Jump to content

tv9 ki baaga...pettindhi...shriya..

dasari4kntr

Recommended Posts

2 hours ago, idibezwada said:

jagan anna unnadane dhairyam

thoda sambandham thombayi yellu ayna vidadhantaru indukena 

  • Haha 2
Link to comment
Share on other sites

5 hours ago, Battu123 said:

Anchor ki balls leva em matladutunnav sri  Best Brahmanandam Comedy GIFs | Gfycat

Battu endhidhi apacharam qpacharam pakka thread lo korean ammaila gurinchi aduguthunavanta? 

Link to comment
Share on other sites

1 minute ago, Swatkat said:

Battu endhidhi apacharam qpacharam pakka thread lo korean ammaila gurinchi aduguthunavanta? 

Ye maku matram korikalu vundava mem eppudu pulihora daddojanam tini kurchovala Brahmi GIFS - Andhrafriends.com

Link to comment
Share on other sites

1 hour ago, Battu123 said:

Ye maku matram korikalu vundava mem eppudu pulihora daddojanam tini kurchovala Brahmi GIFS - Andhrafriends.com

ne agraham naku ardhamindhi kani Agraharam lo telisthey vellestharu battu manalni. Silent ga kanicheyali. 

Link to comment
Share on other sites

మహాగ్రంథంలో నుండి ఓ ప్రముఖ ఘట్టం ప్రత్యేకంగా మీకోసం... చదివి పునీతులు కండి....
నాలో వైఎస్సార్... నాతో వైఎస్సార్...
అధ్యాయం 8... పేజీ నెం... 126
అది 1973... ఆగస్టు 20 అనుకుంటా... #షన్నిబాబు కు అన్నప్రాసన చేసిన తొలినాళ్లలో... ఓ రోజు రాత్రి ఎమైందో ఏమో షన్నిబాబుకు తినిపిద్దామని అన్నంలో పప్పు నెయ్యి కలిపి బాబును ఎత్తుకుని డాబా మీదకు వెళ్ళాను... ఆరోజు అమావాస్య అనుకుంటా... ఆకాశం అంతా నల్లగా ఉంది... ఏమైందో ఏమో బాబు ఒక్కసారిగా ఏడ్వడం మొదలుపెట్టాడు... అన్నం తిననంటున్నాడు... నాకు ఏం చెయ్యాలో తోచడంలేదు... ఇంతలో ఓ పాట గుర్తొచ్చింది... కానీ ఆరోజు అమావాస్య... కటికచీకటి... కానీ బాబుతో ఎలా అయినా ఏడుపు మాన్పించి అన్నం తినిపించాలని దానికోసం ఎందాక అయినా వెళ్ళాలని పాట అందుకున్నాను...
"చందమామ రావే... జాబిల్లి రావే...
కొండెక్కి రావె.. గోగిపూలు తేవే......."
ఓ పక్క షన్నిబాబు ఏడుపు.. మరోపక్క నా పాట... అంతే చలించిపోయిన చందమామ అమావాస్య చీకట్లను సైతం చీల్చుకుని వచ్చి మా డాబా మీద వాలాడు....
చందమామను చూస్తూనే నేను పాట, షన్ని ఏడుపు రెండూ ఆపేసాం... చందమామ షన్నిబాబు ఇద్దరూ ఒకరిని ఒకరు అలా చూసూకుంటూ ఉండిపోయారు... బహుశా ఇద్దరు ఒకేలా ఉండడం వలనేమో... బాబు అన్నం కూడా తినేసాడు...
చందమామ బయలుదేరుతూ షన్నిబాబు తేజస్సు చూస్తుంటే నాకే అసూయగా ఉందమ్మా... అందరూ నన్ను చందమామ చందమామ అంటారు... కానీ బాబు పెరిగి పెద్దయ్యాక ఎందరికో మేనమామ అవుతాడమ్మా అని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు..... (ఇది చదువుతుండగా నాకే తెలియకుండా నా కళ్లు నీటితొ నిండిపోయాయి)
పైన చందమామ... కింద జగన్ మేనమామ...
  • Haha 1
Link to comment
Share on other sites

17 minutes ago, Swatkat said:

ne agraham naku ardhamindhi kani Agraharam lo telisthey vellestharu battu manalni. Silent ga kanicheyali. 

438f8882750f53b614bf43ea34b4101d_d_w.gif

Link to comment
Share on other sites

29 minutes ago, PizzaReddy said:
మహాగ్రంథంలో నుండి ఓ ప్రముఖ ఘట్టం ప్రత్యేకంగా మీకోసం... చదివి పునీతులు కండి....
నాలో వైఎస్సార్... నాతో వైఎస్సార్...
అధ్యాయం 8... పేజీ నెం... 126
అది 1973... ఆగస్టు 20 అనుకుంటా... #షన్నిబాబు కు అన్నప్రాసన చేసిన తొలినాళ్లలో... ఓ రోజు రాత్రి ఎమైందో ఏమో షన్నిబాబుకు తినిపిద్దామని అన్నంలో పప్పు నెయ్యి కలిపి బాబును ఎత్తుకుని డాబా మీదకు వెళ్ళాను... ఆరోజు అమావాస్య అనుకుంటా... ఆకాశం అంతా నల్లగా ఉంది... ఏమైందో ఏమో బాబు ఒక్కసారిగా ఏడ్వడం మొదలుపెట్టాడు... అన్నం తిననంటున్నాడు... నాకు ఏం చెయ్యాలో తోచడంలేదు... ఇంతలో ఓ పాట గుర్తొచ్చింది... కానీ ఆరోజు అమావాస్య... కటికచీకటి... కానీ బాబుతో ఎలా అయినా ఏడుపు మాన్పించి అన్నం తినిపించాలని దానికోసం ఎందాక అయినా వెళ్ళాలని పాట అందుకున్నాను...
"చందమామ రావే... జాబిల్లి రావే...
కొండెక్కి రావె.. గోగిపూలు తేవే......."
ఓ పక్క షన్నిబాబు ఏడుపు.. మరోపక్క నా పాట... అంతే చలించిపోయిన చందమామ అమావాస్య చీకట్లను సైతం చీల్చుకుని వచ్చి మా డాబా మీద వాలాడు....
చందమామను చూస్తూనే నేను పాట, షన్ని ఏడుపు రెండూ ఆపేసాం... చందమామ షన్నిబాబు ఇద్దరూ ఒకరిని ఒకరు అలా చూసూకుంటూ ఉండిపోయారు... బహుశా ఇద్దరు ఒకేలా ఉండడం వలనేమో... బాబు అన్నం కూడా తినేసాడు...
చందమామ బయలుదేరుతూ షన్నిబాబు తేజస్సు చూస్తుంటే నాకే అసూయగా ఉందమ్మా... అందరూ నన్ను చందమామ చందమామ అంటారు... కానీ బాబు పెరిగి పెద్దయ్యాక ఎందరికో మేనమామ అవుతాడమ్మా అని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు..... (ఇది చదువుతుండగా నాకే తెలియకుండా నా కళ్లు నీటితొ నిండిపోయాయి)
పైన చందమామ... కింద జగన్ మేనమామ...

rajinikanth-beyond-science-20.jpg

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...