Jump to content

Mask tho moothi thuduchukunna 420 jaggu, goosebumps to jaffas


DesiPokiri

Recommended Posts

పేటీఎం శిష్య : అన్న నా డరసు ఒకటి పొద్దున్నే ఇక్కడ పెట్టి వెళ్ళాను.. నీకేమైనా కనపడిందా..
అన్నియ : డరసు అంటే గుర్తొచ్చింది.. ఇందాకే ముఖం తుడుచుకునేందుకు ఇక్కడ ఓ గుడ్డ దొరికితే తుడుచుకుని ఇక్కడే పెట్టాను.. ఇదేనా చూడు..
పేటీఎం శిష్య : హా.. ఇదే అన్న నా డరసు... నా గోచిగుడ్డ... ఉతికి ఆరు నెలలు అయ్యింది..
అన్నియ : ఓరేయ్ గోచి గుడ్డనా.. ఉతికి ఆరు నెలలయ్యిందా...!!?? నీ యబ్బ అరేయ్.. 🤦🤦😫😫😵😵
 
237456408_400481264822270_57331082481660
Link to comment
Share on other sites

ప్రజలు ఊరకే మాస్కులు, కర్చీఫ్ లు కొని ఉన్న డబ్బులన్నీ ఖర్చు చేసుకుంటున్నారు అని బాదపడిన అన్న కి వచ్చిన విప్లవాత్మక ఆలోచనే ఈ "మాస్కులో ఖర్చీఫ్".
మాస్క్ ని ఇలా కూడా వాడుకోవచ్చని మనందరికీ తెలియజేసిన అన్నకు ధన్యవాదాలు. 🙏
మీకు తెలియదు అనే అన్న ప్రాక్టికల్ గా చేసి చూపించాడు...
ఆ మాస్క్ కి బ్లీచింగ్ పౌడర్ అప్లై చేసి ఉంది... అలా తుడవడం వల్ల ముక్కు దగ్గర కరోనా వైరస్ ఉంటే దట్ వైరస్ విల్ డై... అది తెలుసుకోండి ఫస్ట్ మీరు... ఊరికే ట్రోల్ చేయడం కాదు...
JaganAnnaIsAPracticalCm.... జగనన్న చేతల సీఎం... మాటల సీఎం కాదు...
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...