Jump to content

శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో బుల్లెట్‌తో పట్టుబడ్డ పరిటాల సిద్ధార్ధ్


JackSeal

Recommended Posts

Paritala-Siddhartha.jpg?itok=8BmAKWeq
శంషాబాద్‌ ఎయిర్ పోర్ట్‌లో బుల్లెట్‌ కలకలం రేపింది. టీడీపీ మాజీ మంత్రి పరిటాల రవి చిన్న కుమారుడు పరిటాల సిద్ధార్థ్ బ్యాగ్‌లో 5.5 ఎంఎం బుల్లెట్‌ను సిఐఎస్ఎఫ్ సిబ్బంది గుర్తించారు. శ్రీనగర్‌కు వెళ్లేందుకు స్నేహితులతో కలిసి పరిటాల సిద్ధార్ధ్ నిన్న ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చాడు. ఈ క్రమంలో సాధారణ తనిఖీలు నిర్వహిస్తుండగా బుల్లెట్‌ బయటపడినట్లు ఎయిర్ పోర్టు అధికారులు వెల్లడించారు. సిఐఎస్ఎఫ్ సిబ్బంది బుల్లెట్‌ను ఎయిర్ పోర్ట్ పోలీసులకు అప్పగించారు. ఈ విషయమై వివరణ ఇవ్వాలని పరిటాల సిద్ధార్ధ్‌కు ఎయిర్ పోర్ట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. 

Link to comment
Share on other sites

1 hour ago, veerigadu said:

Enti babu Kashmir lo faction start cheddham anukuntunnadaaa?

Saradhaga border lo Oka naluguru paki batch ni veseddham ankunnademo

Link to comment
Share on other sites

1 hour ago, mustang302 said:

Without gun aa?

aa blood ki bullet okati saripothundi guns avasaram ledu, bullet kooda formality anthey, okkosaari choosthe chaalu sachipovaaalsinde

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...