Jump to content

ప్రత్యేకహోదా కోసం పోరాడతాం:


r2d2

Recommended Posts

ప్రత్యేకహోదా కోసం పోరాడతాం: విజయసాయి

ఏపీకి ప్రత్యేక హోదా కోసం పార్లమెంటులో వైకాపా పోరాడుతుందని ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. దీనికోసం సవరణలు ప్రతిపాదిస్తామన్నారు. మరోవైపు పోలవరం అంచనాలపై ఆమోదానికి కూడా సవరణలు ప్రతిపాదిస్తామని చెప్పారు. గతంలో ప్రత్యేక హోదాపై కేవీపీ ప్రైవేటు మెంబర్‌ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారని, దీనిపై చర్చ జరిగిన తర్వాత, ఆర్థిక బిల్లుగా పరిగణించి భాజపా పక్కకు తప్పించిందని అన్నారు. దీంతో లోక్‌సభలో వైకాపా మరో ప్రైవేటు మెంబర్‌ బిల్లును ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. కరోనా దృష్ట్యా అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర బడ్జెట్‌ ఉండాలని, అవసరమైతే ఎక్కువ అప్పులు తెచ్చి ద్రవ్య చెలామణి పెంచాలని అన్నారు.

చంద్రబాబుపై చర్యలేవీ

పార్టీ రహితంగా జరిగే పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబుపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వ అధికారులపై చర్యలకు సిద్ధమవుతున్న ఎస్‌ఈసీ నిమ్మగడ్డ.. తెలుగు దేశం అధినేతపై చర్యలకు మాత్రం వెనకడుగు వేస్తున్నారని ఆక్షేపించారు.

Link to comment
Share on other sites

Noru yettina second day bokkalo vestaru Modi-Shah .... Endi ra me gola anukoni untaru .... Please please ane daniki Ila  poratam lanti pedda pedda padhalu enduku manaki Vijay Sai Reddy Uncle...47osjd.gif

  • Haha 1
Link to comment
Share on other sites

26 minutes ago, Anta Assamey said:

Noru yettina second day bokkalo vestaru Modi-Shah .... Endi ra me gola anukoni untaru .... Please please ane daniki Ila  poratam lanti pedda pedda padhalu enduku manaki Vijay Sai Reddy Uncle...47osjd.gif

Elections time kadaa... 10 matalu matladatham... Antha matrana atipodhaa

Link to comment
Share on other sites

28 minutes ago, Anta Assamey said:

Noru yettina second day bokkalo vestaru Modi-Shah .... Endi ra me gola anukoni untaru .... Please please ane daniki Ila  poratam lanti pedda pedda padhalu enduku manaki Vijay Sai Reddy Uncle...47osjd.gif

Edho Andhra vallaki cheptaru ee stories . special status no way Ani Arun jaitley confirm chesadu. Edho ee ysrcp hadavidi 

Link to comment
Share on other sites

4 minutes ago, Sachin200 said:

Edho Andhra vallaki cheptaru ee stories . special status no way Ani Arun jaitley confirm chesadu. Edho ee ysrcp hadavidi 

Ade nenu antundi kuda... Ippudu Vella matalu nammina vallu bakaralu ante... Special Status is done chapter...47osjd.gif

 

  • Haha 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...