Jump to content

media employees pen down meda focus pedite.. Jagan anna 1yr pampakam funds clear chesukunadu..


psycopk

Recommended Posts

రేపు 'జగనన్న చేదోడు' పథకం నిధుల విడుదల

07-02-2022 Mon 16:35
  • దర్జీలు, రజకులు, నాయీ బ్రాహ్మణులకు లబ్ది
  • ఒక్కొక్కరి ఖాతాలో రూ.10 వేలు
  • రూ.285 కోట్లు విడుదల చేయనున్న సీఎం జగన్
  • షాపులు ఉన్నవారికి లబ్ది
Jagananna Chedodu scheme benefits will be released tomorrow
రాష్ట్రంలో దర్జీలు, రజకులు, నాయీ బ్రాహ్మణులకు ఏటా జగనన్న చేదోడు పథకం కింద నిధులు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదికి సంబంధించి నిధులను రేపు సీఎం జగన్ విడుదల చేయనున్నారు. ఒక్క బటన్ క్లిక్ చేసి దర్జీలు, రజకులు, నాయీ బ్రాహ్మణుల ఖాతాల్లో రూ.10 వేల చొప్పున జమ చేయనున్నారు. ఈ మేరకు మొత్తం రూ.285 కోట్లు విడుదల చేయనున్నారు. కాగా, ఈ ఏడాది జగనన్న చేదోడు పథకం కింద షాపులు కలిగి ఉన్న 1.46 లక్షల మంది దర్జీలు , 98 వేల మంది రజకులు, 40 వేల మంది నాయీ బ్రాహ్మణులకు లబ్ది చేకూరనుంది.
Link to comment
Share on other sites

Something fishy , i don't think any bank will grant loan worth 3000 crores for 480 acres  mentioned in those areas 

Even amaravathi bond debt was also issued by the guarentee of state govt because the land isn't worth 

Link to comment
Share on other sites

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...