Jump to content

Modi gadiki Screw Loose - Didi


paaparao

Recommended Posts

మోదీ గడ్డం మాత్రమే పెరుగుతోంది : మమత బెనర్జీ

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల ప్రచారంలో వ్యక్తిగత దూషణలు పెరుగుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలపై ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. టీఎంసీ గెలుపు కోసం ప్రచారం చేస్తున్న మమత ఓ బహిరంగ సభలో శుక్రవారం మాట్లాడారు. 

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఓ రాక్షసుడని మమత ఆరోపించారు. ప్రధాని మోదీ గడ్డం మాత్రమే పెరుగుతోందని, పారిశ్రామికాభివృద్ధి ఆగిపోయిందని ఆరోపించారు. ఒక్కోసారి ఆయన తనను తాను స్వామి వివేకానందగా చెప్పుకుంటారని, మరోసారి స్టేడియాలకు తన పేరు పెట్టుకుంటారని దుయ్యబట్టారు. ఆయన పరిస్థితి చూస్తూ ఉంటే, ఆయన బుర్రలో ఏదో తేడా ఉందని, ఆయన స్క్రూ లూజ్ అయినట్లుందని వ్యాఖ్యానించారు. 

ఇదిలావుండగా, బీజేపీ బెంగాల్ చీఫ్ దిలీప్ ఘోష్ ఇటీవల మాట్లాడుతూ, ముఖ్యమంత్రి మమత బెనర్జీ బెంగాలీ సంస్కృతికి తగినట్లు వ్యవహరించడం లేదని ఆరోపించారు. ఆమె చీర ధరించి, కాళ్ళు కనిపించేలా చేస్తున్నారని, దీని పట్ల ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఆమె తన కాళ్ళను చూపించాలనుకుంటే బర్మూడా షార్ట్స్ ధరించాలన్నారు. 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...