Jump to content

కల్వకుర్తి, తాడూరు, నాగర్‌కర్నూల్‌, కొల్లాపూర్‌ 167k Highway approved

hyperbole

Recommended Posts

తెలంగాణ రూపు రేఖ‌లు మ‌రింత‌గా మార‌నున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణ‌యంతో తెలంగాణ‌లో రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం మ‌రింత వృద్ధి చెంద‌డంతోపాటు.. భూముల ధ‌ర‌లు కూడా పెరుగుతాయ‌ని అంటున్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం గ‌త ఏడాది కాలంగా ఎదురు చూస్తున్న  కొల్లాపూర్‌ (167కే) జాతీయ రహదారి నిర్మాణానికి రూపొందించి డీపీఆర్‌ని కేంద్రం ఆమోదించిం ది. జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ దీనికి ఆమోద ముద్రవేసింది.

ఈ రహదారి నిర్మాణంతో హైదరాబాద్‌ నుంచి తిరుపతి మధ్య దూరం తగ్గనుంది. అంతేకాకుండా ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న సోమశిల వంతెన నిర్మాణం కూడా పూర్తి కానుంది. రెండు రాష్ట్రాలను కలుపుతూ కొత్తగా నిర్మిస్తున్న కొల్లాపూర్‌ (167కే) జాతీయ రహదారికి దాదాపు 173.73 కిలోమీటర్ల పొడవు ఉండనుంది.  మండల, నియోజకవర్గ కేంద్రాల్లో బైపాస్‌, రీ అలైన్‌మెంట్ల నిర్మాణాలూ ఉంటాయి. కొల్లాపూర్‌ (167కే) జాతీయ రహదారి నిర్మాణం నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి సమీపంలోని కొట్రా జంక్షన్‌ నుంచి ప్రారంభమవుతుంది.

కల్వకుర్తి, తాడూరు, నాగర్‌కర్నూల్‌, కొల్లాపూర్‌ ప్రాంతాల్లో బైపాస్‌ రోడ్లు నిర్మించనున్నారు. సోమశిల సమీ పంలో కృష్ణానదిపై రీ అలైన్‌మెంట్‌ బ్రిడ్జి నిర్మిస్తారు. ఫ‌లితంగా ఆయా ప్రాంతాలు మ‌రింత విస్త‌రించ‌డం తోపాటు.. స‌మీపంలోని భూముల‌కు మ‌రింత ధ‌ర‌లు పెర‌గ‌నున్నాయి. అంతేకాదు.. రియ‌ల్ ఎస్టేట్ మ‌రింత‌గా పెరుగుతుంద‌నే అంచ‌నాలు వ‌స్తున్నాయి. అదేస‌మ‌యంలో ఏపీ నుంచి పెట్టుబ‌డులు కూడా భారీగా వ‌స్తాయ‌ని వ్యాపార వ‌ర్గాలు చెబుతున్నాయి.

కొల్లాపూర్ జాతీయ ర‌హ‌దారి నిర్మాణం.. మూడు సంవ‌త్స‌రాల్లో పూర్తి చేయ‌నున్నారు. 

  • Like 1
Link to comment
Share on other sites

32 minutes ago, hyperbole said:

Tirupathi Hyderabad alternative route was announced two years ago , but it's understandable that work didn't progress due to covid 

Atleast 100 km savings instead of kurnool route 

Link to comment
Share on other sites

3 minutes ago, JustChill_Mama said:

Tirupati ki connect ayithadhi… 100 kms thaguthadhi anta

images?q=tbn:ANd9GcRZK9lvw7kN98sbxjVedOr

Practically goes in middle of existing routes.

Telangana Kay ekkuva laabam because the part of Rayalaseema it goes through has very little population 

  • Upvote 1
Link to comment
Share on other sites

3 hours ago, Ryzen_renoir said:

Tirupathi Hyderabad alternative route was announced two years ago , but it's understandable that work didn't progress due to covid 

Atleast 100 km savings instead of kurnool route 

Covid aa 

nakka gaadu anukunna 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...