r2d2 Posted February 8, 2021 Report Share Posted February 8, 2021 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్ష మాతృభాషలో బోధించే వైద్య, సాంకేతిక కళాశాలలు రాష్ట్రానికి కనీసం ఒకటైనా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పక్షం రోజుల్లో రెండోసారి అసోం వచ్చిన ఆయన ఆదివారం దెకియాజూలిలో జరిగిన ‘అసోం మాల’ రహదారి నిర్మాణ కార్యక్రమం, రెండు వైద్య కళాశాలలు, ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ ‘‘గ్రామాలు, సుదూర ప్రాంతాల్లో ప్రతిభకు కొదువలేదు. స్థానిక భాషల్లో వైద్య, సాంకేతిక విద్యను బోధించే కళాశాలలు రాష్ట్రానికి ఒకటయినా ఉండాలని కలగంటున్నా. స్థానిక భాషల్లోనే విద్యను అభ్యసిస్తే వారు ప్రజల సమస్యలు అర్థం చేసుకుంటారు. మారుమూల ప్రాంతాలకు కూడా వైద్య సేవలు అందుతాయి. జాతీయ విద్యావిధానం స్ఫూర్తితో మాతృభాషలో బోధనపై దృష్టి పెడతాం’’ అని చెప్పారు. అసోం టీపై దుష్ప్రచారం విదేశాల్లో అసోం తేయాకుపై దుష్ప్రచారం చేసేందుకు కుట్ర జరుగుతోందని ప్రధాని ఆరోపించారు. దీనికి తేయాకు కార్మికులు దీటుగా సమాధానం ఇస్తారని అన్నారు. తేయాకులో పరిమితికి మించి క్రిమిసంహారక వ్యర్థాలు ఉంటున్నాయంటూ స్వచ్ఛంద సంస్థ గ్రీన్పీస్ ఇచ్చిన నివేదికను దృష్టిలో పెట్టుకొని ఈ వ్యాఖ్య చేశారు. తేయాకు రంగానికి ఈ బడ్జెట్లో రూ.వేయి కోట్లు కేటాయించినట్టు చెప్పారు. ప్రతి కార్మికునికీ రూ.3000 వంతున సహాయం చేస్తామని తెలిపారు. 1 Quote Link to comment Share on other sites More sharing options...
Ryzen_renoir Posted February 8, 2021 Report Share Posted February 8, 2021 Worst decision to appease the hindi crowd , we don't have a domestic industry to hire the engineering pass outs who are not well versed in English . I see no gain from this at all Quote Link to comment Share on other sites More sharing options...
Epic Posted February 8, 2021 Report Share Posted February 8, 2021 4 minutes ago, Ryzen_renoir said: Worst decision to appease the hindi crowd , we don't have a domestic industry to hire the engineering pass outs who are not well versed in English . I see no gain from this at all Next ade inka make in india...speak in indian Quote Link to comment Share on other sites More sharing options...
Daaarling Posted February 8, 2021 Report Share Posted February 8, 2021 ee pani eppudo cheyyalsindi like China kaani its too late Quote Link to comment Share on other sites More sharing options...
Anta Assamey Posted February 8, 2021 Report Share Posted February 8, 2021 Ma Jagan Anna ki teliste Modi ki unde .... Quote Link to comment Share on other sites More sharing options...
Picheshwar Posted February 8, 2021 Report Share Posted February 8, 2021 Red flower cheyyadam ante idhe. mp lo start chesaru evad dekatledani moosi 10tunnaru Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.