Jump to content

Sircilla ki kaleshwaram neellu

JustChill_Mama

Recommended Posts

2 minutes ago, JustChill_Mama said:

Sriram sagar nindindhi kabatti .... avi ellampally sripada projects ki ... atu nunchi mid manair .... chalu.... 

kaleshwaram tho pani lekundane water vosthayi ee season lo ... kaleshwaram anedhi karimnagar ki entha labham anedhi naku thelvadhu kani .... aa project lekunte mana dora constituencies siddipet , gajwell, sircilla ki chala kashtam ... siricilla konchem ok ... before kuda manair tho kani ... ipudu inka pushkalamga untayi water 

Frankly i felt if KCR would have focused on devadula that would have been much beneficial to telangana … lakhs of crores invested on kaleshwaram without much returns, kaleshwaram is always a liability for future generations

Link to comment
Share on other sites

3 minutes ago, JustChill_Mama said:

Yes... sriram sagar gates etthithe mid manair ki vocchesthayi... 

assal aa kaleshwaram design ento kuda naku ardham kadhu ... mukku ekkadundhi ante chuttu thippi chupinattu....but Oka 10 years back kuda sriram sagar lo water undakapov... 

good rainfall continuously from past few years attributed to kaleshwaram success… 

  • Upvote 1
Link to comment
Share on other sites

Just now, JackSeal said:

Frankly i felt if KCR would have focused on devadula that would have been much beneficial to telangana … lakhs of crores invested on kaleshwaram without much returns, kaleshwaram is always a liability for future generations

KCR main concentration antha first nunchi support icchina north tg districts lo clean sweeep cheyyali ani .... manodu valla constituencies ni base cheskoni project redesign chesadu .. assal sripada project ki kaleshwaram tho pani ledhu ... adhi more than 70% congress time lone completed .... pranahitha-chevella ni rendu projects chesesi.... palamur-rangareddy annadu.... dhaniki national status vocchina work em chesthunnattu ledu. Central support kuda ledhu ... waste 

Link to comment
Share on other sites

1 minute ago, JackSeal said:

good rainfall continuously from past few years attributed to kaleshwaram success… 

Anthega .... veedu months etthiposedhi gattiga 3 days rain padithe vosthundhi ... 

mid manair 11 gates etthesadu ante water flow bagunnatte lekka ... antha dhevudi daya... credit KCR account lo 😂😂😂😂

Link to comment
Share on other sites

21 minutes ago, JackSeal said:

Mid manair filled through srsp flood canal due to good rain from past few years kno?

Srsp water Karimnagar ki raavadam chaala rare.. aa srsp canals eppudu endippye undevi except rainy seasons.. now srsp integrated with flood canals in ramadugu.. akkade laxmipur pump house undedhi..

DO NOT RELY ON SRSP..!!!!

Link to comment
Share on other sites

Just now, TOM_BHAYYA said:

Srsp water Karimnagar ki raavadam chaala rare.. aa srsp canals eppudu endippye undevi except rainy seasons.. now srsp integrated with flood canals in ramadugu.. akkade laxmipur pump house undedhi..

DO NOT RELY ON SRSP..!!!!

Now srsp going to mid maneru using flood canals from gangadhara boinpally.. and same srsp goes to lmd via old linkage from kothapally..

srsp alone doesn’t have the capacity to give enough water to Gangadhara boinpally ramadugu mandals.. mahanetha punyama ani flood canals giving good water to surrounding villages, laxmipur pump house will Make sure these mandals will have enough water in any season. Narayanpur reservoir also helping near by villages ( ee lift irrigation also mahanetha punyame)

  • Upvote 1
Link to comment
Share on other sites

21 minutes ago, JackSeal said:

Frankly i felt if KCR would have focused on devadula that would have been much beneficial to telangana … lakhs of crores invested on kaleshwaram without much returns, kaleshwaram is always a liability for future generations

Devadula la kosam samakka sarakka (tupakulagudem) completed this year, the project is intended for Warangal only and part Nalgonda . 
 
Link to comment
Share on other sites

50 minutes ago, JackSeal said:

kaleshwaram is a failed project… june lo reverse pumping chesaru epudu rain and flooding tho gates ethesaru, konni crores bill bokka … this is third year in a row and same thing oka tmc use ledu… for name sake it’s a big useless project

The ingenuity of the project is that it works both ways - fill srsp when it is drought or use srsp to fill balancing reaerviours when it floods, last 10 years lo SRSP 2 times nindindi(last year and this year). SRSP nindite 70% lifting karchu tappidi and as a bonus as part of kaleshwaram they constructed 3  barrages in godavari bed holding almost 30 tmc of water that can be used whenever needed throughout the year.

that is half the project and the remaining missjng piece is mallanna sagar a 50 TMC reservoir , the heart of the project is mid manair and from there the water needs to be pumped to the highest point which is mallanna sagar which is a 50 TMC reserviour and it doesn’t have any natural flow but alone through lifting. From mallaanna sagar everything is gravity fed to other districts.

Link to comment
Share on other sites

40 minutes ago, snoww said:

Hyderabad lo both reservoirs filled to capacity anta. Very good news. Water problem vundadu at least one year. Otherwise water tankers are big expense for public. 

హైదరాబాద్‌: నగరంలో ఈ ఏడాది జులైలోనే రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదైంది. వానాకాలం మొత్తం కురియాల్సిన వానలు కేవలం రెండు వారాల్లోనే దంచికొట్టాయి. దీంతో గ్రేటర్‌లోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదైంది. పక్షం రోజుల వ్యవధిలో 25 సెం.మీ. నుంచి 40 సెం.మీ. వాన పడింది. ఆల్‌టైమ్‌ రికార్డు 42.2 సెం.మీ. వాన 1989లో నమోదైంది. ఇటీవల వానలతో సగటున గ్రేటర్‌లో 20 సెం.మీ.పైన వర్షం పడింది. నగరంలో జూన్‌, జులైలో సాధారణ వర్షపాతం 276.5 మి.మీ. కాగా.. రంగారెడ్డిలో 244.7 మి.మీ., మేడ్చల్‌ జిల్లాలో 287.6 మి.మీ.గా ఉంది. నెల ముగిసేందుకు ఇంకా వారం రోజులు మిగిలి ఉండగానే ఆయా జిల్లాల పరిధిలోని చాలా ప్రాంతాల్లో 400 మి.మీ.పైన వర్షపాతం నమోదైంది.

Link to comment
Share on other sites

5 minutes ago, snoww said:

  • రోజురోజుకు పెరుగుతున్న నీటిమట్టం
  • దశాబ్దం తర్వాత గండిపేట 2గేట్లు ఎత్తిన అధికారులు
  • హిమాయత్‌సాగర్‌ 5 గేట్లతో దిగువకు నీరు
  • వరద ఉధృతి పెరిగితే.. మరిన్ని గేట్లు తెరిచే చాన్స్‌

సిటీబ్యూరో, జూలై 22 (నమస్తే తెలంగాణ)/ మణికొండ/ చాదర్‌ఘాట్‌: గతకొద్ది రోజులుగా కురుస్తున్న వానలతో నగర శివారులోని జంట జలాశయాలకు జలకళ వచ్చింది. ఇప్పటికే హిమాయత్‌సాగర్‌లో నీటిమట్టం గరిష్టస్థాయికి చేరడంతో రెండు రోజుల క్రితమే మూడు గేట్లను ఒకఫీటు ఎత్తువరకు ఎత్తి నీటిని దిగువన ఈసీ నది ద్వారా మూసీలోకి వదులుతున్న అధికారులు గురువారం మరో రెండు గేట్లను ఎత్తారు.ఉస్మాన్‌సాగర్‌ ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వానలతో ప్రస్తుతం 400 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతున్నదని అధికారులు తెలిపారు. ఉస్మాన్‌సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1790 (3.90 టీఎంసీలు) అడుగులు కాగా, ప్రస్తుతం 1784.90 (2.817 టీఎంసీలు) వరకు నీటిమట్టం చేరింది. సీఎం కేసీఆర్‌ ఆదేశాలమేరకు వాటర్‌బోర్డు జీఎం రామకృష్ణ, డీజీఎం నరహరి ఆధ్వర్యంలో రెండు గేట్లను ఒక ఫీటు వరకు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. దీంతో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అలాగే హిమాయత్‌సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 (2.97 టీఎంసీలు) అడుగులు కాగా, ప్రస్తుతం 1762.65 (2.725 టీఎంసీలు) అడుగుల వరకు నీరు ఉందని, ఐదు గేట్ల ద్వారా 1,030 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదులుతుండగా, సుమారు 400 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుందని, రాత్రి వరకు ఇది పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. వరద పెరిగితే మరిన్ని గేట్లను ఎత్తుతామని అధికారులు తెలిపారు.

Link to comment
Share on other sites

4 minutes ago, snoww said:

హైదరాబాద్‌: నగరంలో ఈ ఏడాది జులైలోనే రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదైంది. వానాకాలం మొత్తం కురియాల్సిన వానలు కేవలం రెండు వారాల్లోనే దంచికొట్టాయి. దీంతో గ్రేటర్‌లోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదైంది. పక్షం రోజుల వ్యవధిలో 25 సెం.మీ. నుంచి 40 సెం.మీ. వాన పడింది. ఆల్‌టైమ్‌ రికార్డు 42.2 సెం.మీ. వాన 1989లో నమోదైంది. ఇటీవల వానలతో సగటున గ్రేటర్‌లో 20 సెం.మీ.పైన వర్షం పడింది. నగరంలో జూన్‌, జులైలో సాధారణ వర్షపాతం 276.5 మి.మీ. కాగా.. రంగారెడ్డిలో 244.7 మి.మీ., మేడ్చల్‌ జిల్లాలో 287.6 మి.మీ.గా ఉంది. నెల ముగిసేందుకు ఇంకా వారం రోజులు మిగిలి ఉండగానే ఆయా జిల్లాల పరిధిలోని చాలా ప్రాంతాల్లో 400 మి.మీ.పైన వర్షపాతం నమోదైంది.

Climate change is real, like el Nino effect we also have a extreme drought followed by wet seasons as observed here in the states, better store and use water religiously 

Link to comment
Share on other sites

2 hours ago, snoww said:

Hyderabad lo both reservoirs filled to capacity anta. Very good news. Water problem vundadu at least one year. Otherwise water tankers are big expense for public. 

Mana mayor garu Hyderabad lo varshalu padoddhani korukuntunna ani dhevudi padela chesthunnadu 😂😂

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...