి చేయించి మరణానికి కారణమయ్యారు. దీంతో ఇరు దేశాల మధ్య వివాదాలు మరింత ముదిరాయి. 

Link to comment
Share on other sites

Just now, NiranjanGaaru said:

Yeah vade teda ne... But entha teda anedhi chudali...

Chip. Purthiga dobbindha ledo oka 2 months lo telustadi

his brain should be a specimen for future research

  • Haha 1
Link to comment
Share on other sites

Just now, Dippindots said:

what happens if Emergency is declared?

Dippy will dip in houseCITI_c$y, wfh will. Be extended, no rights to any person, newspapers will be censored, dems will be jailed, fast implementation of govt measures... 

Link to comment
Share on other sites

1 minute ago, NiranjanGaaru said:

Dippy will dip in houseCITI_c$y, wfh will. Be extended, no rights to any person, newspapers will be censored, dems will be jailed, fast implementation of govt measures... 

But on what basis?

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...