Jump to content

ప్రగతి భవనాన్ని కూల్చి అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తాం: బండి సంజయ్!

r2d2

Recommended Posts

thumb.jpg

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి నిప్పులు చెరిగారు.  ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల వేళ ఆయన వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టారు. హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు.
 
ప్రగతి భవనాన్ని కూల్చి 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని బండి సంజయ్ సంచలన ప్రకటన చేశారు. 2023 తర్వాత లక్ష నాగళ్లతో దున్ని కేసీఆర్ ఫామ్ హౌస్ ను బడుగులకు పంచుతామన్నారు. కేసీఆర్ మెడలు వంచి బడుగులకు ఇచ్చిన హామీలను అమలు చేయిస్తామన్నారు.
Link to comment
Share on other sites

ee bandi gaadu jagnal kanna padda erri faffa la unnaduga

asalu eedni MP kind ela elect chesaru ra babu

ma jaganal gaadu criminal cases to gelavadam tappem ledhu

Link to comment
Share on other sites

1 hour ago, r2d2 said:

thumb.jpg

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి నిప్పులు చెరిగారు.  ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల వేళ ఆయన వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టారు. హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు.
 
ప్రగతి భవనాన్ని కూల్చి 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని బండి సంజయ్ సంచలన ప్రకటన చేశారు. 2023 తర్వాత లక్ష నాగళ్లతో దున్ని కేసీఆర్ ఫామ్ హౌస్ ను బడుగులకు పంచుతామన్నారు. కేసీఆర్ మెడలు వంచి బడుగులకు ఇచ్చిన హామీలను అమలు చేయిస్తామన్నారు.

Kulchakunda vigram pettae oka option undi.. evaranna veediki cheppandi..

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...