Jump to content

లకారం ట్యాంక్‌బండ్‌పై తీగల వంతెన సిద్ధం


Peruthopaniemundhi

Recommended Posts

TS News: లకారం ట్యాంక్‌బండ్‌పై తీగల వంతెన సిద్ధం

ఖమ్మం నగరపాలకం, న్యూస్‌టుడే: ఖమ్మం నగరంలోని లకారం చెరువు- ట్యాంక్‌బండ్‌పై  రూ.8 కోట్లతో తీగల వంతెన నిర్మాణం పూర్తయింది. సంబంధించిన చిత్రాన్ని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సోమవారం ట్విటర్‌లో పోస్టు చేశారు. దీనిపై ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ స్పందిస్తూ నిర్మాణం బాగుందని అభినందించారు.

Link to comment
Share on other sites

15 minutes ago, Peruthopaniemundhi said:

TS News: లకారం ట్యాంక్‌బండ్‌పై తీగల వంతెన సిద్ధం

ఖమ్మం నగరపాలకం, న్యూస్‌టుడే: ఖమ్మం నగరంలోని లకారం చెరువు- ట్యాంక్‌బండ్‌పై  రూ.8 కోట్లతో తీగల వంతెన నిర్మాణం పూర్తయింది. సంబంధించిన చిత్రాన్ని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సోమవారం ట్విటర్‌లో పోస్టు చేశారు. దీనిపై ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ స్పందిస్తూ నిర్మాణం బాగుందని అభినందించారు.

Veti valla emina use undha, telangana lo akada chusina ee swinging bridge kadthunnaru development ani chupisthunnaru 

Link to comment
Share on other sites

19 minutes ago, Peruthopaniemundhi said:

TS News: లకారం ట్యాంక్‌బండ్‌పై తీగల వంతెన సిద్ధం

ఖమ్మం నగరపాలకం, న్యూస్‌టుడే: ఖమ్మం నగరంలోని లకారం చెరువు- ట్యాంక్‌బండ్‌పై  రూ.8 కోట్లతో తీగల వంతెన నిర్మాణం పూర్తయింది. సంబంధించిన చిత్రాన్ని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సోమవారం ట్విటర్‌లో పోస్టు చేశారు. దీనిపై ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ స్పందిస్తూ నిర్మాణం బాగుందని అభినందించారు.

Bagundi bridguu

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...