Jump to content

Pusapati Ashok Gajapathi Raju గారికి జన్మదిన శుభాకాంక్షలు


Somedude

Recommended Posts

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి Pusapati Ashok Gajapathi Raju గారికి జన్మదిన శుభాకాంక్షలు. విద్యావ్యాప్తి, సాంస్కృతిక అభ్యున్నతి కోసం నిజాయితీగా మీరు నిర్వహిస్తోన్న దాతృత్వ కార్యక్రమాలు స్ఫూర్తిదాయకం.

మీరు నిండు నూరేళ్లూ ఆనంద, ఆరోగ్యాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మీరు చేస్తున్న పోరాటానికి అండగా ప్రజలు, తెలుగుదేశం పార్టీ, దైవాశీస్సులు మీకు ఎల్లప్పుడూ వుంటాయి.

207000413_3003688523193395_7840219347031

 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...