Jump to content

Disturbing accident shared by Hyd Police… Pure negligence of biker

JackSeal

Recommended Posts

0:16 daggara auto vaadu sudden ga left ki vachaadu so innova gaadiki gap dorikindhi vaadu slow ga right ki velladu elopu biker innova & lorry gap lo cut cheyapoyi innova gap evvakapoyesariki slip ayyi papam padipoyaadu RIP 

Link to comment
Share on other sites

10 minutes ago, MRI said:

Negligence of biker emundi bro.. Innova cut chesi back tho bike ni guddadu.. India lo lane sense ledu.. 

రోడ్డు మీద కొన్ని వాహనాలు వెళ్తుంటాయి. పెద్దగా రద్దీగా కూడా లేదు. రోడ్డు మీద లారీ, ఇన్నోవా వెళ్తుంటాయి. ఈ రెండింటి మధ్య ఓ వ్యక్తి బైక్‌ మీద వెళ్తుంటాడు. ఈ క్రమంలో ఇన్నోవాకు ముందు ప్రయాణిస్తున్న ఆటో.. దానికి దారి ఇవ్వడం కోసం కొద్దగా ముందుకు వెళ్లి ఓ పక్కకు ఆగుతుంది. ఇక అంతసేపు ఇన్నోవాకు అతి సమీపంలో ఉన్న బైకర్‌.. ఓవర్‌ టేక్‌ చేసేందుకు ప్రయత్నిస్తూ.. లారీ ముందుకు వెళ్తాడు. అయితే ఇది గమనించని లారీ డ్రైవర్‌ ఫాస్ట్‌గా వెళ్లడంతో బైక్‌ను ఢీ కొడతాడు. దాంతో ఆ‍ వ్యక్తి ఎగిరి లారీ కింద పడి కొద్ది దూరం వెళ్తాడు. లారీలోని వ్యక్తి ప్రమాదాన్ని గుర్తించి కిందకు దిగి చూస్తుంటాడు. ఇంతలో లారీ కొంచె దూరం వెనక్కి కదిలి.. దాని కిందే ఉన్న బైకర్‌ మీదుగా కొంచెం దూరం వెళ్తుంది. కింద ఉన్న వ్యక్తి హెచ్చరించడంతో లారీని ఆపుతాడు. ఓవర్‌టేక్‌ చేయాలనే అర సెకను కోరిక.. బైకర్‌కి.. అతని  కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ఆరోగ్యం ఎలా ఉందనే దాని గురించి వీడియోలో ఎలాంటి సమాచారం లేదు. 

Link to comment
Share on other sites

7 minutes ago, JackSeal said:

biker and korry vaati line maintain chestunnayi.. auto pull over avutundi kada ani.. blind spot choosukokunda cut chesindi car.. vaadi baabu road aa adey direction lo continue avvadaaniki? US lo blind spot check chesukonanduku vaadiki padutundi.. biker kooda minimum distance maintain cheyaledu.. but India is such..

Link to comment
Share on other sites

fault of the bike driver  ,  he should have never tried to fit inbetween lorry and innova .

Why is he driving so close to the lorry anyway ? I swear they need to make mandatory coaching classes for new drivers .

Most People in India have literally zero driving sense

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...