Jump to content

Anji movie kooda copy ena?

nuvvu_naakina_paalem

Recommended Posts

2 minutes ago, dasari4kntr said:

మక్కీకి మక్కి... అనువదించు..

Copying is not a crime. We all have copied strands of DNA in our cells. That’s theory of evolution per se. However a healthy level of mutation would help. Atleast that would make things more adaptable if you look at it through epistemology perspective 

Link to comment
Share on other sites

10 minutes ago, veerigadu said:

Copying is not a crime. We all have copied strands of DNA in our cells. That’s theory of evolution per se. However a healthy level of mutation would help. Atleast that would make things more adaptable if you look at it through epistemology perspective 

కాపీ క్రైం కాదు… నేను ఒప్పుకుంటా … అది ఒక ప్రేరణ…

చాలా పుస్తకాల్లో … లాస్ట్ లో bibliography పెడ్తారు …వాళ్ళు ఆ పుస్తకం రాయటానికి ఏ ఏ పుస్తకాలు చదివారో అని …  

కానీ..మన డైరెక్టర్స్ … కాపీ చేసిన కంటెంట్ కూడా… తమ క్రియేటివిటీ … అని చెప్పుకుంటారు ..దాని క్రెడిట్ తీసుకుంటారు … 

ఉదాహరణకి … రాజమౌళి ….ప్రతి మూవీ చివర్లో .. ఒక స్టాంప్ వేస్తాడు … మొత్తం తన క్రియేటివిటీ అన్నట్లు … 

త్రివిక్రమ్ కూడా అంతే…కాపీ చేసిన సీన్స్ ని కనీసం… పలానా మూవీ నుండి ప్రేరణ పొందాను అని కూడా చెప్పకుండా … మొత్తం క్రెడిట్ … తీసుకుంటారు…  

ఈ డైరెక్టర్స్ కూడా చివర్లో …bibliography లాగ… ఏ సీన్ … ఎక్కడి నుంచి కాపీ /ప్రేరణ పొందారో పెడితే బాగుంటుంది …

Link to comment
Share on other sites

Just now, dasari4kntr said:

profilepic.gif.5acc88eb587ce819ba376ef46true

Link to comment
Share on other sites

16 minutes ago, veerigadu said:

Copying is not a crime. We all have copied strands of DNA in our cells. That’s theory of evolution per se. However a healthy level of mutation would help. Atleast that would make things more adaptable if you look at it through epistemology perspective 

తెలుగు డైరెక్టర్స్ లో .. ఒక్క సుకుమార్ … కొంచెం తన సొంత ఆలోచనలు పెడ్తాడు…

అతను … బయట కూడా రైటర్ అని విన్నా … అందుకే… అన్ని ఒరిజినల్ థాట్స్ … 

“రంగస్థలం”... అనే మూవీ … దానికి రావలిసిన గుర్తింపు కన్నా .. తక్కువ వచ్చింది …

Link to comment
Share on other sites

4 minutes ago, dasari4kntr said:

Intellectual incompetence is rampant in our culture. Movie making is an art and I don’t think any of them are artistically gifted in tollywood. Most directors in tollywood cook a recipe by borrowing ingredients from multiple sources. It’s a shame and pathetic. 

కొంత తప్పు మనలో కూడా ఉంది … కమర్షియల్ హంగులు లేకుండా మనం సినిమా చూడం … 

తక్కువ  బడ్జెట్ లో వచ్చే మూవీస్ ని మనం… కనీసం దేకం …  (శంకరాభరణం మరి కొన్ని మినహాయింపు... )

మనకు … పాటలు, డైలాగ్స్, ఫైట్స్, హీరో ఎలేవేషన్స్, హీరోయిన్ సొంపులు, హాస్యాలు  అన్ని కావాలి… 

హీరో చనిపోకూడదు… 

హీరోయిన్ నల్లగా ఉండకూడదు.. 

కుల, మత , ప్రాంత మనోభావాలు దెబ్బతినకూడదు … 

ఇన్ని పరిధులు వుండే సరికి … వాళ్ళు …గప్ చుప్ గా ఈ బాదంతా దేనికి… డబ్బులు రావాలంటే … కాపీ కొట్టాలి అనే చందాన వాళ్ళు ఉన్నారు … 

Third world country. 
 
Our threshold for quality is quite low. If we had higher taste for quality in life we would have flourished in many ways. Not just movies. We suck at education, health care, innovation. You name it 

  • Upvote 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...