Jump to content

One shld learn frm them


chinnapillalabandi

Recommended Posts

సముద్రాలు, ఖండాలు దాటిన ఈ కుల పైత్యాన్ని కొంచెం పక్కనపెట్టి ఆలోచిస్తే-

కమ్మ కులంలో స్త్రీకి ఇచ్చే స్వేచ్చా సమానత్వాలని మాత్రం మనం అంగీకరించి తీరాలి, అన్ని కులాలు ఆచరించాలి. 

అలా అంగీకరించి అమలు పరచడానికి ఏదైతే నీకు ఆడ్డువచ్చిందో, అదే నీ సామాజిక, ఆర్థిక, రాజకీయ, కుటుంబ వెనకబాటుతనానికి కారణంగా గుర్తించాలి.

గుర్తుంచుకోండి, తెలుగునాట బ్రాహ్మణ భావజాలాన్ని బద్దలు కొట్టి, నేడు కళా రంగాలు, పరిశ్రమలు, రాజకీయాల్లో ఒక కులం ముందుకు వచ్చింది అంటే, ఆ మార్పు కుటుంబం నుండే మొదలయ్యింది, పక్కన తోడుగా నిలబడిన మరో మనిషి అంటే స్త్రీ విషయంతోనే ఎదిగింది. 

అందరి ఇంట్లో ఒక్క చెయ్యి అన్నీ చేస్తుంది, కానీ కమ్మల  ఇంట్లో రెండు చేతులూ పనిచేస్తాయి. అన్ని కులాలు ఒక్క చేత్తే ఈ జీవితం ఈదలేక, రెండు చేతులతో ఈదే కమ్మ కులస్తుల మీద అసూయతో ఏడుస్తూంటాయి!

I m not frm this caste n always against to caste system.

One shld get inspired frm them instead of foul crying always which is vbad

 

Link to comment
Share on other sites

ఈయన పేరు దువ్వూరి వెంకట రామకృష్ణారావు. హిందూ మత విశ్వాసాన్ని బట్టి కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి, ద్వాపరయుగ దైవం రాముడు, త్రేతాయుగ దైవం శ్రీకృష్ణుడి పేర్లు కలిగిన ఈయన పుట్టుకతో బ్రాహ్మణుడు.

అయితే, అటు కులాన్ని, ఇటు మతాన్ని వదిలేసి తనకంటూ ప్రత్యేకంగా బతకాలని కులాంతర, మతాంతర వివాహం చేసుకున్నారు.

తనకు పుట్టిన ఇద్దరు అమ్మాయిలకు ఏ మతంతోనూ సంబంధం లేకుండా సహజ, స్పందన అని పేర్లు పెట్టారు.

ఆదర్శంగా ఉండాలని మైనార్టీ తీరే వరకూ ఏ కులం, మతం లేకుండా పిల్లల్ని పెంచాలని నిర్ణయించుకున్నారు.

కానీ, ఆయన ఆదర్శాలకు ప్రభుత్వ నిబంధనలు అడ్డొచ్చాయి.

కూతురి స్కూల్‌ ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్‌ కోసం దరఖాస్తు చేసుకుంటే 'మీ కులం, మతం ఏంటో రాయండి' అని స్కూల్‌ వాళ్లు పట్టుబట్టారు. 'నాకు ఏ కులమూ లేదు. ఏ మతమూ లేదు' అని రామకృష్ణారావు చెప్పినా.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏదో ఒక కులం, మతం రాయాల్సిందేనని స్పష్టం చేశారు.

కులాన్ని, మతాన్ని వదులుకోవటం ఈజీయే. కానీ, నాకు కులం, మతం లేవు అని నిరూపించుకోవటం ఎలా?

కులం చెప్పకుండా తప్పించుకోవచ్చు! కానీ..

బర్త్‌, డెత్‌ సర్టిఫికెట్లు, స్కూల్ అడ్మిషన్‌ ఫారమ్‌లు, స్కూల్‌ లీవింగ్ సర్టిఫికెట్లు, రేషన్ కార్డులు, ఎంప్లాయ్‌మెంట్ అప్లికేషన్లు, ఫ్యామిలీ సర్టిఫికెట్లకు కులం, మతం వివరాలు చెప్పాల్సి వస్తోంది.

ఆధార్ కార్డు, ఓటరు కార్డు పొందేందుకు మాత్రం అవి అక్కర్లేదు.

కులం విషయంలో కొంత వెసులుబాటు ఉంది. రిజర్వేషన్‌ అవసరం లేదనుకుంటే ఓసీ.. అంటే ఓపెన్‌ కేటగిరీ అని రాసేయొచ్చు. కానీ, మతం విషయంలో అలా తప్పించుకోలేం.

ప్రస్తుతం మతం అనే ఆప్షన్ కింద మన దేశంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్కు, బౌద్ధం, జైన్, ఇతరులు మాత్రమే ఉన్నాయి.

''ఆరు మతాల్లో ఏదో ఒకటి ఎంచుకోకుంటే.. ఇవేమీ కాని మరో మతం 'ఇతరులు' అనేది ఎంచుకోవాల్సి వస్తోంది. అంతే తప్ప 'నాకు మతం లేదు' అని చెప్పుకునేందుకు అవకాశమే లేదా?'' అని రామకృష్ణారావు తొలుత పాఠశాల యాజమాన్యాన్ని, తర్వాత డీఈఓను, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌ను, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

వాళ్లెవ్వరూ స్పందించకపోవటంతో కేంద్ర మానవ వనరుల శాఖ, జాతీయ జన గణన విభాగం దృష్టికి కూడా తీసుకెళ్లారు. వాళ్లేమో ఇది రాష్ట్ర సమస్య అని సమాధానం ఇచ్చారు.

ఎవ్వరూ దీన్ని పరిష్కరించకపోవటంతో ఆయన హైకోర్టులో కేసు వేశారు.

రామకృష్ణారావు వాదనల్లో మెరిట్‌ ఉందని గుర్తించిన హైకోర్టు ఆయనకు న్యాయం చేసింది. మతాన్ని వెల్లడించలేదన్న కారణంతో స్కూల్‌ అడ్మిషన్‌ తిరస్కరించకూడదని 2010లో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.

కానీ, నాలుగేళ్ల తర్వాత రామకృష్ణారావు మరో కూతురికి కూడా ఇదే సమస్య తలెత్తింది. దీంతో మళ్లీ ఆయన హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు.

తనది మాత్రమే కాదని, తనలాంటి వాళ్లందరి సమస్యను పరిష్కరించాలని కోరారు. దానిపై విచారణ జరుగుతోంది. తెలంగాణ టీచర్ల సంఘం కూడా పిటిషన్‌ వేసి ఈ కేసులో భాగస్వామి అయ్యింది.

''క్రీస్తును ఆరాధిస్తాం..క్రిస్టియన్లం కాదు''

నిజానికి కులాన్ని, మతాన్ని వదులుకున్నవాళ్లు మన సమాజంలో చాలామందే ఉన్నారు. కులానికి, మతానికి వ్యతిరేకంగా పోరాడినవాళ్లూ ఉన్నారు.

దేవుడే లేడనే నాస్తికులే కాకుండా.. దేవుడు ఉన్నాడో లేడో తెలియదనే అజ్ఞేయులు ఉన్నారు.

దేవుడిని విశ్వసిస్తాం.. ఆరాధిస్తాం.. కానీ మాకు మతం లేదు అనేవాళ్లూ ఉన్నారు. ముంబైకి చెందిన 'ఫుల్ గాస్పెల్‌ చర్చ్‌ ఆఫ్‌ గాడ్‌' సంఘం వాళ్లు అలాంటివాళ్లే.

ఇందులో నాలుగువేల మందికి పైగా సభ్యులు ఉన్నారు. తాము క్రీస్తును ఆరాధిస్తామని, అయితే తాము క్రిస్టియన్లం కాదని, తమకు ఏ మతమూ లేదని, కాబట్టి ఏ మతానికి చెందని వారిగా తమకు గుర్తింపు ఇవ్వాలని వాళ్లు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

కేంద్ర ప్రభుత్వం కూడా వీళ్ల విజ్ఞప్తిని తిరస్కరించింది. దీంతో వాళ్లు బాంబే హైకోర్టును ఆశ్రయించారు.

మూడేళ్ల కిందట బాంబే హైకోర్టు ఈ కేసులో చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది.

''..మతం ఏంటో చెప్పాలని ఎవరినీ బలవంతం చేయొద్దు. తమకు ఏ మతమూ లేదని చెప్పే హక్కు ప్రజలకు.. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 25 ప్రకారం ఉంటుంది'' అని పేర్కొంది.

కులం.. ఎడతెగని వివాదం

కులం అనేది చాలా తక్కువ దేశాల్లో మాత్రమే అమల్లో ఉంది. మన దేశంలో మాత్రం కులం చాలా లోతుగా సమాజంలో భాగమైపోయింది.

కులం వదులుకోవటం వల్ల తలెత్తే సమస్యలకు సరైన పరిష్కారాలు లభించటం లేదు. దీంతో ఇదో పెద్ద చిక్కుముడిగా మారిపోతోంది.

కులాంతర, మతాంతర వివాహాలు జరిగినప్పుడు, మతం మార్చుకున్నప్పుడు కూడా సమస్యలు తలెత్తుతున్నాయి.

రిజర్వేషన్‌ ఉన్న కులానికి చెందిన వారు మతం మారితే వారి రిజర్వేషన్‌ స్థాయి కూడా మారిపోతోంది. ఇలాంటి సమస్యలను పరిష్కరించకపోవటంతో నానాటికీ కులం చిక్కుముడి పెరుగుతోంది.

 
Link to comment
Share on other sites

నాదిగా కమ్మ వారు వ్యవసాయం ప్రధాన వృత్తిగా జీవిస్తున్నారు. "కమ్మ వారికి భూమి భయపడుతుంది", "తుమ్మ ఉన్న చోట (నీటి వసతి కలిగిన భూములు) కమ్మ ఉంటారు" అనే సామెతలు కూడా ఈ విధంగా వ్యాప్తి లోనికి వచ్చినవే!

కాలక్రమేణా విద్యారంగం, పారిశ్రామిక, వాణిజ్య రంగాల్లో వచ్చిన అభివృద్ధి, అవకాశాలు కమ్మవారు త్వరగా అంది పుచ్చుకున్నారు.  వ్యవసాయ కుటుంబాల్లోని వారు తమ పిల్లలకు మంచి చదువులు చెప్పించి విద్యావంతులను చేయటం ద్వారా ప్రభుత్వ రంగంలో మంచి ఉద్యోగాలలో ప్రవేశించ గలిగారు. అదే సమయంలో కొంతమంది ఉన్నత విద్యావంతులు, ఆర్ధిక స్థోమత కలిగిన వారు, భూస్వాములు (ఉదా. వెలగపూడి రామకృష్ణ, ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్, జి.డి.నాయుడు, పి యస్.జి నాయుడు) పారిశ్రామిక రంగంలో ప్రవేశించి విజయం సాదించారు. వీరి ప్రేరణ తో అనేకమంది ఆ తరువాత పారిశ్రామిక, వాణిజ్య రంగాల్లోకి ప్రవేశించి 'కమ్మ వారికి వ్యవసాయం తరువాత వ్యాపార రంగమే ప్రధాన వృత్తి' అనే విధంగా ఆ రంగంలో స్థిరపడి, గట్టి పట్టు సాధించారు.

కమ్మవారు ఏ రంగంలో ప్రవేశించినా ఆనతి కాలంలోనే ఆ రంగంలో ఆధిపత్యం వహించే స్థాయికి వెళ్ళ గలిగారు. ఈరోజు కొన్ని రంగాల్లో కమ్మ వారి గుత్తాధిపత్యం కొట్టవచ్చినట్లుగా కనిపిస్తుంది. వ్యవసాయ రంగంలో, చిత్ర రంగంలో, మీడియా రంగంలో, కార్పోరేట్ విద్యా రంగంలో, పారిశ్రామిక రంగంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కమ్మ వారిదే 'ఆగ్ర స్థానం'. ఆయా రంగాల్లో మన వారిని ఆదర్శంగా తీసుకుని అనేకమంది ఇతర కులాల వారు కూడా మనల్ని అనుసరించారు.

భారత దేశంలో అనేక కులాల వారు తర తరాలుగా తమ 'కుల వృత్తినే' జీవనాధారంగా ఎంచుకుని మనుగడ సాగిస్తున్నారు. మారుతున్న ప్రపంచంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా అన్ని కులాలవారు తమ జీవనాధారం కోసం ఇతర వృత్తులలోకి కూడా ప్రవేశిస్తున్నారు. ఆ విధంగా కమ్మ వారు కూడా తమ కుల వృత్తి వ్యసాయంతో పాటుగా జీవనాధారం కోసం అన్ని రంగాల్లోకి, వృత్తులలోకి ప్రవేశించారు.

వాణిజ్య రంగంలో మనవారు ప్రవేశించి కిరాణా దుకాణాల స్థానంలో 'డిపార్ట్మెంట్ స్టోర్స్', స్థాపించటం, బంగారు దుకాణాలు మొదలుకొని వివిధ ఉత్పత్తుల 'టోకు', మరియు 'చిల్లర' వ్యాపార రంగాల్లోకి ప్రవేశించటం, ఇంతవరకు కొన్ని వర్గాల వారికే పరిమితమైన 'హోటల్స్', 'కేటరింగ్'  రంగాల్లో కూడా పైచేయి సాదించటం ఆయా వర్గాల వారికి కొంత కంటగింపు కలిగించింది.

కొంతమంది కమ్మవారు పౌరోహిత్యం వృత్తిగా స్వీకరించిన వారు కూడా ఉన్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల్లో కమ్మవారు ప్రవేశించటం వలన అప్పటికే ఆయా రంగాల్లో స్థిరపడిన ఒక కులం వారికి మనం పోటీగా తయారయ్యమనే భావనతో మనపట్ల కొంత ద్వేష భావం ఏర్పరచుకొన్నారు.

రాష్ట్ర జనాభాలో అతి కొద్ది శాతం ఉన్న కమ్మవారు రాజకీయాల్లో కూడా రాణించి 'ముఖ్యమంత్రి' పదవి అందుకోవటం ఆ రంగంలో అప్పటివరకు పెత్తనం చెలాయిస్తున్న ఒక వర్గం వారితో పాటు మరి కొన్ని వర్గాల వారికి కూడా అసూయ కలుగ చేసింది.

వ్యక్తుల్లో ప్రధానంగా మూడు కోవలకు చెందిన వారు ఉంటారు. మొదటి కోవకు చెందిన వ్యక్తులు 'అవకాశాల కోసం ఎదురు చూస్తారు'. రెండవ కోవకు చెందిన వారు 'అవకాశాల కోసం అన్వేషిస్తారు'. మూడో కోవకు చెందిన వ్యక్తులు 'అవకాశాలను సృష్టించుకుంటారు'. కమ్మ వారిలో మూడో కోవకు చెందిన వారు ఎక్కువగా కనిపిస్తారు.

'దక్షిణ భారత దేశంలో' ప్రత్తి, పొగాకు, పసుపు వంటి వాణిజ్య పంటలను అన్ని జిల్లాల రైతులకు  పరిచయం చేసింది కమ్మ వారే. 'స్వగృహ ఫుడ్స్', 'మ్యారేజ్ బ్యూరోలు' వంటి కొత్త కాన్సెప్ట్స్ కనిపెట్టింది కమ్మవారే.

గుడిసెలో ఉన్నవాడిపై  అందరూ జాలి చూపిస్తారు, కోటలో ఉన్న వాడిపై ఎక్కవ మంది ఈర్ష్య పడతారు. ప్రస్తుతం అన్ని రంగాల్లో రాణిస్తున్న 'కమ్మ వారిపై' కొన్ని వర్గాల వారికి అకారణంగా అసూయ, ద్వేషాలు ఏర్పడ్డాయి. తెలివి, ప్రతిభ, కష్టించే తత్వం ఉన్న వారు ఏ కులం వారైనా పైకి రావచ్చు.
 

'ఎదిగిన కొద్ది ఒదిగి ఉండమని' మన పెద్దవాళ్ళు  చెప్పారు. మనం కూడా యెంత ఎదిగినా ఇతర కులాల పట్ల సోదర భావంతో కలిసిపోతే క్రమేపి వారికి మనపట్ల ఉన్నఅసూయ, ఈర్ష్య  భావాలు తగ్గు ముఖం పడతాయి.
Link to comment
Share on other sites

సామెతల్లో మూఢనమ్మకాలు,కులవివక్ష,అవహేళన
ప్రజలకు విషయం మరింత సులువుగా అర్ధమవడానికి ఉపన్యాసాల్లోనూ, రచనల్లోనూ సామెతలూ, ఉపమానాలూ వాడతారు . ఇవన్నీ భాషను పరిపుష్టం చేసేవీ, అలంకారమైన అంశాలే. అయితే కొన్ని సామెతలు స్త్రీలనూ, నిమ్నవర్గాలనూ, వికలాంగులనూ కించపరిచేవిగా ఉన్నాయి.ఆకాలంలో చెల్లాయిగానీ ఈనాడు ఏవిధంగానూ సమర్ధించలేని సామెతలివిగో:

నల్లబ్రామ్మడినీ ఎర్రకోమటినీ నమ్మకూడదు
ముందువెళ్ళే ముతరాచవాడినీ ప్రక్కన బోయే పట్రాతి వాడినీ నమ్మరాదు
ముందుపోయే ముతరాచవాడినీ వెనుకవచ్చే ఈడిగ వాడినీ నమ్మరాదు
నీ కూడు నిన్నుతిననిస్తే నేను కమ్మనెలా ఔతాను?
తుమ్మనీ కమ్మనీ నమ్మరాదు
రెడ్లున్నఊరిలో రేచులున్న కొండలో ఏమీ బ్రతకవు
నరంలాంటివాడికి జ్వరం వస్తే చెయ్యి చూచినవాడు బ్రతకడు
తురకల్లో మంచివాడెవరంటే తల్లికడుపులో ఉన్నవాడు గోరీలో ఉన్నవాడు
మాలవానిమాట నీళ్ళమూట
చాకలి అత్త మంగలి మామ కొడుకు సాలోడైతేనేమి సాతానోడైతేనేమి?
విధవముండకు విరజాజి దండలేల?
కాశీలో కాసుకొక లంజ
నంబీ నా పెళ్ళికి ఎదురురాకు
నియోగి ముష్టికి బనారసు సంచా?
మాలదాన్ని ఎంగటమ్మా అంటే మదురెక్కి దొడ్డికి కూర్చుందట
కులం తక్కువ వాడు కూటికి ముందు
చాకలిదాని అందానికి సన్యాసులు గుద్దుకు చచ్చారు
మాలలకు మంచాలు బాపలకు పీటలా?
మాలబంటుకు ఇంకొక కూలిబంటా?
ఉల్లిపాయంత బలిజ ఉంటే ఊరంతా చెడుస్తాడు
తురక సాయిబుల మీద సామెతలు
తురకా దూదేకుల తగాదాలో మురిగీ ముర్దార్ [మంచిదాన్నీ చెడ్డదనుకుంటారు]
మేకలు తప్పిపోతే తుమ్మల్లో, తురకలు తప్పిపోతే ఈదుల్లో (ఈతచెట్లలో) [ఆ అనుబంధం అలాంటిది]
తురకా కరకా రెండూ బేధికారులే. మొదటిది దగ్గరకు వస్తేనే చాలు, రెండోది లోపలికి పోవాలి. [అంత బెదురన్నమాట]
తురక కొట్టవస్తే చుక్కెదురని కదలకుంటారా? [కుండలేదని వండుకుతింటం మానేస్తామా?]
తురక దయ్యము మంత్రించినట్లు [ఏ కులందయ్యం ఎవర్ని పడుతుందోమరి]
తురకదాసరికి ఈతమజ్జిగ [బాంచేతు దేవుడికి మాదర్చోదు పత్రిలాగా]
తురకమెచ్చు గాడిదతన్ను [రెండూ అంతగట్టిగా ఉంటాయన్నమాట]
తురకలసేద్యం పెరిక లపాలు [రాజులసొమ్ము రాళ్ళపాలు లాగా]
తురకవాడకు గంగెద్దు పోతే కోసుకు తిన్నారట [అవసరం అసుంటిది ఎవరి అలవాటు వారిది ]
ఇదేందోయ్ పెంట తినే కోమటీ అంటే, పోవోయ్ బెల్లంతినే సాయిబా అన్నాడట.అట్లా అంటావేంటి కోమటీ అంటే ఎవరి అలవాటు వారిది అన్నాడట
తురక వీధిలో సన్యాసి భిక్షలాగా [కుంటోడైనా ఇంటోడు మేలు]
తురక వీధిలో విప్రుడికి పాదపూజ చేసేమి చెయ్యకేమి?[విప్రుల వీధిలో తురకాయనకు చేస్తే సరి]
తురక మరకా తిరగేసి నరకా [ఎల్లిశెట్టిలెక్క ఏకలెక్క]
తురకలలో మంచిఎవరంటే తల్లికడుపులో ఉన్నవాడూ,గోరీ లో ఉన్నవాడు [పగవాణ్ణి పంచాంగం అడిగితే మధ్యాహ్నానికి మరణం అన్నాడట]
తురక ఎంతగొప్పవాడైనా ఇంటికి పేరులేదు,తలకు జుట్టు లేదు, మొలకు తాడు లేదు [ఎంత పెద్దకులస్తులకైనా ముడ్డి పీతికంపే]
పాకీదానితో సరసం కంటే అత్తరుసాయిబు తో కలహం మేలు [ గూని దున్న కంటే గుడ్డి దున్న మేలు]
సాయిబూ చిక్కిపోయావేంటంటే,ఇంకా చిక్కుతాం,మరీ చిక్కుతాం,మనసువస్తే చచ్చిపోతాం నీకేం అన్నాడట [ ఒంటేలు కి పోయి ఇంతసేపేంటిరా అంటే రెండేళ్ళు కు వచ్చింది అన్నాడట]
సన్నెకల్లు కడగరా సయ్యదాలీ అంటే కడిగినట్లే నాకినా కుదా తోడు అన్నాడట
ఆవో అంటేనే అర్ధంగాక అగోరిస్తుంటే కడో అనేదాన్ని అంటగట్టావా? [ఒకరుంటే దేవులాట ఇద్దరుంటే తన్నులాట ]
ఫకీరుసాయిబును తీసుకొచ్చి పక్క లో పడుకోబెట్టుకుంటే లేచిలేచి మసీదు లోకి వెళ్ళాడట
ముద్ద ముద్దకీ బిస్మిల్లా నా
నమాజు చెయ్యబోతే మసీదు మెడమీద పడిందట
ఉర్సు లకు పోతే కర్సులకు కావాలి [ గోకుడు కి గీకుడు మందు ]
ఊదు వేయనిదే పీరు లేవదు [ గోల గోవిందుడిది అనుభవం వెంకటేశ్వర్లుది]
మునిగింది ముర్దారు తేలింది హలాలు [ గుంత కు వస్తే మరదలు మిట్ట కు వస్తే వదిన ]
కాజీ ని ఫాజీ గా ఫాజీని కాజీగా మార్చినట్లు [ గొల్ల ముదిరి పిళ్ళ అయినట్లు]
ఖానా కు నహీ ఎల్లీకి బులావ్ అన్నట్లు
గుర్రం పేరు గోడా ఐతే గోడ పేరు గుర్రం గదా? ఇక నాకు ఉర్దూ అంతా వచ్చేసింది అన్నాడట
నవాబు తల బోడి నా తలా బోడేనని వితంతువు విర్రవీగిందట
దర్జీ వాణ్ణి చూస్తే సాలె వాడికి కోపం

దూదేకుల సాయిబుల మీద సామెతలు

దూదేకులవానికి తుంబ తెగులు (అందుకే ఆ వృత్తి జిన్నింగ్ మిల్లులకొదిలేశారు)
దూదేకుల సిద్దప్పకు దూదేకను రాదంటే లోటా? (ఏంలోటూ లేదు ఇంకో పని చేసుకొని బ్రతకొచ్చు)
తురకలు లేని ఊళ్ళో దూదేకులసాయిబే ముల్లా (ఏచెట్టూలేనిచోట ఆముదంచెట్టులాగా)
కాకర బీకర కాంకు జాతారే అంటే దూబగుంటకు దూదేకను జాతారే అనుకున్నారట. (ఉర్దూ రాక పాట్లు)

Link to comment
Share on other sites

About #Kamma : Kammas are first South Indian Kshatriyas those who came from North India, you can see in puranas Kammas warriors have Goddess Lakshmi story, in vedhas they have kurma avatar of bagvan Vishnu murthy story. After suryachandra vamsas these kshatriya community's were formed as 16 Mahajana padhas one of the strongest of them was Kambhoja these kambhoja was split as Kamma kshatriya, kurmi kshatriya, kumbhi and some more. These Kamma community came to south part of Telugu land these area was known Kamma Rastra, Kamma ratha, Kammanadu those who ruled these are they were known Kamma Kshatriyas in this area many Kamma Durjaya vamsas ruled. Velnati choda,Kakatiya,chalukya,musunuri, pemmasani, sayapaneni, Ravella, Suryadevara, Vasireddy,Madurai, thanjavoor,Kandy and many more hundreds of Kamma kingdoms ruled south India and they have nearly 50 Above Zamindhar samsthabas.
Kammas took jainism and budism in the past after again they took hindhuism they have rushi gothras.
Kammas main strongest base is Kambhoja mahajana padha, Kamma Rastra states, Kamra maharaja, Durjaya Kamma maharaja and Karicala Cholas are ancient kamma Kshatriya kings.
Here one think Kamma Rastra begun before 3rd century its end is 17 century means Kamma Kings ruled nearly 1500 years above here Kamma Rastra means Kamma Rajas or Rajulu, Rastra means Rajas or Rajulu, Kamma Rajas is the meaning, so Kammas are the first south India Telugu Kshatriyas.
 
 
 
Link to comment
Share on other sites

If you go by history, castes Kammas and Velamas were created during end of the Kakatiya period. And most of them were created out of Kapu caste. It is written in one of the ancient telugu book of Kakatiya period “Kapus have become Kamma and Velama. And all of them were also given new Gotras !!”. Similar story goes with Reddys too, whose identification mainly started in Rayalaseem during Kakatiaya period. Reddy is mainly used as title and later become caste in Andhra/Telangana region. But in places of Rayalaseema they retained their caste . Right from former president Neelam Sanjeeva Reddy to the recent CM Kiran Kumar Reddy, many Reddys are “officially” Kapus if one goes by their caste certificates. One thing that can be noted is that all these castes :Kamma, Velama, Reddy and Kapu have similar surnames !! .. Chiefs in villages of AP/Telangana are only from these castes along with few Brahmins & Raju castes.

About Kapu and Kamma rivalry, it started & mainly prevailed in Vijayawada-Guntur districts (where majority of Kamma population resides in AP) when the priorities were shifted politically to one of the caste during TDP rule.. Situation was so worse during NTR rule in Vijaywada-Guntur, some of the Kapu men had to call themselves as Kammas to prosper in businesses .. It is hard to differentiate really between them as their surnames match widely :). But there is general rule of character by which people identify Kamma caste easily anywhere in AP (not just Vijayawada-Guntur). It is usually a Kamma person, if he stuck with NTR family when speaking politics & movies esp specific about the caste. Kapus are mostly stuck with Chiranjeevi in movies but not easy to identify them as they are not so specific on caste. Again fans of Chiranjeevi & NTR are wide irrespective of caste & region. Also Kapus in other areas (where we don’t find much of Kammas) of AP, they aren’t keen about caste feeling at all. And that is the reason we see majority of Kapus in state are TDP supporters.

I think it is just matter of time this caste feeling will come down as much as possible. Reasons are many but one main reason is lifestyle & awareness of person. Some other reasons are even BC and SC/ST are becoming prosperous & getting recognition.. Inter caste marriages have become too common.

Link to comment
Share on other sites

main-qimg-e75ce2aadf43287c23ceb00357ef930a.webpAs we can see from the above graphic, the OBC's in Andhra Pradesh, make up around 37% of the total population, but far too fragmented to make any serious impact. And that leaves us with the OC, and this is where the major castes in Andhra Pradesh fall. Traditionally the 3 big castes in Andhra have been the Kapus, Reddys and Kammas, all 3 together accounting for around 26% of the population approximately.

I had already answered a question on Why is the Reddy caste most powerful caste in Andhra Pradesh and Telangana?, that explained the rise and dominance of the Reddys in Andhra Pradesh. And that leaves us with the Kammas and Kapus, the next two major caste groupings. Kapus again have their own subdivisions- Kapus are concentrated in the Godavari, Krishna delta and Guntur districts, while in Rayalaseema and Telangana they are generally known as Balijas. But taking an overall view, the Kapus numerically make up the largest caste grouping in AP.

So what accounts for the rivalry?

Ever since the state of Andhra Pradesh was formed in 1956, out of the 14 chief ministers, it had, 8 of them were Reddys, 3 were Kamma, and the remaining were Brahmin, Dalits and Velama. Inspite of being the numerical majority Kapus to date, never occupied the top position in the state, that led to a feeling of marginalization. When actor N.T.Rama Rao came to power in 1983, the Kapus backed him enthusiastically, even though he was a Kamma. They saw him as a means of breaking the Reddy monopoly on the State politics. NTR did break the Reddy domination of state politics, but in the process he created a new Kamma hierarchy. NTR openly promoted many of his caste members to the higher positiions in both the bureaucracy and legislature, creating a Kamma elite of sorts. Kapus who were already feeling marginalized in the state's political scene, felt even more sidelined. The feeling among Kapus was that the TDP was more or less a party of the Kammas, and that made them switch over to the Congress. Not out of any love for the Congress party, which they felt was more a "Reddy Congress", but it was more of a Hobson's choice. The Congress on it's part, used the Kapu resentment for it's own political agenda, seeing that as the best way to unseat NTR politically.

The rivalry between the Kapus and Kammas was at it's most acute, in the prosperous Coastal districts of East, West Godavari, Krishna and Guntur. While Kapus were numerically the larger bloc, Kammas controlled the business, trading, in fact actually monopolized it. Due to their enterprising nature, canny business sense, the importance they gave to education, Kammas controlled the media, the film industry, the trading sectors. The simmering discontent between the Kapus and Kammas needed a spark to set it alight, and that came in the form of the gang rivalry in Vijayawada.

During the 80's, the city of Vijayawda, was wracked by a continous gang war between Vangaveeti Mohan Ranga and Devineni Rajshekhar aka Nehru. It was a caste cum political rivalry, Ranga was a Kapu, member of the Congress party and Devineni was a Kamma belonging to the TDP. The rivalry between the two families was quite a long one, and the murder of Devineni's younger brother Murali by Ranga's men, made him swear revenge. In December 1988, Ranga was on a hunger strike protesting against the TDP Govt, and in broad daylight he was murdered by goons who got down from a buss, . And that just lit the fire, furious Kapus attacked Kamma properties, cinema theaters, rice mills, transport agencies. For around 2 weeks, the 4 coastal Andhra districts of Krishna, Guntur, East and West Godavari were on the boil.There was large scale arson, looting, clashes, what was once more of a beneath the surface rivalry, came out in the open. The then home minister Kodela Sivaprasad, himself a Kamma had to resign, owing to his failure to control the law and order.

TDP would be facing the political backlash in the 1989 elections, when Kapus in the 4 districts, voted en masse for the Congress. These 4 districts have always been crucial as far as Andhra Pradesh elections are concerned, and with TDP losing big time there, it lost the polls too, and NTR had to step down from power. The Congress Govt after coming to power on the Kapu vote, did not really do much for the community between 1989 and 1994, it still remained a "Reddy Congress", using the Kapus as pawns against the Kammas.

While there have been many instances of Kamma-Kapu rivalry, notably in the cinema industry, and at a political level, the murder of Vangaveeti Mohan Ranga, in Vijayawada, was the catalyst for stoking it further. For many years after Ranga's death, relations between Kapus and Kammas continue to be strained. While the caste clashes are not as severe as they were earlier, with the gang rivalry between the Vangaveeti and Devineni family, abating out, there neverthless exists a cold war between the two communities still. It is not very obvious in urban centers like Hyderabad or Vishakapatnam, but in the smaller towns, mofussil areas it still exists.

Link to comment
Share on other sites

వెలివేయబడిన బ్రహ్మనాయుడి బంధువులే వెలమలు (నాయకురాలు నాగమ్మ-7)

 
 
 
        నాకు లభించిన అనేక ఆధారాలను బట్టి బ్రహ్మనాయుడి బంధువులే వెలమ కులస్తులని స్పష్టం చేస్తున్నాను. నేను స్పష్టం చేస్తున్న ఈ విషయం ఎవరినో కించపరచాలనో, నొప్పించాలనో చేస్తున్నది కాదు. చరిత్ర అనేక విధాలుగా వక్రీకరించబడింది. ఏ కులానికి సంబంధించి ఆ కులం ప్రత్యేకతలు చరిత్రలో ఎన్నో వున్నాయి. చరిత్రగతిని అర్థం చేసుకోవడం లో జరిగిన పొరపాట్లు, లేని చరిత్రను తమకు ఆపాదించుకున్న కొందరు రచయితలు అసలు చరిత్రను బయటకు రాకుండా చేశారని నా అభిప్రాయము. రెండువేల సంవత్సరాలకు పూర్వం నాలుగు వర్ణాలుగా, 27 కులాలుగా వున్న కులాలు 19 వ శతాబ్దం ఆరంభం నాటికి 66 అంతకంటె ఎక్కువ కులాలుగా విభజన చెందాయి. ప్రధాన కులం లో నుండి విభజింపబడ్డ కొంతమంది తరువాత కాలంలో ప్రత్యేక కులాలుగా ఏర్పడ్డ సందర్భాలు అనేకం. కొన్ని కులాలు వృత్తులాలో సహాయకారులుగా వుంటూ తరువాత ప్రత్యేక కులాలుగా విడిపోయిన సందర్భాలు ఎక్కువగా కనిపిస్తాయి. 
 
     అలా బలిజ లేదా కాపు కులం నుండి విడిపోయిన వారే వెలమ, కమ్మ కులాలు. వీరిలో వెలమలు పలనాటి చరిత్ర కాలం లో విడిపోగా, కమ్మ కులస్తులు కాకతీయ ప్రతపరుద్రుని కాలంలో విడిపోయినట్లు ఆధారాలు కనిపిస్తున్నాయి. 
 
     నేటికీ ప్రకాశం జిల్లా లోని దోర్నాల మండలం లో వున్న బొమ్మలాపురం ప్రాంతం లో వెలమ కులస్తులు వున్నారు వీరిని ఈ ప్రాంతం లో పెద్ద కమ్మ వారని అంటారు. దీన్ని బట్టి వెలమలు కమ్మల కంటె ముందుగా విడిపోయిన వారని అర్థమవుతోంది. 
 
 పద్మనాయక చరిత్ర లోని ఈ క్రింది పద్యాలను ఒకసారి గమనించండి.
 
ఊరివరదనీరు నురికి సరస్సుజేరి
తీర్థయోగమైన తెరగుగాదె
కాలచోదితమున గాకతీశ్వరుల గొల్చి
కాపులెల్ల వెలమ కమ్మలైరి.
 
తొలికాలముర్వి గొడవల 
వెలియై యాలయములందు విహరించుటచే
నిలకాపు జనులు కొందరు 
వెలమలన్ జగతిలోన విశ్రుతులగుటన్ 
 
ఈ పద్యాలు కాపు కులం నుండి పై రెండు కులాలు విడిపోయినట్లుగా స్పష్టం చేస్తున్నాయి. 
 
    కమ్మ కులం గురించి మరో సందర్భం లో చర్చిద్దాం. ప్రస్తుతానికి పలనాటి యుద్ధ కాలం లో వున్నాం కాబట్టి సందర్భానుసారంగా వెలమ కులం ముందు నాటి పరిస్థితులు ఏంటో దాని పూర్వాపరాల గురించి విశ్లేషిద్దాం.
 
రెండవ పద్యం లో "తొలికాలముర్వి గొడవల" అంటె మొదట్లో జరిగిన భూతగాదాల వల్ల.
 
    వెలియై యాలయములందు విహరించుటచే అంటే వెలివేయబడి ఆలయాలందు తలదాచుకున్నారు. వారే తరువాతి కాలం లో వెలమలుగా పిలువబడ్డారు. ఒక కులాన్నే వెలివేయడం సాధ్య మౌతుందా??? సాధ్యం కాదు. 
 
    కానీ పెద్ద ఎత్తున వెలివేయబడ్డారు. బహుశా అవి కొన్ని కుటుంబాలై వుంటాయి. అలాంటి పరిస్థితులు ఎప్పుడు ఏర్పడ్డాయి. 
 
    కమ్మలకంటే ముందుగానే వెలమలు వెలివేయబడి మరో కులంగా స్థిరపడ్డారు. అంటే కాకతీయుల కాలం కంటే ముందై వుండాలి. 
 
     వెలమ కులం లో ప్రసిద్ధి గాంచిన వారు వెలుగోటి రాజులు. వీరి గోత్రం "రేచెర్ల"  వీరు 11,12 శతాబ్దాలలో నేటి కర్నూలు జిల్లా "వెలుగోడు" లో స్థిరపడినట్లు కనిపిస్తొంది. ఆ కాలం నాటికి ఈ ప్రాంతం లో అనేక గ్రామాలు ఉన్నాయి. వీరు నివసించిన వెలుగోడు మొదట్లో వెలివాడ, వెలుగువాడ, వెలుగోడుగా రూపాంతరం చెదినట్లు తెలుస్తోంది. వీరు ఇక్కడ మట్టికోట కట్టుకుని విజయనగర రాజులకు సామంతులుగా రాజ్యమేలారు. నేటికీ విరు నిర్మిచిన చెన్నకేశవస్వామి దేవాలయం నాటి రాజులు వాడిన చలువబండ వెలుగోడులో వున్నాయి. ఆ తరువాత ముస్లిం పాలకుల దాడులలో వెలుగోడు మట్టి కోట ధ్వంసం కాగా వెంకటగిరి చేరినట్లు తెలుస్తోంది.
 
ఇక కథలోకి వద్దాం.....
 
      ప్రాచీన భారత దేశం లో శెట్టి సమయాలు అనే ఒక బృహత్తరమైన వ్యవస్థ వుండేది. వీరే అటు వ్యాపారాలను ఇటు గ్రామ, పట్టణ, నగర పాలనలను నిర్వహించారు. వీరినే దేశాయి రెడ్లు, దేశాయి శెట్లు అని పిలిచేవారు. ఈ దేశాయిలు, శెట్లు నాటి గ్రామాలలో పన్నులు వసూలు చేయడం, తీర్పులు చెప్పడం చేసేవారు. కులాల కట్టుబాట్లను నియంత్రించేది కూడా వీరే. నాటి ప్రజల లో కుడి, ఎడమ చేతులకు చెందిన కులాలు వుండేవి. వాటిలో కుడిచేతి కులాలే మొదటి నుండి ఆధిపత్యం చెలాయించాయి. ఈ కులాలకు చెందిన వారే నాటి రాజులు, చక్రవర్తులు. ఈ కుడి చేతి కులాలకు పెద్దలు బలిజ కులస్తులు.  
 
      నాగమ్మ తండ్రి రామిరెడ్డి జిట్టగామాల పాడులో తీర్పులు చెప్పడం లో దిట్ట అని పేరుప్రఖ్యాతులు గాంచాడు. అంటే ఆయన ఆ ప్రాంత దేశాయి రెడ్డి. దీన్ని బట్టి నాగమ్మ సామాన్య కుటుంబానికి చెందినది కాదు ఉన్నత కుటుంబానికి చెందినది అని తెలుస్తోంది. 
 
     భారత దేశాన్ని, ఇక్కడి సంపదను శాసించిన వారు వ్యాపారులు. పలనాటి చరిత్ర నాటికే పెద్ద ఎత్తున సముద్ర వ్యాపారాలు జరిగినట్లు తెలుస్తోంది. ప్రతి రాజ్యం లో ప్రధాన ఆదాయ మార్గాలుగా వర్తక వాణిజ్యాలు వున్నాయి. ఈ వర్తక వాణిజ్యాలను శాసించిన వ్యాపారులు ఎవరు? 
 
    చరిత్రలో వర్తక వాణిజ్యాలను శాసించిన సమయాలు ప్రధానంగా వీరబలింజ సమయాలు. వీరిలో అయ్యావళీ-500, ముమ్మూరి దండులు-36 అనేవి శాసనాలలో ప్రముఖంగా కనిపిస్తాయి. వీరంతా వర్తకులే కాదు గొప్ప యుద్ధ వీరులు కూడా. ఈ ముమ్మూరి దండులు వర్తక బిడారులను దొంగల నుండి రక్షించే రక్షకులు. 
 
ఇదీ నాటి నేపథ్యం...
 
     ఇలాంటి పరిస్థితులలో వర్తకులపై పెద్ద ఎత్తున దొంగల దాడులు జరుగుతుండేవి. వీటిని అరికట్టాల్సిన బాధ్యత నాటి వీరబలింజలది. ఈ క్రమం లోనే వ్యాపారులు రాజుకు ఎన్నో సార్లు ఫిర్యాదులు చేసి వుంటారు.  కానీ రాజు మంత్రి బ్రహ్మనాయుడికి బాధ్యతలు అప్పగించి వుంటాడు. ఆ దోపిడీ దారులంతా బ్రహ్మనాయుడి బంధువులు, స్నేహితులు కావడం తో వారిపై ఎలాంటి చర్యలూ తీసుకుని వుండరు. 
 
    విరబలింజ సమయాలకు ఒక అలవాటు వుంది. ఏ రాజైనా తమకు అనుకూలంగా చర్యలు తీసుకోక పోతే ఆ రాజ్యాలను సైతం ఆక్రమించుకుంటారు. తమ వారిని పాలకులుగా నియమిస్తారు. కానీ ఇక్కడ పాలకులు దొంగలూ అందరూ తమవారే ఏం చేయాలి? 
 
అందుకే జిట్టగామాలపాడు లో తండ్రి తరువాత ఆ బాధ్యతలను నిర్వహిస్తున్న నాగమ్మను ఆశ్రయించారు. 
 
అలా నాగమ్మ అనుగురాజు తనకు ఇచ్చిన వరాన్ని ఉపయోగించుకుని బ్రహ్మనాయుడి భరతం పట్టింది. 
 
వాస్తవానికి నాగమ్మ ఒక్కతి కాదు ఆమె వెనుక ఉన్న సమయాలు ఆమెకు అండగా నిలిచాయి. 
 
      ఇక్కడ ఒక్క దొంగతనాలు మాత్రమే బ్రహ్మనాయుడిని మంత్రి పదవికి దూరం చేయలేదు. అది ఒక కారణం మాత్రమే. ప్రధానమైనది ఆయన ప్రతిపాదించిన చాపకూటి సిద్ధాంతం. ఈ చాపకూటి సిద్ధాంతం సహపంక్తి భోజనాలని చాలామంది రచయితలు అభిప్రాయపడ్డారు. కానీ అది తప్పు. చాపకూటి సిద్ధాంతం అనేది ఒక "ఎంగిలిమగళం" అని తెలుస్తోంది. ఒక చాపను పరచి అందులో  భోజనాన్ని కలిపుతారు. అక్కడ ఒకరు తిన్న తరువాత అదే చోట మరొకరు తింటారు. ఇక్కడ కులం లేదు కట్టుబాట్లు ఉండవు. ఇది చూసి చాలా మంది బ్రహ్మనాయుడిని గొప్ప సంఘ సంస్కర్తగా అభివర్ణిస్తారు. కానీ ఈ చాపకూడు వెనుక పచ్చి వ్యభిచారం జరిగేదని భార్యా భర్తల మధ్య ఉండే కట్టుబాట్లకు తిలోదకాలిచ్చేశారని తెలుస్తోంది. కుటుంబ వ్యవస్థ ఛిన్నాభిన్నమై పోయింది. దీనికి అనుగుణంగానే మాచెర్ల, మార్కాపురం లలో ఉన్న చెన్నకేశవస్వామి దేవాలయ గాలి గోపురాలపై విపరీతమైన బూతు బొమ్మలను చెక్కించారని అంటారు. 
 
     కులసంకరాన్ని అతి పెద్ద నేరంగా భావించే పూర్వాచార కులాలకు బ్రహ్మనాయుడు పెద్ద సవాలుగా మారాడు. దీనిని పలువురు నాటి పెద్దలు నలగామరాజు దృష్టికి తీసుకు వచ్చి వుంటారు కానీ బ్రహ్మనాయుడికి ఎదురు చెప్పలేని అశక్తత నలగాముడు వెలిబుచ్చి వుంటాడు. దీనిని అడ్డగించలేని నలగాముడు నాగమ్మకు పరోక్షంగా సహకరించి వుండవచ్చు. చాపకూడును అడ్డగించలేక పోయినా, బ్రహ్మనాయుడిని నిలువరించడానికి దొగతనం నేరాలు అవకాశంగా చిక్కాయి. ఆయన అనుచరులు పెద్ద ఎత్తున సాక్ష్యాలతో సహా పట్టుబడడం తో బ్రహ్మనాయుడు తప్పించుకోలేని పరిస్తితులు ఏర్పడ్డాయి. 
 
 
    అలా దొరికిన బ్రహ్మనాయుడిని మొదట దేశబహిష్కారం శిక్షగా వేసి వుంటారు.  యుద్ధం లో ఓడిపోయిన తరువాత అయన వర్గీయుల పై కుల బహిష్కరణ వేటు వేసి వుండవచ్చు.
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...