Jump to content

Regional ring road in Hyderabad

iddaritho

Recommended Posts

52 minutes ago, iddaritho said:

It is 7 Crores per acre now 

gallery_731_18_368094.gif

maa land nawabpet la, village pwd road side 2 Cr market value potha-ledu damn

Link to comment
Share on other sites

ఆర్‌ఆర్‌ఆర్‌కు మార్గం సుగమం
ఉత్తరభాగంలో భూసేకరణకు కేంద్ర ఆమోదం
వ్యయభారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై చెరిసగం
భారతమాల-1 పనుల జాబితాలో చేర్చిన కేంద్రం

ఆర్‌ఆర్‌ఆర్‌కు మార్గం సుగమం

ఈనాడు, హైదరాబాద్‌: ప్రాంతీయ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) నిర్మాణ విషయమై మరో ముందడుగు పడింది. ఇంతకుమునుపే జాతీయ రహదారి హోదా ఇచ్చిన ప్రాంతంలో భూసేకరణ చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం మార్గాన్ని సుగమం చేసింది. రింగు రోడ్డు నిర్మాణ వ్యవహారం ఇక రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చింది. భూసేకరణ అనుమతి దస్త్రంపై కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ఆమోద ముద్ర వేసింది. త్వరలో ఉత్తర్వులు జారీచేయనుంది. తెలంగాణ ప్రభుత్వం కోరిన మేరకు వంద మీటర్ల మేర గ్రీన్‌ఫీల్డ్‌ రింగు రోడ్డును నిర్మించేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. తొలుత నాలుగు వరుసల రహదారి నిర్మిస్తారు. ఆ తరువాత మరో నాలుగు వరుసలు విస్తరిస్తారు. ఎనిమిది వరుసలకు తగినట్లు భూసేకరణ ప్రక్రియను చేపట్టనున్నారు. ప్రాంతీయ రింగు రోడ్డు ఉత్తర భాగం సంగారెడ్డి-నర్సాపూర్‌-తూప్రాన్‌-గజ్వేల్‌-చౌటుప్పల్‌ వరకు నిర్ణయించి 161(ఎ)(ఎ)గా జాతీయ రహదారి నంబరును కేంద్రం కేటాయించింది. ఈ మార్గం 158 కిలోమీటర్లు. దక్షిణ భాగంగా ఉన్న చౌటుప్పల్‌- షాద్‌నగర్‌-సంగారెడ్డి వరకు 182 కిలోమీటర్లకు కూడా అనుమతి ఇచ్చేందుకు కేంద్రం ఇటీవల సుముఖత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
అధికారం చేపట్టిన తొలినాళ్లలోనే కేసీఆర్‌ నిర్ణయం
హైదరాబాద్‌ అవుటర్‌ రింగు రోడ్డు ఆవల ప్రాంతీయ రింగు రోడ్డును నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారం చేపట్టిన తొలినాళ్లలోనే నిర్ణయించారు. ఆ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. అప్పటి నుంచి దిల్లీ-హైదరాబాద్‌ చుట్టూ దస్త్రం తిరుగుతూనే ఉంది. ఒకదశలో కేంద్రం మెలిక పెట్టింది. అయిదు వందల మీటర్ల మేర భూసేకరణ చేపట్టి.. రహదారి పోను మిగిలిన ప్రాంతాన్ని వాణిజ్య అవసరాలకు వినియోగించుకుని ఆ డబ్బుతో ప్రాంతీయ రింగు రోడ్డును నిర్మించుకోవాలని సూచించింది. అంత స్థాయిలో భూసేకరణ చేపట్టడం సాధ్యమయ్యే పని కాదని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పడంతో తాజాగా కేంద్రం వంద మీటర్లకే అనుమతి ఇచ్చింది. కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ఈ మేరకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి కార్యాలయానికి కూడా వర్తమానాన్ని పంపినట్లు తెలిసింది. ప్రాంతీయ రింగు రోడ్డును భారతమాల-1 పనుల జాబితాలోనూ కేంద్రం చేర్చింది.

4,750 ఎకరాల భూసేకరణ

ఉత్తర భాగంగా నిర్మించే 158 కిలోమీటర్ల మార్గం నిర్మాణానికి సుమారు 4,750 ఎకరాలు సేకరించాల్సి ఉంది. భూసేకరణకయ్యే వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం భరించేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం ఎంత త్వరితంగా భూసేకరణ చేపడుతుందన్న అంశంపై రహదారి నిర్మాణ వేగం ఆధారపడి ఉంటుంది. దక్షిణ భాగానికి సూత్రప్రాయ ఆమోదాన్ని తెలిపిన కేంద్రం త్వరలో జాతీయ రహదారి నంబరు కేటాయించిన మీదట భూసేకరణకు అనుమతి ఇవ్వనుంది.

Link to comment
Share on other sites

2 hours ago, snoww said:

only north part start ayye la undhi south part time pattudhi 

Link to comment
Share on other sites

45 minutes ago, tom bhayya said:

only north part start ayye la undhi south part time pattudhi 

Don't know about other cities in North part. But gajwel lo land acquisition antey costly affair ee. Land rates konda ekki koorchunnayee akkada.

Link to comment
Share on other sites

4 hours ago, snoww said:

ఆర్‌ఆర్‌ఆర్‌కు మార్గం సుగమం
ఉత్తరభాగంలో భూసేకరణకు కేంద్ర ఆమోదం
వ్యయభారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై చెరిసగం
భారతమాల-1 పనుల జాబితాలో చేర్చిన కేంద్రం

subway_728x90.jpg

ఆర్‌ఆర్‌ఆర్‌కు మార్గం సుగమం

scotts_300x250.jpg

ఈనాడు, హైదరాబాద్‌: ప్రాంతీయ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) నిర్మాణ విషయమై మరో ముందడుగు పడింది. ఇంతకుమునుపే జాతీయ రహదారి హోదా ఇచ్చిన ప్రాంతంలో భూసేకరణ చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం మార్గాన్ని సుగమం చేసింది. రింగు రోడ్డు నిర్మాణ వ్యవహారం ఇక రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చింది. భూసేకరణ అనుమతి దస్త్రంపై కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ఆమోద ముద్ర వేసింది. త్వరలో ఉత్తర్వులు జారీచేయనుంది. తెలంగాణ ప్రభుత్వం కోరిన మేరకు వంద మీటర్ల మేర గ్రీన్‌ఫీల్డ్‌ రింగు రోడ్డును నిర్మించేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. తొలుత నాలుగు వరుసల రహదారి నిర్మిస్తారు. ఆ తరువాత మరో నాలుగు వరుసలు విస్తరిస్తారు. ఎనిమిది వరుసలకు తగినట్లు భూసేకరణ ప్రక్రియను చేపట్టనున్నారు. ప్రాంతీయ రింగు రోడ్డు ఉత్తర భాగం సంగారెడ్డి-నర్సాపూర్‌-తూప్రాన్‌-గజ్వేల్‌-చౌటుప్పల్‌ వరకు నిర్ణయించి 161(ఎ)(ఎ)గా జాతీయ రహదారి నంబరును కేంద్రం కేటాయించింది. ఈ మార్గం 158 కిలోమీటర్లు. దక్షిణ భాగంగా ఉన్న చౌటుప్పల్‌- షాద్‌నగర్‌-సంగారెడ్డి వరకు 182 కిలోమీటర్లకు కూడా అనుమతి ఇచ్చేందుకు కేంద్రం ఇటీవల సుముఖత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
అధికారం చేపట్టిన తొలినాళ్లలోనే కేసీఆర్‌ నిర్ణయం
హైదరాబాద్‌ అవుటర్‌ రింగు రోడ్డు ఆవల ప్రాంతీయ రింగు రోడ్డును నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారం చేపట్టిన తొలినాళ్లలోనే నిర్ణయించారు. ఆ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. అప్పటి నుంచి దిల్లీ-హైదరాబాద్‌ చుట్టూ దస్త్రం తిరుగుతూనే ఉంది. ఒకదశలో కేంద్రం మెలిక పెట్టింది. అయిదు వందల మీటర్ల మేర భూసేకరణ చేపట్టి.. రహదారి పోను మిగిలిన ప్రాంతాన్ని వాణిజ్య అవసరాలకు వినియోగించుకుని ఆ డబ్బుతో ప్రాంతీయ రింగు రోడ్డును నిర్మించుకోవాలని సూచించింది. అంత స్థాయిలో భూసేకరణ చేపట్టడం సాధ్యమయ్యే పని కాదని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పడంతో తాజాగా కేంద్రం వంద మీటర్లకే అనుమతి ఇచ్చింది. కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ఈ మేరకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి కార్యాలయానికి కూడా వర్తమానాన్ని పంపినట్లు తెలిసింది. ప్రాంతీయ రింగు రోడ్డును భారతమాల-1 పనుల జాబితాలోనూ కేంద్రం చేర్చింది.

4,750 ఎకరాల భూసేకరణ

ఉత్తర భాగంగా నిర్మించే 158 కిలోమీటర్ల మార్గం నిర్మాణానికి సుమారు 4,750 ఎకరాలు సేకరించాల్సి ఉంది. భూసేకరణకయ్యే వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం భరించేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం ఎంత త్వరితంగా భూసేకరణ చేపడుతుందన్న అంశంపై రహదారి నిర్మాణ వేగం ఆధారపడి ఉంటుంది. దక్షిణ భాగానికి సూత్రప్రాయ ఆమోదాన్ని తెలిపిన కేంద్రం త్వరలో జాతీయ రహదారి నంబరు కేటాయించిన మీదట భూసేకరణకు అనుమతి ఇవ్వనుంది.

https://www.google.com/url?sa=t&source=web&rct=j&url=https://morth.nic.in/nh-declaration%3Fpage%3D16&ved=2ahUKEwi_gf6Uop3vAhXqzjgGHR0VCg4QFjADegQIDBAC&usg=AOvVaw1yP4a50_CQnScqJ-yQRQ3L

Serial no 442, this is the official notification by central govt for 161 aa...Google maps la clear ga untadhi..

Link to comment
Share on other sites

28 minutes ago, Ayodhyaramayyaips said:

Inthaki prof. Nageswar situation amiti baa?

Link to comment
Share on other sites

1 minute ago, Ayodhyaramayyaips said:

Gelichetattu unnadu ba

Nice person ( from his videos ). People like nageshwar  should win. 

Neelaga manchi knowledge bank Nageswar kooda 

Link to comment
Share on other sites

22 minutes ago, Sachin200 said:

Nice person ( from his videos ). People like nageshwar  should win. 

Neelaga manchi knowledge bank Nageswar kooda 

Aina tho polika enti ba...he, kodandaram sir, jayashankar sir, pradeep uncle, balagopal...vellandhari knowledge, wisdom, outlook on our society is incomparable...I learned a lot by attending seminars of them...ippudu unna govt la ministers kuda attend aiyetollu and they used to write notes in those seminars...im more like a student ....Naku thelisindhi samudram lo Neeti bottantha...thelusukovalsindhi inka masth undhi ba...

  • Upvote 1
Link to comment
Share on other sites

  • 2 weeks later...

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...