Jump to content

White Challenge…😀


r2d2

Recommended Posts

ఇటీవల గజ్వేల్ సభలో డ్రగ్స్ వ్యవహారంపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేటీఆర్ స్పందించిన సంగతి తెలిసిందే. డ్రగ్స్తో తనకేం సంబంధమని టెస్టులకు తాను సిద్దమని ప్రకటించారు. తన రక్తంవెంట్రుకల నమూనాలు ఇచ్చేందుకు సిద్దమన్నారు. దీంతో రేవంత్ రెడ్డి కేటీఆర్ కు వైట్ ఛాలెంజ్ విసిరారు. గన్ పార్క్ వద్దకు వస్తే... అక్కడినుంచి ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లి టెస్టులు చేయించుకుని సమాజానికి ఆదర్శంగా నిలుద్దామని కోరారు. దానికి కేటీఆర్తా ను ఎలాంటి టెస్టులకైనా సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. అయితే రాహుల్ గాంధీ కూడా డ్రగ్స్ టెస్టుకు సిద్ధమైతేతానే ఢిల్లీ ఎయిమ్స్ కు వెళ్తానని ట్వీట్ చేశారు. చర్లపల్లి జైలుకు వెళ్లొచ్చిన వారితో టెస్టులు చేయించుకునే స్థాయి తనది కాదని పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...