Popular Post psycopk Posted September 10, 2021 Popular Post Report Share Posted September 10, 2021 అఖిల్ సినిమాతో నటిగా చిన్మయి ఎంట్రీ! 10-09-2021 Fri 12:00 ఈ రోజున చిన్మయి బర్త్ డే డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు సమంతకు ఎక్కువగా డబ్బింగ్ చెప్పిన చిన్మయి ఇద్దరి మధ్య మంచి స్నేహం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్'తో ఎంట్రీ చిన్మయి మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ .. అంతకు మించి గాయని అని ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. తెలుగు .. తమిళ భాషల్లో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా .. సింగర్ గా ఆమె చాలా బిజీ. తెలుగులో సమంతకు చిన్మయి ఎక్కువగా డబ్బింగ్ చెబుతూ ఉంటుంది. ఆమె వాయిస్ విన్నవారు సమంత తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పిందని అనుకుంటారు. చిన్మయి వాయిస్ అంతగా సమంత వాయిస్ కి దగ్గరగా .. సహజంగా అనిపిస్తుంది. అందువలన ఈ ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. తన సక్సెస్ లో సగభాగం చిన్మయిదేనని సమంత తరచూ చెబుతూనే ఉంటుంది. ఇంతవరకూ ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ గా .. సింగర్ గా తెరవెనుక మాత్రమే ఉంటూ వచ్చిన చిన్మయి, అఖిల్ సినిమా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' సినిమాతో నటిగా ఎంట్రీ ఇస్తోంది. ఈ రోజున చిన్మయి పుట్టినరోజు కావడంతో, ఈ సినిమా టీమ్ ఈ విషయాన్ని రివీల్ చేస్తూ శుభాకాంక్షలు తెలియజేసింది. ఇకపై చిన్మయి నటిగా కూడా కంటిన్యూ అవుతుందేమో చూడాలి. 3 Quote Link to comment Share on other sites More sharing options...
nuvvu_naakina_paalem Posted September 10, 2021 Report Share Posted September 10, 2021 Nuvvu dhekaav ga adhi challu anta Quote Link to comment Share on other sites More sharing options...
DaatarBabu Posted September 10, 2021 Report Share Posted September 10, 2021 1 1 Quote Link to comment Share on other sites More sharing options...
Sputnik Posted September 10, 2021 Report Share Posted September 10, 2021 She can subsitute Satya Krishna Quote Link to comment Share on other sites More sharing options...
Veeriveera Posted September 10, 2021 Report Share Posted September 10, 2021 Veroine aa😜 Quote Link to comment Share on other sites More sharing options...
Pashuvu Posted September 10, 2021 Report Share Posted September 10, 2021 Akhil ayyagaru me too lo irukkunnatte Quote Link to comment Share on other sites More sharing options...
nokia123 Posted September 10, 2021 Report Share Posted September 10, 2021 2 hours ago, DaatarBabu said: Partlu partlu ga choosthe Idhi kooda baagane undhe Quote Link to comment Share on other sites More sharing options...
nokia123 Posted September 10, 2021 Report Share Posted September 10, 2021 1 hour ago, Pashuvu said: Akhil ayyagaru me too lo irukkunnatte Vaadu emo kaamist..idhemo feminist…vellu iddharu one hour kalisthene raccha raccha avvuddhi..attatindhi kalisi movie lo acting ante evaru compromise ayyi untaru? Ayyagaru ithe no compromise ee vishayam lo Quote Link to comment Share on other sites More sharing options...
anna_returns_1 Posted September 10, 2021 Report Share Posted September 10, 2021 3 hours ago, psycopk said: అఖిల్ సినిమాతో నటిగా చిన్మయి ఎంట్రీ! 10-09-2021 Fri 12:00 ఈ రోజున చిన్మయి బర్త్ డే డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు సమంతకు ఎక్కువగా డబ్బింగ్ చెప్పిన చిన్మయి ఇద్దరి మధ్య మంచి స్నేహం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్'తో ఎంట్రీ చిన్మయి మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ .. అంతకు మించి గాయని అని ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. తెలుగు .. తమిళ భాషల్లో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా .. సింగర్ గా ఆమె చాలా బిజీ. తెలుగులో సమంతకు చిన్మయి ఎక్కువగా డబ్బింగ్ చెబుతూ ఉంటుంది. ఆమె వాయిస్ విన్నవారు సమంత తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పిందని అనుకుంటారు. చిన్మయి వాయిస్ అంతగా సమంత వాయిస్ కి దగ్గరగా .. సహజంగా అనిపిస్తుంది. అందువలన ఈ ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. తన సక్సెస్ లో సగభాగం చిన్మయిదేనని సమంత తరచూ చెబుతూనే ఉంటుంది. ఇంతవరకూ ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ గా .. సింగర్ గా తెరవెనుక మాత్రమే ఉంటూ వచ్చిన చిన్మయి, అఖిల్ సినిమా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' సినిమాతో నటిగా ఎంట్రీ ఇస్తోంది. ఈ రోజున చిన్మయి పుట్టినరోజు కావడంతో, ఈ సినిమా టీమ్ ఈ విషయాన్ని రివీల్ చేస్తూ శుభాకాంక్షలు తెలియజేసింది. ఇకపై చిన్మయి నటిగా కూడా కంటిన్యూ అవుతుందేమో చూడాలి. Akhil next Mega power style manamadha star rasipettukondi sir, Quote Link to comment Share on other sites More sharing options...
DesiPokiri Posted September 10, 2021 Report Share Posted September 10, 2021 1 hour ago, nokia123 said: Vaadu emo kaamist..idhemo feminist…vellu iddharu one hour kalisthene raccha raccha avvuddhi..attatindhi kalisi movie lo acting ante evaru compromise ayyi untaru? Ayyagaru ithe no compromise ee vishayam lo Feminists ni modern thoughts tho encourage chesi butta lo vesukoni mingedhi kaamists ee Quote Link to comment Share on other sites More sharing options...
Piracy Raja Posted September 10, 2021 Report Share Posted September 10, 2021 deeni mogudee kada manmadhudu-2 director Quote Link to comment Share on other sites More sharing options...
Pashuvu Posted September 10, 2021 Report Share Posted September 10, 2021 2 hours ago, nokia123 said: Vaadu emo kaamist..idhemo feminist…vellu iddharu one hour kalisthene raccha raccha avvuddhi..attatindhi kalisi movie lo acting ante evaru compromise ayyi untaru? Ayyagaru ithe no compromise ee vishayam lo Emundi bro sinmayi ipudu compromise avtadi.. retirement time lo or avasaram vachinapudu feminism bayatiki teesi racha chestadi Quote Link to comment Share on other sites More sharing options...
Pitta Posted September 10, 2021 Report Share Posted September 10, 2021 Quote Link to comment Share on other sites More sharing options...
Shameless Posted September 11, 2021 Report Share Posted September 11, 2021 On 9/10/2021 at 1:55 AM, psycopk said: అఖిల్ సినిమాతో నటిగా చిన్మయి ఎంట్రీ! emo ae puttalo ae paamundho.evariki thelusu...Chinnayya gari chaliva tho Chinmayee famous aina avvocchu... Quote Link to comment Share on other sites More sharing options...
Pashuvu Posted September 11, 2021 Report Share Posted September 11, 2021 22 hours ago, nokia123 said: Partlu partlu ga choosthe Idhi kooda baagane undhe Anthe antava bro...vairamuthu chalinchipovatam lo tappu ledu Quote Link to comment Share on other sites More sharing options...
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.