Jump to content

Warner ni Hyderabad lo kalupettanivvam


TOM_BHAYYA

Recommended Posts

వార్నర్‌పై దానం సంచలన వ్యాఖ్యలు.. ఐపీఎల్‌ను అడ్డుకుంటామని హెచ్చరిక

హైదరాబాద్: ఐపీఎల్ వేలంలో హైదరాబాద్ ఆటగాళ్లకు అన్యాయం జరిగిందంటూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్‌లోని ఫిలింనగర్‌లో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. హైదరాబాద్ క్రికెటర్లకు అన్యాయం జరుగుతుందని వాపోయారు. ఐపీఎల్‌లో సత్తా చాటే క్రికెటర్లు హైదరాబాద్‌లో చాలా మంది ఉన్నారన్నారు. స్థానికులకు అవకాశం ఇవ్వకుండా ఈ సీజన్ నిర్వహిస్తే కచ్చితంగా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ విషయంలో సన్ రైజర్స్ హైదరాబాద్ స్పందించాలని డిమాండ్ చేశారు. జట్టులోకి ఒక్క హైదరాబాదీని కూడా తీసుకోకపోవడం సరైంది కాదని, ప్రతిభావంతులైన ప్లేయర్స్ చాలామంది ఉన్నారన్నారు. ఐపీఎల్‌లో వాళ్లు సత్తా చాటగలరన్నారు. బాల్ ట్యాంపరింగ్‌లో దొరికిన డేవిడ్ వార్నర్.. జట్టుకి కెప్టెన్‌‌గా ఉన్నాడు కదా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో స్థానికులకు అవకాశం కల్పించాలని లేనిపక్షంలో పేరును మార్చుకోవాలని సూచించారు.

Link to comment
Share on other sites

Asalu first Hyderabad and Andhra cricket ki pattina corruption gabbu meeda portam cheste baguntadi. Syed Mushtaq ali trophy lo kani Ranji lo kani laput performance. Talented players ki chance ivvakunda favoritism, recommendations base meeda chance lu isthe inkendi shine ayyedi. Asalu a Vihari extraordinary effort pedthe kani team lo place raaledu. Etv interview lo Vihari ne cheppadu mana players ki saraina backing undadu ani

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...