Jump to content

Dgp ki award icharu ante inta viswasam ga pani chestunaru

psycopk

Recommended Posts

నెల్లూరులో ఉన్న దేవినేని ఉమ 10 నిమిషాల్లో కర్నూలుకు ఎలా వెళ్తారు?: తెలుగుదేశం పార్టీ 

15-04-2021 Thu 15:40
  • కర్నూలులోని కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని దేవినేనికి నోటీసులు
  • ఉదయం 10.20కి ఇంటికి నోటీసులు అంటించిన పోలీసులు
  • ఉదయం 10.30కి విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్న వైనం  
Advertisement 1

How can Devineni Uma goes to Kurnool in 10 minutes questions TDP

తెలుగేదేశం పార్టీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమకు ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. సీఎం జగన్ మాట్లాడిన మాటలను వక్రీకరించారంటూ నోటీసులు ఇచ్చారు. ట్విట్టర్ లో దేవినేని ఉమ పోస్ట్ చేసిన వీడియో నకిలీదని ఫ్యాక్ట్ చెక్ ద్వారా తేలిందంటూ సీఐడీకీ ఫిర్యాదు అందింది. దీంతో ఆయనపై సెక్షన్లు 464, 465, 468, 471, 505 సెక్షన్ల కింద సీఐడీ కేసు నమోదు చేసింది. కర్నూలులోని తమ కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు హాజరుకావాలంటూ ఈ ఉదయం 10.20కి నోటీసులిచ్చింది. దీనిపై తెలుగుదేశం పార్టీ మండిపడింది.

తిరుపతి ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా నెల్లూరు జిల్లాలో ఉన్న దేవినేని ఉమకు ఒక కేసు విషయమై నోటీసులు ఇవ్వాల్సిన పోలీసులు ఉదయం 10.20 గంటలకు గొల్లపూడిలోని ఆయన ఇంటికి నోటీసు అంటించారని టీడీపీ తెలిపింది. ఆశ్చర్యం ఏమిటంటే ఉదయం 10.30 గంటలకల్లా కర్నూలు సీఐడీ ఆఫీసులో ఉండాలని ఆ నోటీసులో ఉందని ఎద్దేవా చేసింది. తిరుపతి ప్రచారంలో ఉన్న వ్యక్తికి విజయవాడలో నోటీసు ఇచ్చిన విషయం తెలియడానికే 10 నిమిషాలు పడుతుందని... అలాంటిది నెల్లూరులో ఉన్న వ్యక్తి 10 నిమిషాల్లో కర్నూలుకు ఎలా వెళ్లగలడని ప్రశ్నించింది. కక్ష సాధింపుకు కూడా ఒక హద్దు ఉండాలి కదా అని వ్యాఖ్యానించింది

Link to comment
Share on other sites

8 minutes ago, psycopk said:

YCP vallaki devineni uma pracharam chesthuntey ucha padipothundhi . Ivi anni choosthuntey victory is inevitable anipisthundhi

images?q=tbn:ANd9GcQgo6nqnVoZi6JwHq8zZMy

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...