Jump to content

CBN slams jagan on increasing house taxes


AvakaiBiriyani

Recommended Posts

41 minutes ago, manadonga said:

new investments 

hehe...comedy bagundi.

tax ekuva katalsivastadi ani kotta property konakunda vundadam anedi India lo jaragadu man..

property anedi kontune vuntaru...

Link to comment
Share on other sites

23 minutes ago, Pappu_Packitmaar said:

hehe...comedy bagundi.

tax ekuva katalsivastadi ani kotta property konakunda vundadam anedi India lo jaragadu man..

property anedi kontune vuntaru...

property kontaru,...ademi iumpact avadu...but lower middle class who owned houses from ancestors and others who leverage on rents...dharunam...kelkagoodanavi kelkuthunnadu....to satisfy his sc/st vote bank

Link to comment
Share on other sites

"

వినియోగదారుల నడ్డి విరచటానికి మరి యొక్క కొత్త చట్టం అమలు లోకి రాబోతోంది. మునివిపాలిటీ పరిధిలో వుండే ఇళ్లు, కమర్షియల్ భవంతులు అన్ని కూడా ఈ చట్టం ప్రకారం కొత్త పన్నులు అమలు కాబోతున్నాయి.

ఇది వరకు అద్దె విలువ మీద పన్నులు కట్టే వాళ్ళం. ఇప్పుడు జీ ఓ. 190 ప్రకారం అస్తి విలువ మీద పన్ను వేస్తారు. ఇళ్ల మీద 0.1% నుండి 0.50% వరకు, కమర్షియల్ భవంతులు మీద 0.20% నుండి 2.0% వరకు పన్ను విధించవచ్చు.

అంటే మీకు 300 గజాలలో ఒక ఇల్లు ఉందనుకోండి. దాని గవర్నమెంట్ విలువ గజం 50,000/- అనుకోండి.

300*50000= 1,50,00000 ÷  కట్టడం విలువ 50,00000= 2,00,00000/- 

అంటే మీకు 20,000/-నుండి 1,00,000/- వరకు పన్ను వేయవచ్చు.

కమర్షియల్ భనంతి మార్కెట్ విలువ స్థలం తో కలిపి 10 కోట్లు అనుకోండి. దానికి గరిస్థం గా 2% వేయవచ్చు. అంటే సంవత్సరానికి 20,00,000/-  వరకు పన్ను వేయవచ్చు.

మనకు తెలియనిది ఏముంది. ఏ ప్రభుత్వం వచ్చిన మధ్య తరగతి నడ్డి విరిచి, క్రింది తరగతి వాళ్లకు, పై తరగతి వాళ్లకు దోచి పెట్టడమే.

కాబట్టి, మనమందరం, సంఘీభావం తో, ఈ గర్హనీయ మైన జీవో లను ఎదిరించవలసిన అవశ్యకత ఎంతైనా వుంది. "

  • Like 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...