Jump to content

Meeru daily puja chestara? What are the benefits you have observed..

filterKaapi

Recommended Posts

nenu last 1 week try chesa.. every day 15 mins puja.. no offense to anyone but it didn't make me feel any better.. i do believe God exists but i don't feel the need to do puja.. maa fichi fook relatives are taking offense when i said that and told me as a hindu it's one of my main responsibilities to do regular puja

Link to comment
Share on other sites

  • filterKaapi changed the title to Meeru daily puja chestara? What are the benefits you have observed..

Spiritual benefits gurunchi thelidhu kaani daily 15 mins puja or any kind of meditation chesthey mind peaceful gaa vutundhi , tensions or hyper tensions lantivi thagguthaa , this is scientifically proven too

  • Upvote 2
Link to comment
Share on other sites

14 minutes ago, filterKaapi said:

nenu last 1 week try chesa.. every day 15 mins puja.. no offense to anyone but it didn't make me feel any better.. i do believe God exists but i don't feel the need to do puja.. maa fichi fook relatives are taking offense when i said that and told me as a hindu it's one of my main responsibilities to do regular puja

One week chesthe results Kavala? One day or hourly basis lo yemanna try cheyaleka poyava?

review theater GIF

  • Haha 1
Link to comment
Share on other sites

1 hour ago, filterKaapi said:

nenu last 1 week try chesa.. every day 15 mins puja.. no offense to anyone but it didn't make me feel any better.. i do believe God exists but i don't feel the need to do puja.. maa fichi fook relatives are taking offense when i said that and told me as a hindu it's one of my main responsibilities to do regular puja

Inner peace kosam aithe mokkalani penchu (gardening) or pets ni care chesi choodu konni rojulu

its the way to interact with nature than  praying in a surrounded   wall room

Link to comment
Share on other sites

52 minutes ago, filterKaapi said:

nenu last 1 week try chesa.. every day 15 mins puja.. no offense to anyone but it didn't make me feel any better.. i do believe God exists but i don't feel the need to do puja.. maa fichi fook relatives are taking offense when i said that and told me as a hindu it's one of my main responsibilities to do regular puja

Adhe spirit tho verey mathalu kooda try cheyyi  one week

Namaz , yesu prardhanalu..ekkada success dorikithe akkada settle avvu..

Link to comment
Share on other sites

44 minutes ago, Truth_Holds said:

Adhe spirit tho verey mathalu kooda try cheyyi  one week

Namaz , yesu prardhanalu..ekkada success dorikithe akkada settle avvu..

good idea baa next week bible try chesta

  • Haha 1
Link to comment
Share on other sites

idhi cheyanganey adi ivalia ni em ledu

It depends on lot things, what you seek is what you get.

Once you start believing from your heart everything happens.

Puja cheyakunda kooda you can think of god anytime anywhere. Pooja is something to get you started, infact there are more benefits. listen to changanti gari pravachanalu.

Link to comment
Share on other sites

3 hours ago, filterKaapi said:

nenu last 1 week try chesa.. every day 15 mins puja.. no offense to anyone but it didn't make me feel any better.. i do believe God exists but i don't feel the need to do puja.. maa fichi fook relatives are taking offense when i said that and told me as a hindu it's one of my main responsibilities to do regular puja

Just do it! Don’t expect any miracles. Rishi’s used to meditate 24/7 for ages. Nivu 15 mins one week chesi , miracles ante ala?  

Link to comment
Share on other sites

మనం జన్మజన్మలుగా సంపాదించుకున్న పుణ్యఫలాలన్నీ - ఎలా పెట్టుకుపోతాయో ఒకసారి పరిశీలిద్దాం??? 

ఈరోజు చాలామందిమి, పూజలు చేసాము, వ్రతాలు నోమాము, దానాలు చేసాము, ధర్మాలు ఆచరించాము, అని విర్రవీగుతుంటాము, ...
కానీ అవి ఎంతవరకు మనలను - భగ్వద్ సన్నిధికి చేర్చుతాయని ఆలోచించము,
అలాంటి ఒక సంఘటన మహాభారతం లో చోటుచేసుకుంది ...
అదేమిటో ఒకసారి పరిశీలిద్దాం...

కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. కృష్ణుడు పాండవులను తీసుకుని హస్తినాపురానికి వస్తాడు. తన వందమంది పుత్రులను పోగొట్టుకున్న ధృతరాష్ట్రుడు శోకంలో మునిగిపోయి ఉంటాడు. 
కృష్ణుడి రాకను గమనించిన ధృతరాష్ట్రుడు ఎదురువెళ్లి బోరున విలపిస్తాడు, చిన్నపిల్లాడిలా ఏడుస్తున్న అతని కృష్ణుడు ఓదార్చేందుకు ప్రయత్నిస్తాడు...

ధృతరాష్ట్రుడి దు:ఖం కోపంగా మారి కృష్ణుడిని నిలదీస్తాడు.

 ‘అన్నీ తెలిసి కూడా, మొదటి నుంచీ జరిగేదంతా చూస్తూ కూడా సాక్షాత్తూ భగవంతుడవైన నువ్వు ఎందుకు మిన్నకుండిపోయావు? ఇంత ఘోరాన్ని ఎందుకు ఆపలేదు? కావాలని ఇదంతా ఎందుకు జరగనిచ్చావు? ఈరోజు తనకు వందమంది పుత్రులను పోగొట్టుకునే స్థితిని ఎందుకు కలగజేశావు’ అని నిలదీస్తాడు...

అందుకు అన్నీ తెలిసిన కృష్ణుడు ఇలా సమాధానమిస్తాడు...

‘ఓ రాజా! ఇదంతా నేను చేసిందీ కాదూ, నేను జరగనిచ్చిందీ కాదు, ఇది ఇలా జరగడానికి, నీకు పుత్రశోకం కలగడానికీ అన్నిటికీ కారణం నువ్వూ, నీ కర్మ. యాభై జన్మల క్రితం నువ్వొక కిరాతుడివి (వేటగాడు)...

ఒకరోజు వేటకు వెళ్లి రోజంతా వేటాడినా నీకు యేమీ దొరకని సందర్భంలో ఒక అశోకవృక్షం మీద రెండు గువ్వల జంట వాటి గూటిలో గుడ్లతో నివసిస్తున్నాయి,
వాటిని నీవు చంపబోగా ఆ రెండు పక్షులూ నీ బాణాన్ని తప్పించుకుని బతుకగా అప్పటికే సహనం నశించినవాడివై కోపంతో ఆ గూటిలో ఉన్న వందగుడ్లను ఆ రెండు పక్షులు చూస్తుండగా విచ్ఛిన్నం చేశావు...

తమ కంటి ముందే తమ నూరుగురు పిల్లలు విచ్ఛిన్నం అవుతున్నా కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో చూస్తూ ఉండిపోయాయి. 
ఆ పక్షుల గర్భశోకం దుష్కర్మగా నిన్ను వదలక వెంటాడి ఈ జన్మలో నిన్ను ఆ పాపం నుంచి విముక్తుడిని చేసి కర్మబంధం నుంచి విడిపించింది,
నువ్వు ఎన్ని జన్మలెత్తినా ఎక్కడ ఉన్నా ఎవరు నిన్ను ఉపేక్షించినా, ఎవరు నిన్ను శిక్షించలేకపోయినా నీ కర్మ నిన్ను తప్పకుండా వెంటాడుతుంది. 
వదలక వెంటాడి ఆ కర్మఫలాన్ని అనుభవింపజేస్తుంది, కర్మ నుంచి ఎవరూ తప్పించుకోలేరు’ అని అంటాడు...

ధృతరాష్ట్రుడు సమాధానపడ్డట్టు అనిపించినా మళ్లీ కృష్ణుడిని తిరిగి ప్రశ్నిస్తాడు...

కర్మ అంత వదలని మొండిదే అయితే యాభై జన్మలు ఎందుకు వేచి ఉన్నట్టు? ముందే ఎందుకు శిక్షించలేదు.. అని ప్రశ్నిస్తాడు.??

అందుకు కృష్ణుడు చిరునవ్వు నవ్వి 
‘ఓ రాజా! వందమంది పుత్రులను ఒకే జన్మలో పొందాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి.. ఎన్నో సత్కర్మలు ఆచరించాలి, ఈ యాభై జన్మలు నువ్వు ఈ వందమంది పుత్రులను పొందడానికి కావాల్సిన పుణ్యాన్ని సంపాదించుకున్నావు, వందలాది మంది పుత్రులను పొందేంత పుణ్యం నీకు లభించాక నీ కర్మ తన పనిచేయడం మొదలుపెట్టింది అని సెలవిస్తాడు. 

అది విన్న ధృతరాష్ట్రుడు ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు.

మనం జన్మజన్మలుగా సంపాదించుకున్న పుణ్యఫలాలన్నీ ఏ జన్మలో ఎలా తుడిచిపెట్టుకుపోతాయో ఎవరికి తెలియదు, అందుకోసం చేసుకున్న పుణ్యాన్ని చూసి మురుసిపోవడం వద్దు, అహంకార మమకారాలకు దూరంగా ఉండి, అంత భగవదేచ్ఛ అని ఆయనకే అర్పితం చేయడం నేర్చుకోవాలి...
అప్పుడే ఈ మానవ జీవితంలో సుఖశాంతులు మిగులుతాయి...

Link to comment
Share on other sites

9 hours ago, filterKaapi said:

nenu last 1 week try chesa.. every day 15 mins puja.. no offense to anyone but it didn't make me feel any better.. i do believe God exists but i don't feel the need to do puja.. maa fichi fook relatives are taking offense when i said that and told me as a hindu it's one of my main responsibilities to do regular puja

pooja ne chesava pooja hegde or pooja bhatt ni talchukunava bro , 1 week lo results 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...