Jump to content

చాలా సంవత్సరాల తర్వాత మళ్ళి చూసా ఈ రోజు … ఆదిత్య 369… (ఆ టీం కి take a bow)


dasari4kntr

Recommended Posts

Aditya_369_poster.jpg

టీం  (నటీ నట వర్గం మరియు సాంకేతిక వర్గం)

 

సింగీతం శ్రీనివాస్ 

బాలకృష్ణ 

మోహిని 

బాల సుబ్రహ్మణ్యం

తరుణ్ 

సుత్తి వేలు  

అమ్రీష్ పూరి 

గొల్లపూడి మారుతీ రావు 

చంద్ర మోహన్ 

సిల్క్ స్మిత

జంధ్యాల (మాటలు)

ఇళయరాజా 

వేటూరి 

సిరివెన్నెల 

 

ఈ చిత్రం …తెలుగు సినిమా చరిత్రలో…  న భూతొ న భవిష్యత్… 

 

దీనికి కొనసాగింపుగా రెండో భాగం తీసి గబ్బు పట్టించుకుంటే మంచిది…

 

 

ఈ చిత్రం కి పని చేసిన వారందిరికి

 

abtnCl-shared.gif&f=1&nofb=1

 

 

  • Upvote 1
Link to comment
Share on other sites

13 minutes ago, dasari4kntr said:

Aditya_369_poster.jpg

టీం  (నటీ నట వర్గం మరియు సాంకేతిక వర్గం)

 

సింగీతం శ్రీనివాస్ 

బాలకృష్ణ 

మోహిని 

బాల సుబ్రహ్మణ్యం

తరుణ్ 

సుత్తి వేలు  

అమ్రీష్ పూరి 

గొల్లపూడి మారుతీ రావు 

చంద్ర మోహన్ 

సిల్క్ స్మిత

జంధ్యాల (మాటలు)

ఇళయరాజా 

వేటూరి 

సిరివెన్నెల 

 

ఈ చిత్రం …తెలుగు సినిమా చరిత్రలో…  న భూతొ న భవిష్యత్… 

 

దీనికి కొనసాగింపుగా రెండో భాగం తీసి గబ్బు పట్టించుకుంటే మంచిది…

 

 

ఈ చిత్రం కి పని చేసిన వారందిరికి

 

abtnCl-shared.gif&f=1&nofb=1

 

 

 back to the future kooda choodu

  • Upvote 1
Link to comment
Share on other sites

34 minutes ago, dasari4kntr said:

Aditya_369_poster.jpg

టీం  (నటీ నట వర్గం మరియు సాంకేతిక వర్గం)

 

సింగీతం శ్రీనివాస్ 

బాలకృష్ణ 

మోహిని 

బాల సుబ్రహ్మణ్యం

తరుణ్ 

సుత్తి వేలు  

అమ్రీష్ పూరి 

గొల్లపూడి మారుతీ రావు 

చంద్ర మోహన్ 

సిల్క్ స్మిత

జంధ్యాల (మాటలు)

ఇళయరాజా 

వేటూరి 

సిరివెన్నెల 

 

ఈ చిత్రం …తెలుగు సినిమా చరిత్రలో…  న భూతొ న భవిష్యత్… 

 

దీనికి కొనసాగింపుగా రెండో భాగం తీసి గబ్బు పట్టించుకుంటే మంచిది…

 

 

ఈ చిత్రం కి పని చేసిన వారందిరికి

 

abtnCl-shared.gif&f=1&nofb=1

 

 

Team kaadhandi brundham antaru telugu lo

Link to comment
Share on other sites

Just now, dasari4kntr said:

 

దీనినే మీరు...తెలుగులో వ్రాయగలరు … 

 

ముందు లిపి ని కాపాడుకుంటే.. తర్వాత బాషా ని కాపాడవచ్చు … 

 

మీరు కూడా ...తెలుగుని ...ఇంగ్లీష్ లో రాయకుండా ..తెలుగులో రాయండి…. 

 

లేదా… పూర్తిగా ఇంగ్లీష్ లో కామెంట్ పెట్టండి..

Naaku alavatu ledandi......mundu basha anargalnga nerchukoni apudu praytnistha

  • Haha 1
Link to comment
Share on other sites

34 minutes ago, kalaa_pipaasi said:

 back to the future kooda choodu

అది..ఎప్పుడో చూసా… 

 

కానీ.. ఒక టైం ట్రావెల్ కథ ని… శ్రీ కృష్ణ దేవరాయలు కథకి …. సంధించి… గొప్పగా రాసారు ఈ మూవీ ని … 

  • Upvote 1
Link to comment
Share on other sites

28 minutes ago, Kool_SRG said:

Bala Subrahmanyam was producer for this... 

కాదు … నిర్మాత వేరే .. 

 

సైంటిస్ట్ పాత్రకి … డబ్బింగు  బాలసుబ్రమణ్యం.. మరియు కొన్ని పాటలు కూడా

Link to comment
Share on other sites

2 minutes ago, dasari4kntr said:

అది..ఎప్పుడో చూసా… 

 

కానీ.. ఒక టైం ట్రావెల్ కథ ని… శ్రీ కృష్ణ దేవరాయలు కథకి …. సంధించి… గొప్పగా రాసారు ఈ మూవీ ని … 

Naku kooda ee movie istame

Link to comment
Share on other sites

1 hour ago, dasari4kntr said:

Aditya_369_poster.jpg

టీం  (నటీ నట వర్గం మరియు సాంకేతిక వర్గం)

 

సింగీతం శ్రీనివాస్ 

బాలకృష్ణ 

మోహిని 

బాల సుబ్రహ్మణ్యం

తరుణ్ 

సుత్తి వేలు  

అమ్రీష్ పూరి 

గొల్లపూడి మారుతీ రావు 

చంద్ర మోహన్ 

సిల్క్ స్మిత

జంధ్యాల (మాటలు)

ఇళయరాజా 

వేటూరి 

సిరివెన్నెల 

 

ఈ చిత్రం …తెలుగు సినిమా చరిత్రలో…  న భూతొ న భవిష్యత్… 

 

దీనికి కొనసాగింపుగా రెండో భాగం తీసి గబ్బు పట్టించుకుంటే మంచిది…

 

 

ఈ చిత్రం కి పని చేసిన వారందిరికి

 

abtnCl-shared.gif&f=1&nofb=1

 

 

Definitely gabbu leputaru...

It's a classic movie Ilayaraja, PC sreeram, Kabir Lal cinematography sinheetham thata dir amrish Puri Villan...ippudu Balayya direction anta sequel ki 🤦‍♂️

  • Upvote 1
Link to comment
Share on other sites

47 minutes ago, kalaa_pipaasi said:

 back to the future kooda choodu

Can't be telugufied...and this movie itself is a classic... Cannot undermine it comparing it with an English movie

  • Upvote 1
Link to comment
Share on other sites

20 minutes ago, dasari4kntr said:

కాదు … నిర్మాత వేరే .. 

 

సైంటిస్ట్ పాత్రకి … డబ్బింగు  బాలసుబ్రమణ్యం.. మరియు కొన్ని పాటలు కూడా

Tinnu Anand ki dubbing SPB gaare, heard he was main person to get this produced going by details it is relative of him.

Balasubrahmanyam's relative Sivalenka Krishna Prasad who had bulk dates of Balakrishna agreed to produce the film.

  • Upvote 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...