Jump to content

Vizag to have an ‘eye’..


r2d2

Recommended Posts

ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ‘విశాఖలో లండన్‌ ఐ తరహా ప్రాజెక్టు తీసుకురావటంపై దృష్టి పెట్టాలి. పర్యాటక రంగానికి రాష్ట్రం చిరునామా కావాలి. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా వివిధ ప్రాజెక్టులను రూపొందించాలి. అప్పుడే ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ రంగంపై ఆధారపడేవారికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.  

Link to comment
Share on other sites

17 minutes ago, nuvvu_naakina_paalem said:

tourism mother father husband

ఎస్‌ఐపీబీ ఆమోదించిన ప్రాజెక్టులు

విశాఖపట్నం, తిరుపతి, గండికోట, హార్సిలీహిల్స్‌, పిచ్చుకలంకలో ఒబెరాయ్‌ ఆధ్వర్యంలో ఒబెరాయ్‌ విలాస్‌ బ్రాండ్‌తో రిసార్టులు

విశాఖపట్నం శిల్పారామంలో హయత్‌ సంస్థ ఆధ్వర్యంలో స్టార్‌ హోటల్‌, కన్వెన్షన్‌ సెంటర్‌

తాజ్‌ వరుణ్‌ బీచ్‌ హోటల్‌ పేరుతో విశాఖలో మరో హోటల్‌, సర్వీసు అపార్ట్‌మెంట్‌

 

విశాఖపట్నంలో టన్నెల్‌ అక్వేరియం

విశాఖలో స్కై టవర్‌ నిర్మాణం

విజయవాడలో హయత్‌ ప్యాలెస్‌ హోటల్‌

అనంతపురం జిల్లా పెనుకొండ జ్ఞానగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద ఇస్కాన్‌ ఛారిటీస్‌ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం

Link to comment
Share on other sites

22 minutes ago, r2d2 said:

ఎస్‌ఐపీబీ ఆమోదించిన ప్రాజెక్టులు

విశాఖపట్నం, తిరుపతి, గండికోట, హార్సిలీహిల్స్‌, పిచ్చుకలంకలో ఒబెరాయ్‌ ఆధ్వర్యంలో ఒబెరాయ్‌ విలాస్‌ బ్రాండ్‌తో రిసార్టులు

విశాఖపట్నం శిల్పారామంలో హయత్‌ సంస్థ ఆధ్వర్యంలో స్టార్‌ హోటల్‌, కన్వెన్షన్‌ సెంటర్‌

తాజ్‌ వరుణ్‌ బీచ్‌ హోటల్‌ పేరుతో విశాఖలో మరో హోటల్‌, సర్వీసు అపార్ట్‌మెంట్‌

 

విశాఖపట్నంలో టన్నెల్‌ అక్వేరియం

విశాఖలో స్కై టవర్‌ నిర్మాణం

విజయవాడలో హయత్‌ ప్యాలెస్‌ హోటల్‌

అనంతపురం జిల్లా పెనుకొండ జ్ఞానగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద ఇస్కాన్‌ ఛారిటీస్‌ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం

who will stay in such hotels?

roads ekkaada vunnayi lol ravataniki

anyways atleast edho proposal lets see when will theseturn to relity

Link to comment
Share on other sites

4 minutes ago, pahelwan1 said:

5-6 years back Hyderabad necklace road deggara London eye type giant wheel annaru eda poindo aa project 

@hyperbole

Thrill city ani talsani uncle edo pettindu

kani wonderola is still the best.

young people ki flipside adventure park ani kottadi vachindi - gokarting, rock climbing etc

Link to comment
Share on other sites

 

hyderabad lo bridge lu america desam lo texas rastram lo dallas nagaram lekka untai ani appudu eppudo evaro told

emaindi adi?

manaki enduku vayya burj khalifa lu statue of liberty lu..sakkaga 24 hours current water with 6/10 rating roads and every body 1 and 2 bath room at home and not on roads..adi cheyyadanike takes 100 years

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...