Jump to content

Pichi reddy revenge politics kadu chiru ni chusi nerchuko


psycopk

Recommended Posts

ప్రతి జిల్లాలో ఆక్సిజన్ బ్యాంకులను ప్రారంభిస్తున్న చిరంజీవి 

20-05-2021 Thu 17:44
  • ఆక్సిజన్ కొరతతో ప్రాణాలు కోల్పోతున్న కరోనా పేషెంట్లు
  • తన వంతు సాయం చేసేందుకు ముందుకు వచ్చిన చిరంజీవి
  • వారం రోజులలో ఆక్సిజన్ బ్యాంక్ సేవలు ప్రారంభించే దిశగా కార్యాచరణ
advertisement
Chiranjeevi to launch Oxygen banks

కరోనా మహమ్మారి పంజా విసురుతున్న తరుణంలో ఆక్సిజన్ కొరతతో ఎంతో మంది పేషెంట్లు ప్రాణాలు కోల్పోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల తిరుపతిలో కూడా ఇదే సమస్య కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ప్రముఖ సినీ నటుడు చిరంజీవి తన వంతు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. జిల్లాల స్థాయుల్లో ఆక్సిజన్ బ్యాంకులను నెలకొల్పాలని నిర్ణయించారు. వారం రోజుల్లోగా కార్యకలాపాలు మొదలయ్యేలా ఇప్పటికే పనులు మొదలయ్యాయి.

చిరంజీవి ఇప్పటికే ప్రజాసేవలో ఉన్న సంగతి తెలిసిందే. ఎవరూ రక్తం దొరకని సరిస్థితిలో ప్రాణాలు కోల్పోకూడదనే ఉద్దేశంతో 1998లో ఆయన బ్లడ్ బ్యాంకును స్థాపించారు. ఇప్పుడు అదే స్ఫూర్తితో ఆక్సిజన్ బ్యాంకులను స్థాపించాలని నిర్ణయించారు. అందరికీ వారం రోజుల్లోగా ఆక్సిజన్ బ్యాంకులు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు

Link to comment
Share on other sites

1 minute ago, psycopk said:

Oka private person is able to get it done in a week.. gov em peeking??

Urko kaka... Maaku em Pani ledhu anukunnava... 

Manavaseva madahavaseva Ani aeppudu govt cheyyakrla... Ilantollaki memu avakasam isthunam... 

We are busy in giving freebies to ppl... 

Plz sit aside

Link to comment
Share on other sites

10 minutes ago, kidney said:

oka 1 Month aiyyaka.. Blood bank ammukuntunnadu, Oxygen plants Commercial ga ammuthunnadu ani meerae theds yesi disco chestharu... @3$%

nuvvu appudu aaa thread loki neutral gaadi lekka vachi nee asthulu anni dengasadanttu showoff dengukunta janalaki anyayam

jarigindi ani mosali kanniru karusthav?

  • Haha 1
Link to comment
Share on other sites

2 minutes ago, PhirLalSalam said:

nuvvu appudu aaa thread loki neutral gaadi lekka vachi nee asthulu anni dengasadanttu showoff dengukunta janalaki anyayam

jarigindi ani mosali kanniru karusthav?

ae thed kaka??

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...