Jump to content

భయపడే ప్రసక్తే లేదు.. చావుకైనా సిద్ధం: ప్రవీణ్‌ కుమార్‌


JackSeal

Recommended Posts

Ninnati varaku public service lo that to top cop ga undi matlade matlena evi… thinking of becoming another kanshiram or mayawati 

స్వేరోస్‌ వ్యవస్థాపకుడు ప్రవీణ్‌కుమార్‌  

దళిత బిడ్డలు ఎన్నిరోజులు రోడ్లు ఊడ్వాలి? 

29 మంది ఎమ్మెల్యేలకు ధైర్యం ఉంటే రాష్ట్రం ఎప్పుడో బాగుపడేది
rs.jpg?itok=L5CqCCWY

Link to comment
Share on other sites

Em aa maata laki chesina service ki em Sqmbandham?

Dalithulaki rajyadhikaram iyyamanatle kaneesam vaallani equal ga treat cheyamani asking .. barabbaar anude

Link to comment
Share on other sites

దళిత సీఎం పేరిట మోసం

ఉప ఎన్నిక ఉన్నందుకే హుజూరాబాద్‌కు వెయ్యి కోట్లు

ఆ డబ్బును గురుకుల పాఠశాలలకు ఖర్చు చేయాలి

ఉత్సవ విగ్రహాలుగా 29 మంది దళిత ఎమ్మెల్యేలు

రాజీనామా చేసిన మరుసటి రోజే నాపై కేసు

కేసులకు భయపడను: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌

సంగారెడ్డి రూరల్‌, జూలై 23: ఇటీవల స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఐపీఎస్‌ అధికారి, స్వేరోస్‌ వ్యవస్థాపకుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓట్ల కోసం దళిత ముఖ్యమంత్రి అని చెప్పి.. గతంలో మోసగించారన్నారు. అలాంటి పరిస్థితులను తిరిగి రానివ్వొద్దని పేర్కొన్నారు. రాష్ట్రంలో 29 మంది దళిత ఎమ్మెల్యేలు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయారని విమర్శించారు. సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లి గ్రామ చౌరస్తాలోని ఓ ఫంక్షన్‌ హాల్లో శుక్రవారం రాత్రి వివిధ సంఘాల ఆధ్వ ర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉప ఎన్నిక ఉన్నందునే హుజూరాబాద్‌కు రూ.1000 కోట్లు కేటాయించారని పరోక్షంగా సీఎం కేసీఆర్‌ను విమర్శించారు. ఆ డబ్బును రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలలకు ఖర్చు పెట్టాలని డిమాండ్‌ చేశారు. బానిస బతుకులు మారాలని, బీరు, బిర్యానీలకు ఓట్లు వేసే కాలం పోవాలనే తాను ఉద్యమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. ప్రజా సేవ చేసేందుకే ఉద్యోగాన్ని వదులుకున్నానని, ఎవరికీ అమ్ముడుపోకుండా.. బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తానని ప్రకటించారు. రాజీనామా చేసిన మరుసటిరోజే తనపై కేసు పెట్టారని, ఎన్ని కేసులు నమోదు చేసినా భయపడేది లేదని స్పష్టం చేశారు. ‘‘మనకు నిజమైన అభివృద్ధి, అధికారం కావాలి. బహుజన రాజ్యం స్థాపించుకుందాం. మళ్లీ వెయ్యేళ్ల వరకు ఇలాంటి అవకాశం రాదు. మీ బిడ్డగా ప్రశ్నించడానికి వచ్చాను. ప్రతి ఒక్కరిలో ప్రశ్నించే ధైర్యం రావాలి’’ అని ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. 

Link to comment
Share on other sites

27 minutes ago, JackSeal said:

Ninnati varaku public service lo that to top cop ga undi matlade matlena evi… thinking of becoming another kanshiram or mayawati 

స్వేరోస్‌ వ్యవస్థాపకుడు ప్రవీణ్‌కుమార్‌  

దళిత బిడ్డలు ఎన్నిరోజులు రోడ్లు ఊడ్వాలి? 

29 మంది ఎమ్మెల్యేలకు ధైర్యం ఉంటే రాష్ట్రం ఎప్పుడో బాగుపడేది
rs.jpg?itok=L5CqCCWY

Kansi ram was one of the sharpest political minds in India , I don't think this guy is anywhere close to his acumen. 

But his point about spending money on schools rather than dalitha bandhu is right 

Intention , good nature is not enough. At most congress ki bokka if he contests independently

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...