Jump to content

AP Education Reforms: విద్యార్థులకు ‘పద సంపద’


JackSeal

Recommended Posts

‘జగనన్న విద్యాకనుక’ లక్ష్యం దిశగా పాఠశాల విద్యాశాఖ అడుగులు

విద్యార్థులలో ఆంగ్లం, తెలుగు పద నైపుణ్యం పెంపునకు ‘లిప్‌’ 

గోదావరి, కష్ణా జిల్లాల్లోని పాఠశాలల్లో ముందుగా అమలు

పాఠ్యప్రణాళికలో భాగంగానే అమలు

1, 2 తరగతులకు రోజూ 2 కొత్త పదాలు, 3, 4, 5 తరగతులలో 3 పదాలు, 6 నుంచి10 తరగతులలో 5 పదాలపై బోధన

విద్యార్థులకు గ్రేడ్లు, స్కూళ్లకు స్టార్‌ రేటింగ్‌ 
Andhra-pradesh-school1.jpg?itok=mz-WYHk1

Link to comment
Share on other sites

లక్ష్యాలు ఇలా
 సరైన ఉచ్చారణ
► భాషా దోషాలు లేకుండా రాయడం, చక్కని చేతిరాత నైపుణ్యం
► మూడు భాషలను నేర్చుకోవడం ద్వారా ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడం, జాతీయ సమగ్రత
► ప్రాధమిక స్థాయి నుంచే భాషా సామర్ధ్యాలను అలవర్చుకోవడం ద్వారా విద్యార్ధులు భవిష్యత్తులో కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పెంపొందించుకోవడం
► తద్వారా అంతర్జాతీయ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకోని ప్రపంచపౌరుడిగా ఎదగడం

Link to comment
Share on other sites

Just now, JackSeal said:

లక్ష్యాలు ఇలా
 సరైన ఉచ్చారణ
► భాషా దోషాలు లేకుండా రాయడం, చక్కని చేతిరాత నైపుణ్యం
► మూడు భాషలను నేర్చుకోవడం ద్వారా ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడం, జాతీయ సమగ్రత
► ప్రాధమిక స్థాయి నుంచే భాషా సామర్ధ్యాలను అలవర్చుకోవడం ద్వారా విద్యార్ధులు భవిష్యత్తులో కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పెంపొందించుకోవడం
► తద్వారా అంతర్జాతీయ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకోని ప్రపంచపౌరుడిగా ఎదగడం

Mundhu maa Lady Sheeyam ni join cbeyyali school la. Baaga nerchukuntadu. 

  • Haha 2
Link to comment
Share on other sites

59 minutes ago, dasari4kntr said:

Ide dictionary anukunta…

FAs04VSXIAQ9T5y?format=jpg&name=mediumFAs04cPWYAMLj6N?format=jpg&name=mediumFAs04H4XsAUPSKD?format=jpg&name=mediumFAs04OoWEAYfFPZ?format=jpg&name=medium

Man that was the definition in Oxford dictionary from ages, nothing todo with Jagan or Religion … guddu medha ekalu pekkadam ante edhe

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...