10tv Posted November 23, 2020 Report Share Posted November 23, 2020 ఆయుర్వేద వైద్యానికి చాలా చరిత్ర ఉంది. ఎన్నో దీర్ఘకాలిక జబ్బుల్ని కూడ నయం చేసే అద్భుతమైన వైద్యం ఆయుర్వేదం. ఎంతో మంది ఆయుర్వేద డాక్టర్లు భారతదేశ చరిత్రలో అద్భుతమైన వైద్యాలను అందజేశారు. అందజేస్తున్నారు కూడా. కానీ ఆయుర్వేదం డాక్టర్లు ఆపరేషన్లు చేయటం అధికారికంగా చేసిన దాఖలాలు లేవు. https://10tv.in/delhi-ayurveda-doctors-can-now-perform-surgeries/ Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.