Jump to content

56 countries......

NiranjanGaaru

Recommended Posts

1 hour ago, NiranjanGaaru said:

BJP is not religious party, if they are, they will kill Muslims , like AIMIM (razakars) and nizam did to Hindus in 1947.

సిల్వర్ బ్రో … ఒక సలహా … 
 
ఒక జెండా మోస్తూ ...ఇంకొకళ్ళని ప్రశించకు …

ఇప్పుడు ఈ కాలంలో  ముస్లిమ్ దేశాల దాష్టీకం ఎలాగో ఒకప్పుడు క్రూసేడ్స్ సమయంలో  క్రిస్టియన్స్ అలాగే …వాళ్ళిద్దరి కంటే ముందు మనంకూడా అంతే … విష్ణ శైవ కొట్లాటలు, బౌద్ధ మతం పైన దాడులు ...మొదలుగునవి …  

జైన, బౌద్దులు తప్ప... “వీరమరణం చెందినవాళ్లు స్వర్గానికి వెళ్తారు” అని  అన్ని మతాలు యద్దాన్ని glorify చేసాయి …హిందూమతం ఏమి మినహాయింపు కాదు … మన భగదవద్గీత యుద్ధంలో పుట్టలేదా?...యుద్ధం గురించి మనకు యజ్ఞాలు లేవా? నైషధీయం లాంటి గ్రంధాల్లో వీరమరణం చెందినవాళ్లకు స్వర్గం లో ఎలాంటి సుఖాలు ఉంటాయో చెప్పలేదా .. ?

అందుకే ఏ దేశంలో ఐనా మతం ప్రాధాన్యం ఎంత తగ్గిస్తే మంచిది…అలా అని చైనా లా కాదు … 

నేను నీకు చెప్పదలుచుంకుంది ఏంటి అంటే...ఆ 52 దేశాల్లో ప్రజల గురించి నువ్వు ఆలోచిస్తున్నావు… అది మంచిదే … కానీ దానిని  హిందూ దేశం ముస్లిం దేశం అనే కోణం లో చూడకు … 

రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళు అన్ని దేశాల్లో ఉన్నారు...అన్ని మతాల్లో ఉన్నారు ...  

  • Upvote 1
Link to comment
Share on other sites

1 minute ago, dasari4kntr said:

Bhagavadgitha lo. Matham marakapothe champestham ani ekkada chepaledu... 

Dont compare desert cult and earth is flat religion with hinduism

Hinduism. Is more advanced and close to logic and science

Coming to shiavaa vs vaishnavas and Buddhism.... It's like quarrel in a house.... 

But abhrahamic cults are outsiders

Link to comment
Share on other sites

24 minutes ago, NiranjanGaaru said:

Bhagavadgitha lo. Matham marakapothe champestham ani ekkada chepaledu... 

Dont compare desert cult and earth is flat religion with hinduism

Hinduism. Is more advanced and close to logic and science

Coming to shiavaa vs vaishnavas and Buddhism.... It's like quarrel in a house.... 

But abhrahamic cults are outsiders

నాకు religion అంటే అన్ని ఒక్కటే … 

నువ్వు చెప్పే సైన్స్, ఫిలాసఫీ హిందూమతం లో ఉన్నాయి … ఒప్పుకుంటాను … 

కానీ అంటరానితనం తప్పు అని ఆ గొప్ప సైన్స్, ఫిలాసఫీ చెప్పలేకపోయాయి … 

o67lool.png

pztONX7.png

Link to comment
Share on other sites

2 minutes ago, dasari4kntr said:

నాకు religion అంటే అన్ని ఒక్కటే … 

నువ్వు చెప్పే సైన్స్, ఫిలాసఫీ హిందూమతం లో ఉన్నాయి … ఒప్పుకుంటాను … 

కానీ అంటరానితనం తప్పు అని ఆ గొప్ప సైన్స్, ఫిలాసఫీ చెప్పలేకపోయాయి … 

o67lool.png

pztONX7.png

@JustChill_Mama and @rightwar can better answer on epics

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...