Jump to content

Asalu Vamshi gadu


Pulkapresident

Recommended Posts

siggu undali swamy…mana lanti vallake udiki potha unte

ninati nundi kaneesam dozen mandi approached me to intensify videos and expand channel.. memu support chestham ani..manaki emi dhoola…concern on family…adi valalki lekapothe inka family endi..

Link to comment
Share on other sites

ఆనాడు సీతమ్మ తల్లి మీద పడిన రావణాసురుడు కి ఏ గతి పట్టిందో.. ఈనాడు భువనేశ్వరి గారి మీద ఇలా నీచంగా మాట్లాడుతున్న జగన్ రెడ్డి కూడా అలానే నాశనం అవుతాడు.. - నందమూరి రామకృష్ణ

Link to comment
Share on other sites

గొడ్ల చావిడి లో ఉన్నామా అసెంబ్లీ లో ఉన్నామా అన్నట్టు ఉంది - బాలకృష్ణ

Link to comment
Share on other sites

మా ఆడవాళ్ళ జోలికి వస్తే మేము ఊరికే చేతులు కట్టుకోలేదు - బాలకృష్ణ

Link to comment
Share on other sites

వాళ్ళ ఆడవాళ్ళూ కూడా చీదరించుకుంటున్నారు అనే విషయం వాళ్ళకి తెలియట్లా - బాలకృష్ణ

Link to comment
Share on other sites

ఇంక చంద్రబాబు గారి అనుమతి అవసరంలేదు.. మేము సంయమనం పట్టించాము అంటే అది ఆయన వల్లే - బాలకృష్ణ

Link to comment
Share on other sites

విజయమ్మనీ , భారతి నీ, షర్మిలనీ మా చంద్రబాబు గారు గాని , మేము గానీ ఎపుడు ఏమి అనలేదు. జాగ్రత్తగా మాట్లాడండి మా కుటుంబం గురించి ! - NTR కుమార్తె లోకేశ్వరి

Link to comment
Share on other sites

పార్టీ ఆఫీస్ మీద ఎటాక్ చేసిన రోజే “ఇక ఉపేక్షించేది లేదు” అనుకున్నాం…కానీ చంద్రబాబు మమ్మల్ని ఆపారు..ఇకనుంచి చంద్రబాబు గారి అనుమతి కోసం వేచి చూసేది లేదు..అధికారం ఉందని విర్రవీగి మీ ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదిక ! ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి - బాలయ్య

Link to comment
Share on other sites

ఆనాడు సీతమ్మ తల్లి మీద పడిన రావణాసురుడు కి ఏ గతి పట్టిందో.. ఈనాడు భువనేశ్వరి గారి మీద ఇలా నీచంగా మాట్లాడుతున్న జగన్ రెడ్డి కూడా అలానే నాశనం అవుతాడు.. - నందమూరి రామకృష్ణ

Link to comment
Share on other sites

nbk response apt. he controlled his emotions.  sr ntr ki vunna guts eeyanaki vunnaayi. 

jayalalitha opposition leader gaa vunnappudu chaalaa insults ni face chesindhi. aa kopam, baadha ni mansulo daachukundhi. emotions ni control chesukundhi. power loki vachaaka pratheekaaram theerchukundhi.

edchevaadini lokuvagaa choosthaaru. power lo vunnaa, opposition lo vunnaa cbn ki edavatam thone saripothundhi.

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...