Jump to content

రామాలయ నిర్మాణానికి కోట్లాది రూపాయల విరాళం ఇచ్చిన మైహోమ్, మేఘా ఇన్ఫ్రా!

All_is_well

Recommended Posts

  • జూపల్లి రామేశ్వరరావు రూ. 5 కోట్లు
  • మేఘా ఇంజినీరింగ్ ఎండీ పీవీ కృష్ణారెడ్డి రూ. 6 కోట్లు
  • అపర్ణ కన్స్ స్ట్రక్షన్స్ రూ. 2 కోట్లు
    అయోధ్య రామాలయ నిర్మాణానికి భారీ ఎత్తున విరాళాలు అందుతున్నాయి. తెలంగాణలో విరాళాల సేకరణ ప్రారంభమైన ఈరోజే దాతల నుంచి కోట్లాది రూపాలయ విరాళాలు అందాయి. మైహోమ్ గ్రూప్ సంస్థల అధినేత జూపల్లి రామేశ్వరరావు రూ. 5 కోట్లు, మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఎండీ పీవీ కృష్ణారెడ్డి రూ. 6 కోట్లు ఇచ్చారు. అపర్ణ కన్స్ స్ట్రక్షన్స్ తరపున రూ. 2 కోట్లు రాగా... డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీ కోటి రూపాయలు ఇచ్చింది.

    రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ముచ్చింతల్ లో ఉన్న త్రిదండి చినజీయర్ స్వామి సమక్షంలో మైహోమ్ గ్రూప్ డైరెక్టర్లు జూపల్లి రామ్ రావు, జూపల్లి శ్యామ్ రావు విరాళాన్ని ఇచ్చారు. ఆరెస్సెస్ కేంద్ర ప్రధాన కార్యదర్శి సురేశ్ భయ్యాజీ జోషి, ఆరెస్సెస్ నేత భాగయ్యకు చెక్కుల రూపంలో విరాళాలను అందజేశారు. ఫిబ్రవరి 27 వరకు విరాళాల సేకరణ కొనసాగనుంది. దేశ వ్యాప్తంగా ఐదు లక్షల గ్రామాల్లోని కోటి ఇళ్ల నుంచి విరాళాలను సేకరించనున్నట్టు రామ జన్మభూమి ట్రస్టు ప్రకటించింది.
Link to comment
Share on other sites

E money tho enni schools kattinchachu..!! constructing temple is needed but schools inka ekkuva avasaramae.. 

Mana temple daggera beggars ki food iche vallu entha mandi untaru..? Annadanam ani cheppi annam unodikae peduthunam.. 

ramudu nerpinchina margam vadilesi just idols lu create cheysthae Hinduism avuthundha..?

Have we ever donated money for construction of school or library in US. But I am sure many off us have donated for constructing a temple, mosque or church here. Kani entho mandi foreigners india lo school development ki help cheysthunaru.. mana mindset marali.. 

e donations Kosam Prati house ki vachi demand cheysae vallani 5 min lord Ram gurunchi matladamantae thelsthundhi...

Link to comment
Share on other sites

8 minutes ago, All_is_well said:

E money tho enni schools kattinchachu..!! constructing temple is needed but schools inka ekkuva avasaramae.. 

subway_728x90.jpg

Mana temple daggera beggars ki food iche vallu entha mandi untaru..? Annadanam ani cheppi annam unodikae peduthunam.. 

citzensbank_300x250.jpg

ramudu nerpinchina margam vadilesi just idols lu create cheysthae Hinduism avuthundha..?

Have we ever donated money for construction of school or library in US. But I am sure many off us have donated for constructing a temple, mosque or church here. Kani entho mandi foreigners india lo school development ki help cheysthunaru.. mana mindset marali.. 

e donations Kosam Prati house ki vachi demand cheysae vallani 5 min lord Ram gurunchi matladamantae thelsthundhi...

All logic gets set aside when we are in polarised religious society.   Not that these donations amount to any meaningful amount to improve general infrastructure 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...