Jump to content

Tiiirupathi exit polls (just for fun on duty)


csrcsr

Recommended Posts

image.jpeg.47aa40e4df1f6a70bc3c1eaa4278789a.jpeg
 

తిరుపతి: తిరుపతి ఉపఎన్నికపై అందరి దృష్టి పడింది. ఎవరు గెలుస్తారనే దానిపై ఉత్కంఠ సాగుతోంది. గెలుపుపై అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్ష పార్టీ టీడీపీ గంపెడాశతో ఎదురుచూస్తున్నాయి. తిరుపతి ఉప ఎన్నికపై  ‘ఆరా’ అనే సంస్థ, ‘ఆత్మ సాక్షి’ అనే సంస్థలు ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలను విడుదల చేశాయి. అయితే ఈ రెండు సంస్థలు వైసీపీకే ఎక్కువ శాతం ఓటు షేర్ అయిందని వెల్లడించాయి. అయితే, ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలపై ప్రజలు ఏమనుకుంటున్నారు..? వాస్తవానికి దగ్గరగానే ఫలితాలు ఉన్నాయా..? లేక ఆయా పార్టీల మెప్పు పొందడానికి, తీసుకున్న ఆర్థిక తాయిలాలకు కట్టుబడి ఈ ఎగ్జిట్‌ పోల్స్‌ విడుదల చేశారా..? అనేది ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. 

Link to comment
Share on other sites

తిరుపతి ఉప ఎన్నికపై ఆత్మ సాక్షి సర్వే

వైసీపీకి 6.6 నుంచి 6.7 లక్షల ఓట్లు

టీడీపీ -  3.5 లక్షల ఓట్లు 

బీజేపీ - 85 నుంచి 87 వేల ఓట్లు 

కాంగ్రెస్  16 నుంచి 17 వేల ఓట్లు 

ఇతరులు - 6,100 ఓట్లు

 

తిరుపతి ఉప ఎన్నికపై ఆరా ఎగ్జిట్‌పోల్స్‌

ఎగ్జిట్‌పోల్‌లో 65.85 శాతం ఓటు షేర్‌తో వైసీపీ ముందంజ

టీడీపీ 23.10 శాతం, బీజేపీ 7.34 శాతం, ఇతరులు 3.71 శాతం

Link to comment
Share on other sites

poke with a friend from Anantapur.... Anantapur district nunchi Tirupathi ki donga votes eyyataniki vellina batch lo max corona antukundi.... Seema plus Nellore and prakasam nunchi ekkuva mobilize chesaru donga votes kosam..... these batches are super spreaders now..... official ga number bayataki raaadhu...... 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...