Jump to content

మారడోనా ఆస్తి ఎవరికి?


kakatiya

Recommended Posts

632335-maradona-on-kolkata.jpg

 

బ్యూనస్‌ ఎయిర్స్‌: గుండెపోటుతో మృతి చెందిన ఫుట్‌బాల్‌ దిగ్గజం డీగో మారడోనా ఆస్తి పంపకాల విషయంలో తగాదాలు, విభేధాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. తన ఆస్తి ఎవరికి, ఎంత చెందాలనే వివరాలతో అతను వీలునామా రాయకుండానే చనిపోవడం అందుకు కారణం. ప్రస్తుతం అతని ఆస్తి విలువ దాదాపు రూ.660 కోట్లుగా ఉంది. తనకు అధికారికంగా ఇద్దరు కూతుళ్లు మాత్రమే ఉన్నట్లు కొన్నేళ్లుగా అతను చెప్పుకుంటున్నప్పటికీ.. బయటకు చెప్పని సంతానం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. తన కూతురు గియానియాతో గొడవ సందర్భంగా గతేడాది తన ఆస్తిని మొత్తం సేవా సంస్థలకు రాసిస్తానని మారడోనా చెప్పినప్పటికీ.. అలాంటిదేం చేయలేదు. తన చిన్ననాటి స్నేహితురాలు క్లాడియాను వివాహం చేసుకుని, గియానియాతో పాటు మరో కూతురు దాల్మాకు తండ్రి అయిన తర్వాత అతను.. 2003లో ఆమెకు విడాకులిచ్చాడు. మరోవైపు 1986లోనే ఇటలీ గాయని క్రిస్టియానా ద్వారా అతను డీగో జూనియర్‌కు జన్మనిచ్చాడు. కరోనా బారిన పడడంతో అతను.. మారడోనా అంత్యక్రియలకు హాజరు కాలేకపోయాడు. తన మాజీ ప్రేయసి సెబాలైన్‌తో సహజీవనం చేసిన మారడోనా 1996లో జానా అనే అమ్మాయి పుట్టడానికి కారణమయ్యాడు. 2013లో మరో ప్రేయసి వెరోనికా ద్వారా డీగో ఒజేడాకు జన్మనిచ్చాడు. వీళ్లే కాకుండా డ్రగ్స్‌ వ్యసనం నుంచి బయటపడడం కోసం క్యూబాలో గడిపిన సమయంలో మారడోనా కనీసం ముగ్గురు పిల్లలకు తండ్రయ్యాడని అతని న్యాయవాది పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో వీళ్ల మధ్య ఎలాంటి తగాదాలు రాకుండా ఆస్తి పంచడమంటే సవాలే.

Link to comment
Share on other sites

53 minutes ago, r2d2 said:

Great player...😀

Sania3.jpg

vaadi choopulo clarity undi..sania looks ki meaning enti?

Link to comment
Share on other sites

9 minutes ago, NiranjanGaaru said:

8 parts ga divide chestara, or 4 wife's/lovers kabatti, 4 divide chestara

He probably dont know the list himslef..enduku godava ani will rayaledhu

  • Haha 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...