Jump to content

I.lately relaized this

anna_returns_1

Recommended Posts

Purpose of life ఏంటని ఒక ఏనుగు ఇంకో ఏనుగు ని అడగదు.

కర్మ సిద్ధాంతం గురించి రెండు సింహాలు కూర్చుని మాట్లాడుకోవు.

కాబట్టి, అనంతాన్ని తవ్వకూడదు...పరమార్ధాన్ని కెలక్కూడదు.

ఈ మిస్టరీ లైఫ్ ని మిస్టరీ గా చూస్తూ ఎప్పటికప్పుడు surprise అవుతూ, ఎంజాయ్ చేస్తూ మిగతా జంతువుల్లా గడిపేయడమే సరైన పద్ధతి..

  • Confused 1
  • Upvote 1
Link to comment
Share on other sites

1 hour ago, anna_returns_1 said:

Purpose of life ఏంటని ఒక ఏనుగు ఇంకో ఏనుగు ని అడగదు.

కర్మ సిద్ధాంతం గురించి రెండు సింహాలు కూర్చుని మాట్లాడుకోవు.

కాబట్టి, అనంతాన్ని తవ్వకూడదు...పరమార్ధాన్ని కెలక్కూడదు.

ఈ మిస్టరీ లైఫ్ ని మిస్టరీ గా చూస్తూ ఎప్పటికప్పుడు surprise అవుతూ, ఎంజాయ్ చేస్తూ మిగతా జంతువుల్లా గడిపేయడమే సరైన పద్ధతి..

manishi annaka kaastha kala poshana undali 

lekapothe manishi ki goddu ki theda emi untadhi?

  • Haha 1
Link to comment
Share on other sites

2 hours ago, anna_returns_1 said:

Purpose of life ఏంటని ఒక ఏనుగు ఇంకో ఏనుగు ని అడగదు.

కర్మ సిద్ధాంతం గురించి రెండు సింహాలు కూర్చుని మాట్లాడుకోవు.

కాబట్టి, అనంతాన్ని తవ్వకూడదు...పరమార్ధాన్ని కెలక్కూడదు.

ఈ మిస్టరీ లైఫ్ ని మిస్టరీ గా చూస్తూ ఎప్పటికప్పుడు surprise అవుతూ, ఎంజాయ్ చేస్తూ మిగతా జంతువుల్లా గడిపేయడమే సరైన పద్ధతి..

బానే చెప్పావు కానీ ఇప్పుడు మనకి పశువులకు వ్యత్యాసం ఎంటి? 

Link to comment
Share on other sites

40 minutes ago, Pulkapresident said:

బానే చెప్పావు కానీ ఇప్పుడు మనకి పశువులకు వ్యత్యాసం ఎంటి? 

Ipudu janthuvlu gali pilusthu brathuku thunayani mukku musuko mantava yenti.

Link to comment
Share on other sites

47 minutes ago, Pulkapresident said:

బానే చెప్పావు కానీ ఇప్పుడు మనకి పశువులకు వ్యత్యాసం ఎంటి? 

Theda em ledhu, we evolved from a animal and named ourselves as humans

  • Haha 1
Link to comment
Share on other sites

3 hours ago, anna_returns_1 said:

Purpose of life ఏంటని ఒక ఏనుగు ఇంకో ఏనుగు ని అడగదు.

కర్మ సిద్ధాంతం గురించి రెండు సింహాలు కూర్చుని మాట్లాడుకోవు.

కాబట్టి, అనంతాన్ని తవ్వకూడదు...పరమార్ధాన్ని కెలక్కూడదు.

ఈ మిస్టరీ లైఫ్ ని మిస్టరీ గా చూస్తూ ఎప్పటికప్పుడు surprise అవుతూ, ఎంజాయ్ చేస్తూ మిగతా జంతువుల్లా గడిపేయడమే సరైన పద్ధతి..

ala ela bro, jantuvulu siblings ni kuda 10gutai, battalu vesukovu basically vaatiki buddhi undadu. Manam manushulam purpose of life gurinchi research chesi konchem sprirtual ga unte poye tappudu kaasta peaceful ga untaadi

  • Haha 1
Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...