Jump to content

వ్యక్తి పూజ….


dasari4kntr

Recommended Posts

4 hours ago, futureofandhra said:

andaru ala endhuku vuntaru vuntey kia  hero honda franklin templeton  endhuku vastayi

generalize chesi no use

jaggad is unique

నీకు జెనరలైజ్ లా కనిపిస్తుందా? 

చంద్రన్న భీమా

చంద్రన్న సంక్రాంతి కానుక

చంద్రన్న రంజాన్ తౌఫా

చంద్రన్న క్రిస్మస్ కానుక

చంద్రన్న కాపు భవన్

ఎన్ టి అర్ భరోసా

ఎన్ టి అర్ వైద్యసేవ

 

జగనన్న విద్యా దీవెన

జగనన్న తోడు పథకం

జగనన్న చేదోడు పథకం

జగనన్న అమ్మఒడి

వైఎస్ఆర్ చేయూత పథకం

వైఎస్ఆర్ వాహన మిత్ర

వైఎస్ఆర్ కాపు నేస్తం

వైఎస్ఆర్ ఆసరా పథకం

రాజన్న బడిబాట

 

Link to comment
Share on other sites

11 minutes ago, dasari4kntr said:

నీకు జెనరలైజ్ లా కనిపిస్తుందా? 

చంద్రన్న భీమా

చంద్రన్న సంక్రాంతి కానుక

చంద్రన్న రంజాన్ తౌఫా

చంద్రన్న క్రిస్మస్ కానుక

చంద్రన్న కాపు భవన్

ఎన్ టి అర్ భరోసా

ఎన్ టి అర్ వైద్యసేవ

 

జగనన్న విద్యా దీవెన

జగనన్న తోడు పథకం

జగనన్న చేదోడు పథకం

జగనన్న అమ్మఒడి

వైఎస్ఆర్ చేయూత పథకం

వైఎస్ఆర్ వాహన మిత్ర

వైఎస్ఆర్ కాపు నేస్తం

వైఎస్ఆర్ ఆసరా పథకం

రాజన్న బడిబాట

 

well where is kia hero honda franklin templeton

electronic compnies in tirupati 

pattiseemaa

why these are missing

welfare n development 

Link to comment
Share on other sites

6 minutes ago, futureofandhra said:

well where is kia hero honda franklin templeton

electronic compnies in tirupati 

pattiseemaa

why these are missing

welfare n development 

నేను చప్పేది పద్ధకాల పేర్ల గురించి వాటికి డబ్బలు ఎక్కడి నంచి వస్తున్నాయి వాటికి ఎవరి  పేర్ల పెడుతన్నారు అని

మద్యలో ఈ కియా హొండా వగైరా వగైరా ఎక్కడినుంచి వచ్ఛాయి 

వాటి గురించి ఇంకొ త్రెడ్ వేసుకొ

Link to comment
Share on other sites

12 minutes ago, dasari4kntr said:

నేను చప్పేది పద్ధకాల పేర్ల గురించి వాటికి డబ్బలు ఎక్కడి నంచి వస్తున్నాయి వాటికి ఎవరి  పేర్ల పెడుతన్నారు అని

మద్యలో ఈ కియా హొండా వగైరా వగైరా ఎక్కడినుంచి వచ్ఛాయి 

వాటి గురించి ఇంకొ త్రెడ్ వేసుకొ

ur saying both are same 

my point is to say they are not same

cbn n jaggad different

Link to comment
Share on other sites

2 minutes ago, futureofandhra said:

ur saying both are same 

my point is to say they are not same

cbn n jaggad different

ఒకడు తక్కవా ఒకడు ఎక్కవా లేదు…

ఒకరి తరుపున వకాల్త పుచ్చుకుని ఇంకొకరి తప్పలు ఎతక్కు…

అందరూ సర్వమంగల మేలమే…..

  • Upvote 2
Link to comment
Share on other sites

10 minutes ago, dasari4kntr said:

ఒకడు తక్కవా ఒకడు ఎక్కవా లేదు…

ఒకరి తరుపున వకాల్త పుచ్చుకుని ఇంకొకరి తప్పలు ఎతక్కు…

అందరూ సర్వమంగల మేలమే…..

logic less ga endhuku dude

i donot get it when people compare apple n orange

Link to comment
Share on other sites

1 minute ago, futureofandhra said:

logic less ga endhuku dude

i donot get it when people compare apple n orange

సోదరా నువ్వు నీ అభిమానం లో బాగ లోతులొ ఉన్నావు

నేన్ చెప్పేది లాజిక్ లేదంటున్నావ్….నేనంత లాజిక్ ఎమి చెప్పలేదు…కొంచం ఇంగిత జ్ఞనం (common sense) తొ చెప్పాను అంతే

  • Upvote 1
Link to comment
Share on other sites

2 minutes ago, dasari4kntr said:

సోదరా నువ్వు నీ అభిమానం లో బాగ లోతులొ ఉన్నావు

నేన్ చెప్పేది లాజిక్ లేదంటున్నావ్….నేనంత లాజిక్ ఎమి చెప్పలేదు…కొంచం ఇంగిత జ్ఞనం (common sense) తొ చెప్పాను అంతే

i know ur talking about freebies 

n listing only freebies 

 

Link to comment
Share on other sites

51 minutes ago, futureofandhra said:

i know ur talking about freebies 

n listing only freebies 

 

ప్రజల డబ్బుతొ ఇచ్చే ఉచిత పద్ధకాలకి వీళ్ళ పేర్లు ఎందుకు…?

ఏ పద్ధకం పేరు తీసుకున్నా ఎన్ టి ఆర్ , వై ఎస్ ఆర్, జగనన్నా, చంద్రన్నా వగైరా వగైరా

కొన్ని పద్ధకాలు కేవలం రాజకీయం మరి కొన్ని మంచివే అయినా వీళ్ళ పేర్లు అనవసరం…

తెలుగు చరిత్రలొ ఎంతో మంది కవులు, కళాకారులు, స్వాతంత్ర సమరయొదులు, సంఘసంస్కర్తలు ఉన్నారు…కనీసం వాళ్ళ పేరు పెడితే జనాలు కొంచెం వాళ్ళని గుర్తుపెట్టుకుంటారు…

ఈ జాడ్యం మన రాష్ట్రం లోనే కాదు …ఇతర రాష్ట్ర కేంద్ర(రెండు పార్టీలు) ప్రభుత్వాల లో కూడా ఉంది…

 

  • Upvote 2
Link to comment
Share on other sites

6 hours ago, futureofandhra said:

andaru ala endhuku vuntaru vuntey kia  hero honda franklin templeton  endhuku vastayi

generalize chesi no use

jaggad is unique

Start chesava 😂

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...