r2d2 Posted January 24, 2021 Report Share Posted January 24, 2021 పౌరసత్వ సవరణ చట్టంతో భారతీయులకు లాభం: నిపుణులు అమెరికాలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుతోనే అనేక కొత్త మార్పులు వచ్చాయి. ముఖ్యంగా విదేశీ నిపుణుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ట్రంప్ సర్కారు తీసుకువచ్చిన ఇమ్మిగ్రేషన్ చట్టాన్ని సంస్కరిస్తూ బైడెన్ ప్రభుత్వం కొత్త యూఎస్ సిటిజన్షిప్ యాక్ట్ 2021ను అమెరికన్ కాంగ్రెస్కు పంపింది. ఇది కనుక ఆమోదం పొందితే ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులకు ఎక్కువగా ఉపయోగకరం కానుంది. ఇప్పటికే వర్క్ వీసాల మీద పనిచేస్తున్న భారతీయులతో పాటు ఇతర దేశాల నుంచి హెచ్-1బీ వీసాలు ఉన్న వారందరూ కూడా వారితో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా అవకాశాలు రాబోతున్నాయి. ఈ విధానం ద్వారా ఇతర దేశాల నుంచి అమెరికాలో ఉంటున్న వలసవాదులకు చాలా ఉపయోగకరం కాబోతోంది. Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.